NewsOrbit
న్యూస్ హెల్త్

ఈ నూనె రాస్తే మీ జుట్టు జన్మలో ఊడిపోదు..!!

ఆడవాళ్ల అందాన్ని రెట్టింపు చేసే వాటిలో జుట్టు ప్రధాన పాత్రను పోషిస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో జుట్టు రాలే సమస్య కూడా ఒకటి అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదనే చెప్పాలి.మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే బట్టతల రావడం,జుట్టు తెల్లగా మారడం,చుండ్రు లాంటి సమస్యలు వస్తున్నాయి. కెమికల్స్ ఎక్కువగా ఉన్న షాంపూలు, ఆయిల్స్, కలర్స్, డైస్ వంటివి ఎక్కువగా వాడడం వలన సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వచ్చి జుట్టు ఊడిపోవడం జరుగుతుంది.

జుట్టు ఊడకుండా ఉండాలంటే..?

మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ వాడే కంటే నేచురల్ రెమిడీస్ తో మీ జుట్టు సమస్యలను తగ్గించుకొండి. ఇంట్లో దొరికే వాటితోనే మేము చెప్పే ఈ చిన్న చిట్కాను పాటించి మీ జుట్టు యొక్క అందాన్ని మరింత రెట్టింపు చేసుకోండి. మరి దీనికి కావలసిన పదార్ధాలు ఏంటో చూద్దామా.. కలోంజి గింజలు ,మెంతులు ,కొబ్బరి నూనె, ఆముదం.

తయారీ విధానం :

ముందుగా కలోంజి గింజలును మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ గా చేసుకోవాలి. ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని అదే మిక్సీ జార్ లో రెండు స్పూన్లు మెంతులు వేసి మెత్తగా పట్టుకోవాలి. తర్వాత కలోంజి గింజలు పౌడర్ రెండు స్పూన్లు మెంతుల పౌడర్ రెండు స్పూన్లు ఒక గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి.ఒక ఒక గాజు సీసా తీసుకొని 200 గ్రాములు కొబ్బరి నూనె తీసుకొని దానిలో పొయ్యాలి. ఆముదం కూడా తీసుకొని అందులో వేసి కలపాలి ముందుగా కలిపి పెట్టుకున్న పౌడర్స్ ను నూనెలో వేసి బాగా కలుపుకుని సీసాకు మూత పెట్టుకొని ఏడు రోజులపాటు ఎండ తగిలేలా చూసుకోవాలి. ఏడు రోజుల తర్వాత మళ్లీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ నూనె ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. తర్వాత ఈ నూనెను రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకొని పడుకోవాలి. మరునాటి ఉదయం తలస్నానం చేయాలి.ఎక్కువ గడత గల షాంపులు మాత్రం వాడకూడదు ఇలా ఈ నూనె 15 రోజులు వాడడం వల్ల పలచగా ఉన్న జుట్టు ఒత్తుగా మారడంతో పాటు, జుట్టు రాలె సమస్య తగ్గుతుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!