NewsOrbit
న్యూస్ సినిమా

Jr Ntr: హిట్టవ్వాల్సిన ఎన్టీఆర్ సినిమా ఫ్లాప్ అయిందంటున్న పరుచూరి

jr ntr faced flop with some faults

Jr Ntr: జూనియర్ ఎన్టీఆర్ Jr Ntr కు మంచి ప్రజాదరణ ఉంది. ఎన్టీఆర్ మనవడిగా కెరీర్ తొలినాళ్లలో వచ్చిన గుర్తింపుకు తగ్గట్టుగా వరుస సంవత్సరాల్లో హిట్లు పడ్డాయి. స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి.. హిట్లు ఒకదానిమించి ఒకటి హిట్ అయి.. టాలీవుడ్ లో ఎన్టీఆర్ ను స్టార్ హీరోగా నిలిపాయి. ఎవరి కెరీర్లో అయినా ఫ్లాపులు సహజమే. అలానే ఎన్టీఆర్ ను కూడా పలకరించాయి. వాటిలో తొలినాళ్లలోనే ఆది తర్వాత వచ్చిన అల్లరి రాముడు ఒకటి. బి.గోపాల్ దర్శకత్వంలో పంచెకట్టుతో కుటుంబ ప్రేక్షకులే టార్గెట్ గా తెరకెక్కించారు. ఈ సినిమా అంచనాలు అందుకోవడంలో ఫెయిల్ అయింది. దీనికి కారణాన్ని తన పరుచూరి పలుకుల్లో వివరించారు పరుచూరి గోపాలకృష్ణ.

jr ntr faced flop with some faults
jr ntr faced flop with some faults

ఎన్టీఆర్ మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ ను చినరామయ్యగా చూస్తూ మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ రాసుకుని ప్రగతి రిసార్ట్స్ లో ఎన్టీఆర్ ను కలిసి ఈ కథ వివరించాం. కథ నచ్చి.. ఒక్క మార్పు కూడా చేయకుండా సినిమా తీయాలని ఎన్టీఆర్ అన్నాడు. అయితే.. షూటింగ్ కు వెళ్లిన తర్వాత దర్శకత్వ టీమ్ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేశారు. ఆ విషయం మాకు తెలీదు. కొన్ని కారణాలతో మేం షూటింగ్ లో లేకపోయేవాళ్లం. దీంతో అనుకున్నది ఒక్కటి.. సినిమాగా వచ్చింది ఒకటి అయిపోయింది. దీంతో ఎన్టీఆర్ క్రేజ్ తో సినిమా ఓపెనింగ్స్ వచ్చినా హిట్ కావాల్సిన సినిమా ఫెయిల్ అయిందని చెప్పుకొచ్చారు. నిజానికి హీరోకి మాస్ ఇమేజ్ తోపాటు ఫ్యామిలీ ఇమేజ్ కూడా తోడైతేనే కెరీర్ లాంగ్ రన్ ఉంటుంది.

Read More:NTR-Bharat Ratna: ఎన్టీఆర్ కు “భారతరత్న” డిమాండ్.. కుటుంబ డ్రామానా..? ఏటా ఇంతేనా..?

నందమూరి ఫ్యామిలీతో ఉన్న అనుబంధం దృష్ట్యా పరుచూరి సోదరులు ఈ ఫ్యామిలీ డ్రామా రాశారు. కానీ అనుకోకుండా జరిగిన మార్పులు సినిమా ఫలితాన్ని శాసించాయి. అయితే.. ఈ సినిమాతో ఎన్టీఆర్ మిస్ అయిన ఫ్యామిలీ ఇమేజ్ 2010లో వచ్చిన బృందావనం హిట్ తో దక్కిందని చెప్పాలి. ఊసరవెల్లి, రభస, రామయ్యా వస్తావయ్యా.. కూడా ఎన్టీఆర్ కు రాంగ్ డెసిషన్స్ నే మిగిల్చాయి. దమ్ము కథను పది కథలు విని సెలెక్ట్ చేసుకున్నా నిరాశపర్చింది. అటుపై 2015లో వచ్చిన టెంపర్ నుంచి ఎన్టీఆర్ వరుస హిట్స్ చూస్తున్నాడు. కథలను ఎంచుకునే విధానం మారడమే ఇందుకు కారణమని చెప్పాలి.

 

author avatar
Muraliak

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju