NewsOrbit
న్యూస్

Justice NV Ramana: ఎన్వీ రమణ చురకలు: జగన్ కి షాకులు! జాతీయస్థాయిలో మనం ఇంతేనా!?

Justice NV Ramana: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రీసెంట్ గా ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన ప్రభుత్వ పాలనలో వివిధ ప్రకటనలు.ప్రభుత్వ శాఖలు వారి విధులను సక్రమంగా నిర్వహించాల్సిన ప్రజలు కోర్టులను ఆశ్రయించారు, న్యాయవ్యవస్థ జోక్యం అవసరం లేదు. ఓ విధంగా వివిధ రాష్ట్రాల్లో పాలకుల తీరును సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తప్పుబట్టారు. కోర్టు వెలువరించిన నిర్ణయాలను ప్రభుత్వాలు ఏళ్లతరబడి అమలు చేయడం లేదని కూడా అన్నారు. ఉద్దేశపూర్వకంగా కోర్టును బేఖాతరు చేయడం దేశానికి కాదని సూచించిన న్యాయమూర్తి ఎన్వీ రమణ. చాలా సార్లు న్యాయ విభాగం చేసే సూచనలు, అభిప్రాయాలను పట్టించుకోకుండా కార్యనిర్వహక విభాగం నిర్ణయాలను తీసుకుంటోందని. చట్టపరంగా పాలన సాగుతుంటే అందులో న్యాయ శాఖ జోక్యం చేసుకోదని అన్నారు.

ప్రధాన మంత్రి., ముఖ్యమంత్రుల సమక్షంలోనే సీజేఐ ఎన్వీ రమణ ఈ తరహా కీలక వ్యాఖ్యలు చేసిన సందర్భంలో న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను ఎవరూ ప్రస్తావించలేదు. వాస్తవానికి ప్రస్తుత ప్రజా స్వామ్య వ్యవస్థలో చాలా రాష్ట్రాల్లో ప్రజలు తమకు అధికారం ఇచ్చారు కాబట్టి తాము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనీ, తాము చేస్తున్నది ప్రజల మంచి కొరకే అన్న అభిప్రాయం పాలకుల్లో ఉంది. అయితే పాలకులకు అధికారం ఉన్న వారు చేసే రాజ్యాంగానికి లోబడి ఉండాలి. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే .. ఒకే అంశంపై కోర్టు కోర్టు తీర్పులు భిన్నం గా వస్తుంటున్నాయి. సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు హైకోర్టు డివిజన్‌లో భిన్నంగా ఉంది, ఆ తర్వాత సుప్రీం కోర్టులో దానికి భిన్నంగా తీర్పులు వస్తున్నాయి. మెరిట్స్ ప్రకారం తీర్పులు వెలవరించే సందర్భంలో ఇలా భిన్నమైన తీర్పులు ఎందుకు వస్తున్నాయి?.

ఇటీవల తెలుగు పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ నిర్ణయాలను హైకోర్టు తప్పుబట్టడం, కీలకమైన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఏపిలో మూడు రాజధానుల అంశంపై తీర్పు హైకోర్టు అసెంబ్లీలోనే జరిగిన చట్టసభ, న్యాయ వ్యవస్థ పరిధులపై ప్రత్యేక చర్చ సంగతి తెలిసిందే. ఈ తరణంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సదస్సులో కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ సదస్సులో ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయలేదు.

author avatar
Srinivas Manem

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!