కల్కత్తా కల్పనను శభాష్ అనాల్సిందే ఎవరైనా..

Share

కాలంతో పాటు మహిళలు మారుతున్నారు.. ఒకప్పుడు కార్ డ్రైవింగ్ చేయాలంటే వీళ్ల వల్ల ఏమౌతుంది అనేవారు.. ఇప్పుడు ఏకంగా విమానం, ట్రైన్ లనే నడిపేస్తున్నారు.. ఇటీవల ఓ యువతి ఏకంగా కలకత్తా రోడ్లపై పీ పీ.. అని హారన్ కొడుతూ బస్ డ్రైవింగ్ చేస్తుంది.. కలకత్తా వాసులే కాకుండా దేశం మొత్తం కల్పనను శభాష్ అంటుంది.. ఈ 21 ఏళ్ల కల్పనా మెండల్ అసలు బస్ డ్రైవింగ్ ఎందుకు చేస్తుందో ఓ సారి తెలుసుకుందాం..

జీవితం ఎప్పుడు ఎటు వెళుతుందో.. ఎవరు చెప్పలేం. అప్పటివరకు సుభాష్ మెండల్ ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. అనుకోకుండా ప్రమాదానికి గురై రెండు కాళ్లకు ఆపరేషన్ అయి మెటల్ ప్లేట్స్ వేశారు . కుటుంబం గడిచే పరిస్థితి లేక కల్పన తన కుటుంబాన్ని పోషించాలని నిర్ణయించుకుంది.దీంతో మానసికంగా కుంగిపోయిన తండ్రికి ధైర్యాన్ని అందించింది.

అతి చిన్న వయసు లోనే డ్రైవింగ్ నేర్చుకుని ముందు కాలనీలోని ట్రక్కులు నడిపేది. గోడౌన్ లకు లోడు చేర్చేది. మేజర్ అయిన తర్వాత లైసెన్స్ తీసుకొని బస్సు నడపడం నేర్చుకుంది. బాగా నేర్చుకున్న ప్పటికీ 34c మార్గంలో ఎస్ ప్లానేడ్ బరానగర్ బస్సు యజమాని కల్పనకు బస్సు ఇవ్వడానికి అంగీకరించలేదు. ఎందుకంటే అది చాలా రద్దీ రూట్. వాళ్ళు అంగీకరించే వరకు ప్రయత్నించి సాధించింది. అప్పుడు తిరస్కరించిన వాళ్ల బస్సు నే ఆమె ఇప్పుడు చాకచక్యంగా నడుపుతుంది. కుటుంబ అ శ్రేయస్సు కోసం తన భవిష్యత్తు త్యాగం చేసి నా తల్లి కల్పనా అంటూ కూతురు గొప్పతనం వివరించాడు సుభాష్.కనీసం పదో తరగతి కూడా భాస్కర్ కల్పన ఇప్పుడు ప్రైవేట్ గా చదువుకొని పదో తరగతి పరీక్షలు రాయాలనుకునే అప్పుడైతే ప్రభుత్వంలో డ్రైవర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆమె తండ్రికి నెరవేర్చాలని చెబుతోంది ఆమె. నిజంగా కల్పన నేటి అమ్మాయిలకే కాదు యువతకు కూడా ఆదర్శప్రాయం.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

35 mins ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

58 mins ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

2 hours ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

2 hours ago

ఆగస్టు 9 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 9 – శ్రావణమాసం - మంగళవారం మేషం చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి వృథాఖర్చులు పెరుగుతాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల…

4 hours ago

ఆ హిట్ మూవీని మిస్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఫీల‌వుతున్న ఫ్యాన్స్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జాగ‌న్నాథ్ తెర‌కెక్కించిన…

5 hours ago