NewsOrbit
న్యూస్

Kangana Ranawat: కంగనాకి తన వ్యక్తిత్వం అంటే ఏమిటో తెలియదా? మరి ఆ మాటలు ఏమిటి?

Kangana Ranawat: బాలీవుడ్ క్వీన్ కంగనా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కంగనా లాంటి ఫైర్ బ్రాండ్ ఓ టీవీ షోకి ఎలా సూట్ అవుతుంది అంటూ ముందు కొందరు అనుమానం వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా కంగనా రనౌత్ మన బాలయ్య మాదిరి దుమ్ము దులిపేసింది. ఈ క్రమంలో అద్భుతమైన ఎపిసోడ్లను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో విజయం సాధించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కడ చూసినా కూడా ఈ షో గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఈ షో కి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పు కొచ్చింది.

Deepika Padukone- Kangana: దీపికా పదుకొనేపై కంగనా మండిపాటు.. రొమాన్స్ చెత్తగా వుందటూ ఎద్దేవా!

Kangana Ranawat: కంగనా అభిప్రాయాలు ఇవే:

కంగనా హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకి ఏక్తాకపూర్ నిర్మాత. బాలీవుడ్ స్టార్స్ కిడ్స్ ని ఎప్పటి కప్పుడు మన క్వీన్ విమర్శిస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఏక్తా కపూర్ నిర్మాణంలో కంగనా ఎలా వర్క్ చేస్తుంది అనేది చాలా మంది మదిలో మెదిలిన మొదట అడిగిన ప్రశ్న. ఆ విషయమై కంగనా రనౌత్ స్పందిస్తూ “ఏక్తా కపూర్ ఒక పెద్ద స్టార్ కుటుంబానికి చెందిన మహిళ అయినా కూడా ఆమె ఎప్పుడు కూడా తన తండ్రి పేరును వినియోగించుకోకుండా తన సొంత టాలెంటుతో ఈ స్థాయికి ఎదిగారు.” ఆ గౌరవం తోనే ఆమె చేయమని అడిగినప్పుడు కాదనలేక పోయాను అంది.

Kangana ranauth : మరోసారి కంగన క్లారిటీ..!
వ్యక్తిత్వం గురించి కంగనా?

ఇక ఈ షోలో చేయడానికి గల కారణాలను తెలుపుతూ… కంగనా ఇలా అంది. “హీరోయిన్ గా సినిమాల్లో చాలా పవర్ఫుల్ రోల్స్ చేశాను. కానీ నిజ జీవితంలో నేను ఎవరు? నా నిజ స్వరూపం ఏంటి? నా వ్యక్తిత్వం ఎలాంటిది? వంటి విషయాలను లోతుగా తెలుసుకునేందుకు ఈ షో ను చేయాలని భావించాను. ఆ సమయంలో ఏక్తా కపూర్ నాకు అండగా వున్నారు. ఈ షో చేయడం ద్వారా నీ యొక్క ప్రతిభ జనాలకు మరింతగా చేరే అవకాశం ఈ షో కల్పిస్తుంది అంటూ ఎంకరేజ్ చేసింది.” అని చెప్పుకొచ్చింది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju