NewsOrbit
Featured న్యూస్

Joe Biden : వచ్చీ రాగానే భారతీయులకి గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు బైడెన్…! 

Joe Biden : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెళ్తూవెళ్తూ విదేశీయులు, విదేశీ నిపుణుల హెచ్1బీ హెచ్4 వీసాదారుల ఉద్యోగాలు ఊడిపోయే లాగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ఆ వివాదాస్పద నిర్ణయాలను సమీక్షించి వాటిని ఒక్కొక్కటిగా పక్కన పెడుతున్నారు. తాజాగా బైడెన్ తీసుకున్న నిర్ణయం లో భాగంగా హెచ్1బీ వీసాదారులకు భాగస్వాములకు భారీ ఊరట కలిగింది. ఈ నిర్ణయం భారతీయ ఐటి నిపుణులకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. 

 

joe-biden-brings-good-news-to-indo-americans
joe biden brings good news to indo americans

తాజాగా అమెరికా లో హెచ్1బీ వీసాదారుల భార్య/భర్త తో పాటు 21 సంవత్సరాల లోపు పిల్లలకు అమెరికా పౌరసత్వం వలస సేవల సంస్థ హెచ్4 వీసా జారీ చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో 2015 లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇలాంటి హెచ్4 వీసా లకు అనుమతినిచ్చారు. ఇక టంప్ అధికారంలోకి వచ్చాక ఈ విధానం పై తీవ్రమైన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. విదేశీ మహిళలకు పని అనుమతులను రద్దు చేయడమే కాకుండా అమెరికాలో నివాసముంటున్న విదేశీయుల భాగస్వాములకు ఉద్యోగం కరువు అయ్యేలా చేశారు. 

Joe Biden ది డెమోక్రెటిక్ పాలన..!

దీంతో విదేశీయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక ప్రస్తుతం హెచ్4 వీసాలకు అనుమతి వచ్చిన తర్వాత విదేశీ మహిళలు వైద్యంతో పాటు అనేక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిలో భారతీయుల సంఖ్య లక్షల్లో ఉంది. కరోనా సమయంలో వారి అవసరం చాలా ఉన్నప్పుడు ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా తీవ్రమైన విమర్శలకు గురి చేసింది. ఇటువంటి నిర్ణయాలే అతనిని అధ్యక్షుడి పదవి నుండి కిందకి దింపాయి అని చెప్పాలి.

ఇప్పుడు బైడెన్ తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. దీంతో భారతీయులంతా ఒక్కసారిగా ఊరట చెందారు

author avatar
arun kanna

Related posts

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju