NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఆ విషయంలో షణ్ముక్ కి హింట్ ఇచ్చిన కాజల్ భర్త..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. చివరి కెప్టెన్సీ టాస్క్ లో కెప్టెన్సీ దక్కించుకున్నాడు షణ్ముఖ్(Shanmuk). నామినేషన్ ప్రక్రియ ఆ తర్వాత కెప్టెన్సీ ప్రక్రియ వేడివేడిగా సాగటంతో… ఇంటి సభ్యులను రిలాక్స్ మూడ్ లోకి తీసుకువెళ్ళటానికి బిగ్ బాస్ ప్లాన్ చేసిన ఫ్యామిలీ ఎపిసోడ్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో హౌస్ లోకి మొట్టమొదటిసారిగా ఎంట్రీ ఇచ్చిన కాజల్(Kajal) భర్త కూతురు హౌస్లో ఇంటి సభ్యులందరితో చాలా సరదాగా సంభాషించరు.

కాజల్ కూతురు ఇంటిలో కాజల్ మాదిరి గానే… చాలా సరదాగా అందరితో మాట్లాడుతూ షికార్లు కొట్టింది. అంతేకాకుండా రవి(Ravi), శ్రీరామ్(Sri Ram) లతో… సరదా సంభాషణ చేయడం జరిగింది. అందరి గేమ్ బాగుందని.. చాలా బాగా ఆడుతున్నారు, మీరు చేసే ప్రతి పని మాట్లాడే మాట ప్రతి కూడా బయట ప్రాజెక్ట్ అవుతోంది జాగ్రత్తగా ఉండి ఆడండి ..అంటూ అందరికీ “ఆల్ ద బెస్ట్” చెప్పాడు కాజల్ భర్త. ఈ క్రమంలో బయటకు వెళ్ళే సమయంలో ప్రత్యేకంగా షణ్ముఖ్ దగ్గరకు వచ్చి నీ గేమ్ చాలా బాగుంది బ్రో. ఇంకా కాస్త బాగా ఆడితే తిరుగుండదు, ఇంకా కొన్ని విషయాలు మైండ్ తో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో. నువ్వు నీలాగే గేమ్ ఆడు.

సిరితో ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉండు. నువ్వు నీలాగే ఉండు…అంటూ.. బయట సిరి(Siri)తో షణ్ముక్ వ్యవహరిస్తున్న నెగిటివిటీ గురించి హింట్ ఇచ్చే రీతిలో కాజల్ భర్త.. మాట్లాడటం జరిగింది. ఇదే సందర్భం అన్ని గత ఆదివారం నాగార్జున షణ్ముఖ్.. సిరి తో ప్రత్యేకంగా మాట్లాడటం తెలిసిందే. అయినాగాని ఇద్దరి మధ్య ఎటువంటి మార్పు పెద్దగా గత మూడు రోజుల్లో కనబడలేదు. ఇదిలా ఉంటే తాజాగా… ఫ్యామిలీ ఎపిసోడ్లో.. కాజల్ భర్త వచ్చి ప్రత్యేకంగా షణ్ముఖ్ కి.. సిరి తో కాస్త హద్దుల్లో ఉండాలని.. జాగ్రత్త చెప్పటం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju