NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఇంటా బయట టార్గెట్ అయిపోయిన ఆ కంటెస్టెంట్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో సాధారణంగా గేమ్ ఆడుతున్న సమయంలోనే కంటెస్టెంట్ లను మిగతా కంటెస్టెంట్ లు టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇంటి నుండి ఎలిమినేట్ అయిన తర్వాత గేమ్ .. గేమ్ లాగానే చూస్తారు. టార్గెట్ చేసిన కంటెస్టెంట్ తో బయట చెట్టాపట్టాలేసుకుని వ్యవహరిస్తారు. కానీ ఈ సీజన్ ఫైవ్ లో.. మాత్రం హౌస్ లో చాలామంది టార్గెట్ చేసి… తర్వాత బయట కూడా ఆమె ను టార్గెట్ చేస్తూ ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. క్లియర్ కట్ గా వివరాల్లోకి వెళితే.. టార్గెట్ అయిన కంటెస్టెంట్ మరెవరో కాదు కాజల్(Kajal). హౌస్ లో ఎక్కడికక్కడ సందడి చేస్తూ ఆడుతున్న కాజల్ .. ఈ సీజన్ ఫైవ్ లో చాలామందికి టార్గెట్ అయింది.

Bigg Boss 5 Telugu Latest Promo: Kajal Fires On Anee Master - Sakshi

స్టార్టింగ్ లో లహరి(Lahari).. ఆ తర్వాత ప్రియా ఆంటీ(Priya Aunty).. ఎక్కువగా టార్గెట్ చేయగా హౌస్ లో రవి, శ్రీరామ్(Sri Ram).. లేటెస్ట్ గా షణ్ముఖ్(Shanmuk).. కాజల్ ని గట్టిగా టార్గెట్ చేస్తూ గేమ్ ఆడుతున్నారు. అయితే వీరిలో ఇంటి నుండి ఎలిమినేట్ అయిన.. ప్రియ ఆంటీ.. మరికొంత మంది సభ్యులు.. గేమ్ అయిపోయిన గాని చాలా వరకు కాజల్ గురించి మాట్లాడటానికి ఇంటర్వ్యూలలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఒకవేళ తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తే కాజల్ గురించి నెగిటివ్ షేడ్స్ తరహాలో కామెంట్లు చేస్తున్నారు. సో మొత్తంమీద చూసుకుంటే హౌస్ లో అదే రీతిలో బయట కూడా కాజల్ చాలా గట్టిగా టార్గెట్ అయింది.

స్వార్థపూరితంగా కాజల్ ఆట తీరు ఉందని ఆమె గేమ్ పై కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా సన్నీ నీ .. రెచ్చగొట్టడంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లూ… బయట జనాలు చెప్పుకొస్తున్నారు. ఒకరి దగ్గర ఒకలా మరొకరి దగ్గర మరోలా ఏదైనా చిన్న పాయింట్.. దొరికితే దానిని పెద్దగా సీన్ క్రియేట్ చేసే తరహాలో.. కాజల్ ఆట తీరు ఉందని చెప్పుకొస్తున్నారు. అంతే కాకుండా హౌస్ లో చాలా గొడవలకు కారణం కాజల్ అని అంటున్నారు. ఏది ఏమైనా హౌస్లో అదే రీతిలో బయట కూడా కాజల్ టార్గెట్ అయినా గాని ఆమెకు భారీ ఎత్తున ఓట్లు పడటం విశేషం. 

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju