NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

జస్ట్ లో శోధన.. సాధన.. ఒకే చోట..! విద్యార్థులు మంచి అవకాశం..!!

 

విద్యార్థులు సాంకేతిక శాస్త్రవేత్తలుగా తమ పరిశోధనలు ప్రారంభించడానికి ఒక మంచి వేదిక కావాలా..? అందులో మంచి సౌకర్యాలు కూడా కావాలా ..? ఇప్పుడు నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రో ఫిజిక్స్ – టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల్లో చేరడానికి నిర్వహించే జాతీయ స్థాయి పరీక్షే జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్(జస్ట్). ఇందులో అర్హత సాధిస్తే సంబంధిత సంస్థలలో పీహెచ్‌డీతో పాటు, స్టైఫండ్, ఉచితంగా వసతి కూడా కల్పిస్తారు.. పూర్తి వివరాలు ఇలా..

జస్ట్ లో ఉత్తీర్ణత సాధిస్తే సంబంధిత సంస్థలలో పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ (ఫిజిక్స్), థిరియాటికల్ కంప్యూటర్ సైన్స్, న్యూరో సైన్స్, కంప్యూటేషనల్ బయాలజీలో ప్రవేశాలు పొందవచ్చు. కోర్సుల్లో చేరిన వారికి నెలకు రూ.12,000 చొప్పున రెండు ఏళ్ళు స్టైఫండ్ ఇస్తారు. తరవాత జెఆర్ఎఫ్ లో భాగంగా నెలకు రూ.31,000 చెల్లిస్తారు. ఎస్ఆర్ఎఫ్ లో రూ.35,000 చొప్పున ఇస్తారు. నేరుగా పీహెచ్‌డీ కోర్సుల్లో చేరిన వారికి మొదటి రెండేళ్లు రూ.31,000, ఆ తర్వాత రెండేళ్లు రూ.35,000 ఇస్తారు. వీటితో పాటు ఉచితంగా వసతి, హెచ్ఆర్ఎ కల్పిస్తారు.

పరీక్ష విధానం :
ఈ పరీక్షను ఆఫ్లైన్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3గంటలు. మొత్తం 50 ప్రశ్నలకు ఉంటాయి . ప్రశ్నా పత్రంలో పార్ట్ -ఏ, బి, సి మూడు విభాగాలు ఉంటాయి. పార్ట్ఎ లో 15, పార్ట్ బిలో 10, పార్ట్ సి లో 25 ప్రశ్నలు ఇస్తారు. పార్ట్ ఎ,బి లలో సరైన సమాధానానికి 3 మార్కులు చొప్పున, పార్ట్ సిలో ఒక మార్కు చొప్పున మార్కులు కేటాయించారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్
దరఖాస్తు ఫీజు : ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రూ.200, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభం తేదీ : 11/1/2021
చివరి తేదీ : 14/2/2021
పరీక్ష తేదీ : 11/4/2021.

author avatar
bharani jella

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju