Featured న్యూస్ సినిమా

బ్రేకింగ్: కాజల్ పెళ్లి కన్ఫర్మ్… వరుడు అతనే!

Share

టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి కన్ఫర్మ్ అయింది. గత కొన్ని రోజులుగా కాజల్ అగర్వాల్ పెళ్లిపై వార్తలు వస్తున్నాయి. కాజల్ అగర్వాల్ కు గత నెలలో నిశ్చితార్ధం కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. ముంబైకు చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో కాజల్ అగర్వాల్ పెళ్లి జరగనుందని అన్నారు.

 

kajal agarwal confirms her marriage
kajal agarwal confirms her marriage

 

అయితే ఇప్పుడు ఈ విషయంపై కాజల్ అగర్వాల్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తలు నిజమేనని ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ నెల 30న ముంబైలో కాజల్ పెళ్లి జరగబోతోంది. ప్రస్తుతమున్న కరోనా నేపథ్యంలో ఈ వేడుక కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరగనుంది. పెళ్లి జరిగినా తన కెరీర్ ను అలాగే కొనసాగిస్తానని తెలిపింది కాజల్ అగర్వాల్.

 


Share

Related posts

Weight Loss: ఒంట్లో కొవ్వు ఐస్ లా కరిగిపోవడానికి ఇది ఒక చెంచా తినండి చాలు..!

bharani jella

F 3 : ఎఫ్ 3 కంప్లీట్ చేసిన వెంకీ, వరుణ్..!

GRK

తెలంగాణకు తమిళనాడు ప్రభుత్వం పది కోట్ల సాయం

somaraju sharma