NewsOrbit
న్యూస్

బిగ్ బాస్ 4: కరాటే కళ్యాణిని తిట్టుకుంటున్న అందరికీ సూపర్ షాకింగ్ న్యూస్!

ఎంత తిట్టుకున్నా, ఎంత కాంట్రవర్సీ అనుకున్నా బిగ్ బాస్ ను ఇగ్నోర్ చేయడం అనేది అసాధ్యం. గత మూడు సీజన్ల తర్వాత ఇప్పుడు నాలుగో సీజన్ ప్రారంభమైన విషయం తెల్సిందే. ఈసారి కంటెస్టెంట్ ల విషయంలో కొంత నెగటివిటీ ముందు ఉన్నా కానీ నెమ్మదిగా అలవాటు అవుతున్నారు. అందరు కంటెస్టెంట్ లలో కరాటే కళ్యాణి కొంత ప్రేక్షకులకు తెలుసు.

 

karate kalyani turning as strong contestant in bigg boss 4 telugu
karate kalyani turning as strong contestant in bigg boss 4 telugu

 

అయితే మొదటి వారం ఆమెను చూసిన వారెవరైనా కచ్చితంగా ఎలిమినేట్ అవుతుందనే అనుకున్నారు. కొంత ఇరిటేట్ చేయడం, ఇక్కడిదక్కడ, అక్కడిదిక్కడ మాట్లాడే లక్షణంతో కళ్యాణి నెగటివిటీ పెంచుకుంది. మొన్న శనివారం కూడా నాగ్ ఈ విషయంలోనే కళ్యాణి స్మూత్ గానే వార్నింగ్ ఇచ్చాడు. అయితే మొదటి వారం నామినేషన్స్ లో ఉండుంటే ఆమే కచ్చితంగా ఎలిమినేట్ అయ్యేది అనడంలో ఎటువంటి సందేహం లేదు. లక్కీగా ఆమె నామినేషన్స్ లో లేదు.

 

karate kalyani turning as strong contestant in bigg boss 4 telugu
karate kalyani turning as strong contestant in bigg boss 4 telugu

 

అయితే తన తప్పుల నుండి కళ్యాణి పాఠాలు నేర్చుకున్నట్లు అర్ధమవుతోంది కళ్యాణి ఆటతీరు చూస్తుంటే. తన నెగటివ్స్ ను కవర్ చేసుకుంటోంది. మొదటి వారం ఆటకు, రెండో వారం ఆటకు స్పష్టమైన తేడా ఆమెలో కనిపిస్తోంది. అందరితో సరదాగా కలిసిపోతోంది. అమ్మ రాజశేఖర్ తో కలిసి ఆమె చేసిన కామెడీ నిన్న అందరినీ నవ్వించింది. అలాగే తనపై అమ్మ రాజశేఖర్ ఎన్ని జోకులు వేస్తున్నా కానీ చాలా స్పోర్టివ్ గా తీసుకోవడం కూడా అందరికీ నచ్చుతోంది. నిన్న సీరియల్ స్కిట్ లో గయ్యాళి అత్తగా కళ్యాణి పెర్ఫార్మన్స్ చాలా ఆకట్టుకుంది. సెకండ్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కళ్యాణి, మొదట ఎలిమినేట్ అవుతుంది అనుకున్నా ఈసారి గట్టి పోటీ ఇచ్చేలానే అనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

 

Related posts

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju