NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: తన స్వార్థం కోసం సన్నీని… వాడేసుకుంటున్న కంటెస్టెంట్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ టైటిల్ ట్రోఫీ రేసులో.. వినబడుతున్న పేర్లలో సన్నీ కూడా ఒకటి. ఫిజికల్ టాస్క్ పరంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కావటంతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తూ.. తన శక్తి మేర రాణిస్తూ ఉండటంతో.. హౌస్ లో లోబో వెళ్లిపోయిన తరువాత ఆ లోటు.. ఎంటర్టైన్మెంట్ లోటు సన్నీ(Sunny) తీరుస్తున్నాడు అని హోస్ట్ నాగార్జున(Nagarjuna) తో పాటు చాలా మంది ఆడియన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఫ్యామిలీ ఎపిసోడ్ లో కూడా … టాప్ ఫైవ్ లో సన్నీ ఉంటాడని..అందరు ఇంటి సభ్యులు ఫోటో పెట్టడం జరిగింది. ఇదిలా ఉంటే హౌస్ లో సన్నీ ఎక్కువగా మానస్ కాజల్ తోనే గ్రూప్ గా ఉంటాడు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరూ ఏది చెప్పినా గానీ మనవడు ఏది ఆలోచించకుండా .. నమ్మేసి ఫ్రెండ్షిప్ కి బాగా వ్యాల్యూ ఇస్తూ ఉంటాడు.

Bigg Boss Telugu: RJ Kajal Trolled For Her Double Standards -

ఇదే ఎవిక్షన్ ఫ్రీ పాస్.. వాడే విషయంలో కాజల్ (Kajal)నీ సేవ్ చేసే విషయంలో రుజువయింది. అయితే ఫ్రీ పాస్ సన్నీ ఇచ్చినా గాని.. ఆ తర్వాత ఆడియన్స్ పరంగా తను సేవ్ అయినట్లు.. కాజల్ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఆరుగురిలో కేవలం ఐదుగురు మాత్రమే టాప్ ఫైవ్ లోకి వెళ్తారు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాజల్ తాను టాప్ ఫైవ్ లో కి వెళ్ళటానికి తాజాగా ఆమె ఆడుతున్న ఆటతీరుపై… సోషల్ మీడియాలో విమర్శలు. ముఖ్యంగా సన్నీ అభిమానుల నుండే నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి. తన కోసం మా కోడిని బలి చేసే రీతిలో… సిరి విషయంలో కాజల్ వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందని.. సన్నీకి ఉన్న మంచి పేరు పోగొట్టే రీతిలో తన స్వార్థం కోసం కాజల్ ఆడుతోంది అన్నట్టుగా.. కొంతమంది సన్నీ అభిమానులు సోమవారం ఎపిసోడ్ జరిగిన తీరు పై సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Bigg Boss: S5: E85: Bigg Boss' Master Stroke to Kajal-Sunny-Maanas

సిరి విషయంలో కాజల్.. సన్నీ ని హైలెట్ చేస్తూ గొడవ పెట్టే విధంగా… సిరి(Siri)ని ఎలాగైనా డిగ్రేడ్ చేసే విధంగా.. కాజల్ సరికొత్త కంటెంట్ హౌస్ లో తెరపైకి తెచ్చిందని… ఈ ట్రాప్ లో సన్నీ .. దాదాపు పడినట్లే అన్న టాక్ నడుస్తోంది. సిరి గురించి కాజల్ ప్రస్తుతం హౌస్ లో భారీ ఎత్తున డిస్కషన్ పెడుతుందని.. ఏదో రీతిలో ఆమెను ఇంటి నుండి ఎలిమినేట్ చేయడానికి తాను టాప్ ఫైవ్ లో కి వెళ్లడానికి.. సొంత ఫ్రెండ్స్.. అది కూడా కీలక సమయంలో కాపాడిన స్నేహితులనీ… కాజల్ వాడేసుకుంటున్నది అనే టాక్ బయట బలంగా వినబడుతోంది.

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju