Junior NTR: కొత్త మేకోవర్‌తో అదరగొట్టేందుకు ఎన్టీఆర్ రెడీ.. ఫ్యాన్స్‌కి పూనకాలే!

Share

Junior NTR: టాలీవుడ్ డైరెక్టర్ జక్కన్న రూపొందించిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించారు. భీమ్ పాత్రలో ఎన్టీఆర్, సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా నటించి ఫిదా చేశారు. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎన్నో సంచలనాలు సృష్టించింది. అయితే ట్రిపుల్ ఆర్ మూవీ కోసం తారక్ ఏకంగా మూడేళ్ల సమయాన్ని కేటాయించాడు. అందుకే ఇప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరో సినిమా షూటింగ్‌కి రెడీ అయిపోయాడు.

Junior NTR: అదరహో అనిపించే ఎన్టీఆర్ 30 మేకోవర్

ఎన్టీఆర్ 30 (వర్కింగ్ టైటిల్) అనేది కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ సినిమాని సుధాకర్ మిక్కిలినేని, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆచార్య సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన తరువాత కొరటాల శివ ఎన్టీఆర్ 30 సినిమాని వాయిదా వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి కానీ వాటన్నింటిలో నిజం లేదని తేలింది. కాగా ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, ఇప్పటికే ఎన్టీఆర్ తన 30వ ప్రాజెక్ట్ కోసం కృషి చేయడం స్టార్ట్ చేశాడు. సినీ వర్గాల్లో నడుస్తున్న టాక్ ప్రకారం, తారక్ అదిరిపోయే మేకోవర్ తో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించనున్నాడు. ఈ మూవీలో తన రోల్ కోసం ఈ హీరో 8 నుంచి 9 కేజీల బరువు తగ్గనున్నాడని సమాచారం. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా 2 నెలల సమయం ఉంది. కాబట్టి ఎన్టీఆర్‌ ఆలోగా బరువు తగ్గుతాడని అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిమ్‌లో చెమటోడ్చుతూ కఠోరమైన ఫిజికల్ ట్రైనింగ్‌లో నిమగ్నమయ్యాడని ఇన్‌సైడ్ టాక్.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ షురూ

ప్రస్తుతానికి ఆచార్య మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యాయని తెలుస్తోంది. చాలా పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌తో చాలా ఎమోషనల్‌గా ఈ సినిమా తెరకెక్కనుందని కొరటాల శివ గతంలో తెలిపాడు. ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీతో పాటు ఎన్టీఆర్ ప్రశాంత్‌ నీల్‌తో కలిసి ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

37 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

59 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

4 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

4 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

5 hours ago