NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Judge Ramakrishna: సీఎం జగన్ పై మాజీ జడ్జి రామకృష్ణ సంచలన ఫిర్యాదు..! 2017 నాటి వ్యాఖ్యలపై ఇప్పుడు..!!

Judge Ramakrishna complaint on Jagan

Judge Ramakrishna: జగన్ ప్రభుత్వం జడ్జి రామకృష్ణ పై బ్రహ్మాస్త్రం విసిరిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా పీలేరు కు చెందిన జయరామచంద్రయ్య అనే వ్యక్తి జడ్జి రామకృష్ణ  పై ఫిర్యాదు చేస్తే దాన్ని మేరకు ఐపీసీ సెక్షన్ 164 కింద పీలేరు పోలీసులు ఏకంగా రామకృష్ణ పై దేశ ద్రోహం కేసు నమోదు చేయడం సంచలనం అయింది. 

 

Judge Ramakrishna complaint on Jagan
Judge Ramakrishna complaint on Jagan

ఇందులో ఫిర్యాదు చేసిన జై రామచంద్రయ్య…. రామకృష్ణ వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్ ను ఆస్థిరపరుస్తూ ఉన్నాయని ఫిర్యాదు చేయడం గమనార్హం. దీంతో రామకృష్ణ ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. సబ్ జైల్లో ఉన్న జడ్జి రామకృష్ణ ఇప్పుడు సీఎం జగప్ మోహన్ రెడ్డి పై సంచలన ఫిర్యాదు చేశారు. 2017 ఈ సంవత్సరం లో జగన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఆయన ఇప్పుడు హైలైట్ చేసి ఫిర్యాదు చేయడంతో ఈ ఈ వివాదం మరింత రసవత్తరంగా తయారయింది. 

జడ్జి రామకృష్ణ తన స్వహస్తాలతో వ్రాసిన లేఖపూర్వకమైన ఫిర్యాదులో… పీలేరు ఇన్స్పెక్టర్ కు ఒక విన్నపం లాగా ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి 2017 నంద్యాల బై ఎలక్షన్ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిని నడి రోడ్డు లో కాల్చి చంపమని పిలుపునిచ్చారని… అప్పటినుండి తన మనోభావాలు దెబ్బతిని మానసికంగా కృంగిపోతున్నాను అని వివరిస్తూ రామకృష్ణ గారు ఈ లేఖ రాయడం జరిగింది. 

రాష్ట్రంలో శాంతిభద్రతలు ముఖ్యంగా దళితుల పరిస్థితి దయనీయంగా ఉందని కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పై చట్టరీత్య చర్య తీసుకోవాలని ప్రార్థిస్తున్నట్లు రామకృష్ణ ఈ లేఖలో తెలపడం గమనార్హం. ఇక అంతే కాకుండా గతంలో తాను ఏబిఎన్ డిబేట్ లో దళితులపై దాడుల గురించి అంతర్జాతీయ నివేదికపై చర్చ సందర్భంగా కూడా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. 

కాబట్టి వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరడం జరిగింది. ఇప్పుడు పీలేరు పోలీసులు ఈ విషయంపై ఎంత వరకు వెళ్తారు అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Complaint by Judge Rama Krishna (1)

 

author avatar
Arun BRK

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N