మేష రాశి
ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి . పెట్టుబడులకు స్వల్ప లాభాలు పొందుతారు . సంతానం నుంచి ధన వస్తూ లాభాలు ఉంటాయి .
వృషభ రాశి
గృహ నిర్మాణ ఆలోచనలు కలసివస్తాయి.కాంట్రక్ట్ లు లాభిస్తాయి.ఆర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.
మిథున రాశి
ఆర్ధిక పరిస్థితి అనుకూలం గా ఉంటుంది.క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది.ఖర్చుల విషయం లో పొదుపు పాటించాలి.
కర్కాటక రాశి
విలువైన కాంట్రాక్టులు దక్కుతాయి . వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం . మిత్రులను కలుసుకుంటారు .
సింహ రాశి
వృత్తి వ్యాపారాలు అభివృద్ధి పథం లో సాగుతాయి .ఉద్యోగాలలో పదోన్నతులు , హోదాలు పొందుతారు . సోదరుల నుంచి శుభ వార్తలు అందుకుంటారు .
కన్య రాశి
ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.
తులా రాశి
ఉద్యోగాలలో పదోన్నతులు , హోదాలు పొందుతారు . క్రయవిక్రయాల లో లాభాలు గడిస్తారు. చేపట్టిన పనులు చాకచక్యంతో వ్యవహరించి సకాలంలో పూర్తి చేస్తారు .
వృశ్చిక రాశి
ఆరోగ్యం పట్లఅప్రమత్తంగా ఉండాలి . ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి . భాగస్వామ్య వ్యాపారాలు అభివృధి చెందుతాయి .
ధనుస్సురాశి
పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.సంతానానికి సాంకేతిక విద్యావకాశాలు దక్కుతాయి.కుటుంభం తో సంతోషముగా గడుపుతారు.
మకర రాశి
విద్యా ,ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ఉత్తమం.
కుంభ రాశి
వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం.సోదరులను కలుసుకుంటారు.ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకుంటారు.
మీన రాశి
ఆర్ధిక పరిస్థితులు అనుకూలిస్తాయి.ఇతరుల ధనసహాయం విషయం లోతొందరపాటు తగదు.ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.