ట్రెండింగ్ న్యూస్

Jyothakka : జ్యోతక్క రంగనాయక సాగర్ ట్రిప్ అదిరిపోయింది

jyothakka ranganayaka sagar trip
Share

Jyothakka : బిగ్ బాస్ జ్యోతక్క తెలుసు కదా. ప్రస్తుతం తను టీవీ9లో పనిచేస్తున్నా… తనకంటూ యూట్యూబ్ లో సొంత చానెల్ ఉంది. తన అభిమానులతో టచ్ లో ఉండేందుకు తన యూట్యూబ్ చానెల్ లో సొంత వీడియోలను చేస్తుంటుంది జ్యోతక్క.

jyothakka ranganayaka sagar trip
jyothakka ranganayaka sagar trip

నిజానికి జ్యోతక్క… ఒకప్పుడు తీన్మార్ సావిత్రిగా తెలంగాణ ప్రజలకు పరిచయం అయింది. తన తెలంగాణ యాసతో తెలంగాణ ప్రజలందరికీ పరిచయం అయిన సావిత్రి… తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి… ప్రపంచానికి పరిచయం అయింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు… ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లకు పరిచయం అయింది జ్యోతక్క.

Jyothakka : కొత్త కొత్త ప్రదేశాలను చుట్టేస్తున్న జ్యోతక్క

జ్యోతక్కకు ఏమాత్రం ఖాళీ దొరికినా కూడా వెంటనే తన భర్తతో కలిసి ఏదైనా కొత్త ప్రదేశానికి చెక్కేస్తుంది. తాజాగా జ్యోతక్క… రంగనాయక సాగర్ ప్రాజెక్టుకు చెక్కేసింది. హైదరాబాద్ నుంచి ఒక గంటన్నర జర్నీ చేస్తే రంగనాయక సాగర్ ప్రాజెక్టు వస్తుంది. ఈ ప్రాజెక్టు ఏంటి? ప్రాజెక్టును ఎందుకు నిర్మించారు. ప్రాజెక్టులో టన్నెల్స్ ఎందుకు నిర్మించారు? ఈ ప్రాజెక్టు టూరిస్ట్ స్పాట్ గా ఎలా మారింది. అనే అన్ని విషయాలను మన కళ్లకు కట్టినట్టుగా వీడియోలో చూపించింది జ్యోతక్క.

ఇంకెందుకు ఆలస్యం… మీరు కూడా జ్యోతక్కతో పాటు రంగనాయక సాగర్ ప్రాజెక్టును చూసేయండి.


Share

Related posts

Raghurama Krishnam Raju: ఏపీలో స్కూల్ రీఓపెనింగ్ అంశంపై రఘురామకృష్ణంరాజు సంచలన కామెంట్స్..!!

sekhar

Stress: చాలా ఒత్తిడిలో,తట్టుకోలేని  బాధలో ఉన్నారా? ఇవి తెలిస్తే మీ బాధ కచ్చితం గా తగ్గుతుంది !!

siddhu

తెల్లజుట్టు నల్లగా మారాలంటే ఈ చిట్కాలను పాటించి చుడండి..!!

Ram