NewsOrbit
న్యూస్ సినిమా

Vikram : ‘విక్రమ్’ సినిమాని పక్కన పెట్టి ‘పాపనాశం2’ అంటున్న కమల్ హాసన్..

Vikram : కమల్ హాసన్ ఇండియన్ 2 పూర్తి కాకుండానే లోకేశ్ కనగ్ రాజ్ తో విక్రమ్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా టీజర్ కూడా వచ్చి రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబట్టింది. యాక్షన్ సినిమాగా విక్రమ్ తెరకెక్కనుంది. అయితే దీనికంటే ముందే మలయాళంలో హిట్ మూవీ అయిన ‘దృశ్యం 2’ చేయాలని కమల్ భావిస్తున్నాడట. దృశ్యం కథ మలయాళం భాషలోనే కాకుండా తెలుగు, తమిళంలోనూ ఆకట్టుకుంది. మలయాళం మెగాస్టార్ స్టార్ మోహన్ లాల్, మీనా కీలక పాత్రల్లో 2013లో వచ్చిన దృశ్యం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు తెచ్చిపెట్టింది.

kamal hassan is busy with papanashanam 2 before vikram
kamal hassan is busy with papanashanam 2 before vikram

ఈ సినిమాను మలయాళ భాషలో జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేశాడు. దృశ్యం విడుదలై అయిదు భాషలలో గొప్ప సక్సెస్ అందుకుంది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, సింహళీ భాషలలో రీమేక్ చేశారు. తెలుగు దృశ్యంలో వెంకటేష్ – మీనా ముఖ్య పాత్రల్లో నటించగా.. తమిళంలో కమల్ హాసన్, గౌతమి జంటగా నటించి ఆకట్టుకున్నారు. దృశ్యం-2 కూడా వచ్చి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు దృశ్యం సీక్వెల్ సినిమాల రీమేక్ అవుతున్నాయి. ఆల్రెడీ తెలుగులో వెంకటేష్ – మీనా ముఖ్య పాత్రల్లో దృశ్యం 2 పూర్తి చేశారు జీతూ జోసెఫ్.

Vikram : విక్రమ్ కొన్ని రోజులు పక్కన పెట్టి పాపనాశం2 పూర్తి చేసేందుకు కమల్ హాసన్ రెడీ

త్వరలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. జోరుగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ అవుతోందట. ఈ క్రమంలో తాజాగా తమిళ సీక్వెల్ రీమేక్ కూడా మొదలవనుందట. తమిళంలో ఈ సినిమా పాపనాశం పేరుతో రూపొందింది. దీనికి సీక్వెల్ ను కమల్ చేయడానికి రెడీ అవుతున్నాడట. జీతూ జోసెఫ్ ఈ తమిళ వర్షన్ ను కూడా తెరకెక్కిస్తాడట. ఇప్పుడు చేయాల్సిన లోకేశ్ కనగ రాజ్ విక్రమ్ కొన్ని రోజులు పక్కన పెట్టి పాపనాశం2 పూర్తి చేసేందుకు రెడీ అయినట్టు తమిళ ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.

Related posts

Brahmamudi April 16 2024 Episode 385: రాజ్ బిడ్డని తన బిడ్డ అన్న నీరజ.. రుద్రణి ప్లాన్ సక్సెస్.. రాజ్ రహస్యం కనిపెట్టిన కావ్య, శ్వేత..

bharani jella

Trinayani April 16 2024 Episode 1214: గాయత్రీ దేవి చేయించిన వజ్రాల మంగళసూత్రం వేసుకున్న విశాలాక్షి..

siddhu

Jagadhatri April 16 2024 Episode 206: మీనన్ పట్టుకోవాలనుకున్న జగదాత్రి ఎలా తప్పించుకుంటుంది..

siddhu

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: కృష్ణ మీద పార్వతి అనుమానం.. బిడ్డ కోసం తల్లి బాధ.. ప్రమాదంలో ఉన్న విక్కీ నీ పద్మావతి కాపాడుకోగలిగిందా?

bharani jella

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu