NewsOrbit
న్యూస్ సినిమా

Jr. NTR: ఎన్టీఆర్ మరియు చరణ్ ల మధ్య ఇంత ఫ్రెండ్ షిప్ ఉందా!! ఒక్క మాటకే ఎన్టీఆర్ ఇలా చేయనున్నాడా !!

Jr. NTR to follow Ram Charan's advice

Jr. NTR: దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇదే తరహాలో ప్రస్తుతం రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరిదశకు చేరుకుందనే చెప్పాలి. ఈ  సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా మరియు ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విదుదల అయ్యిన టీజర్లు యూట్యూబ్  లో రికార్డులు సృష్టించాయి.  ఈ సినిమా  మీద అటు అభిమానులతో పాటుగా సాధారణ ప్రేక్షకుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

Jr. NTR to follow Ram Charan's advice
Jr NTR to follow Ram Charans advice

ఇక ఎప్పటి  నుంచో సినీ ఇండస్ట్రీ లో ఉన్న ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు ఈ సినిమా తో మరింత దగ్గరయ్యారని తెలుస్తుంది.  ఇటీవల రామ్  చరణ్ ఇచ్చిన ఓ ఐడియా ఎన్టీఆర్ కు బాగా నచ్చడంతో అది అమలు చేసే పనిలో ఉన్నాడట తారక్. ఇప్పటికే ఎన్టీఆర్ సినిమాలలోకి వచ్చి దాదాపుగా  20 ఏళ్ళు అవుతుంది.

తాజాగా రామ్ చరణ్ ఒక సొంత ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చెయ్యమని ఎన్టీఆర్ కు ఐడియా ఇచ్చాడట. ఇప్పటికే తాను ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చెయ్యడంతో అందులోని మెళకువలు తనకు తెలిసి ఉండడంతో ఎన్టీఆర్ కు సపోర్ట్ గా ఉంటానని రామ్ చరణ్ చెప్పినట్లు సమాచారం. రామ్ చరణ్ తన సొంత ప్రొడక్షన్ హౌస్ లో మెగా స్టార్ చిరంజీవి సినిమాలను నిర్మిస్తూ ఆనతికలలంలోనే ఓ నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. ఇపుడు ఇదే బాటలో ఎన్టీఆర్ కూడా వెళ్లనున్నట్లు తెలుస్తుంది.

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri