NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

Engagement ring: ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి రింగ్ ని దొంగలించి వేరే అమ్మాయికి ఇచ్చి ఎలా దొరికిపోయాడంటే!!

Engagement ring: ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి రింగ్ ని దొంగలించి వేరే అమ్మాయికి ఇచ్చి ఎలా దొరికిపోయాడంటే!!

Engagement ring:  సాధారణంగా మనసుకి నచ్చిన వాళ్ళకి ఇష్టమయిన వాటిని ఇవ్వడానికి, వాళ్ళ ఇష్టాలను తెలుసుకోవడానికి ప్రేమికులు ఎన్నో కస్టాలు పడుతుంటారు. ప్రతి ఒక్కరికి తమ జీవితంలో ఇటువంటి సందర్భం వచ్చే ఉంటుంది. అయితే ఓ యువకుడు చేసిన పని మాత్రం చాలా వింతగా ఉండడంతో  సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. అదేమిటంటే… ఓ వ్యక్తి తను ప్రేమించిన అమ్మాయికి ముందే తనతో ఎంగేజ్​మెంట్​ Engagement ring అయిన ఇంకొక అమ్మాయి నుంచి ఉంగరాన్ని దొంగలించి ఈ అమ్మాయికి ఇచ్చి ప్రొపొసె చేసాడు. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరగగా ఈ పని చేసిన వ్యక్తి పేరు జోసెఫ్ డేవిస్​.

 

Joseph Davis engagement ring story
Joseph Davis engagement ring story

అనుకోకుండా ఒకరోజు డేవిస్​తో ఎంగేజ్​మెంట్ అయిన అమ్మాయి అతడి ఫేస్ బుక్ అకౌంట్ చూడగా అందులో ఒక ఫోటో లో డేవిస్ తో పాటు అతడి ఇంకొక ప్రేయసి కూడా ఆమెకు కనిపించింది. అంతేకాకుండా తన ఎంగేజ్మెంట్ కోసం ఆమె ప్రత్యేకంగా తయారుచేయించుకున్న రింగ్ వేరే అమ్మాయి చేతికి ఉండడం చూసింది. ఆ రింగ్ విలువ సుమారు 6,270 డాలర్లట.

ఇది చుసిన ఆమె వెంటనే డేవిస్ దగ్గరకు  వెళ్లి ఈ ఉదాంతం గురించి నిలదీయగా అతడు చెప్పిన విషయానికి ఆమె విస్తుపోయింది. ఇది మొత్తం తెలుసుకున్న డేవిస్ కొత్త ప్రేయసి కూడా అతనిని వదిలేసింది.

తన ఎంగేజ్​మెంట్ రింగ్ పోయిందని ఆ మహిళ గత నెలలోనే పోలీసులకు ఫిర్యాదు చేసిందట. ఆలా పోయిందనుకున్న ఉంగరం తిరిగి ఆమె చెంతకు వచ్చింది.

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju