NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కరివేపాకులా…… భారీ డైలాగ్ తో పవన్ కళ్యాణ్ పరువు తీసేసిన కే ఏ పాల్..!!

ప్రపంచ శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె ఏ పాల్ గత సార్వత్రిక ఎన్నికలలో ఏపీ లో హడావిడి చేసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీ నుండి పోటీచేసిన కె ఏ పాల్ చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది. కానీ ఆ టైమ్ లో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమెరికా తరహాలో అభివృద్ధి చేస్తాను అంటూ భారీ డైలాగులు వేయటం జరిగింది.

News18 Telugu - పవన్ కళ్యాణ్‌ జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు.. కేఏ పాల్ సంచలన  వ్యాఖ్యలు.. | KA Paul sensational comments on Pawan Kalyan and says he  never becomes CM pk- Telugu News, Today's Latest Newsఅంతమాత్రమే కాకుండా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయాలని.. చాలా ఎటకారం అయిన డైలాగులు పవన్ పై పాల్ వేయటం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక ఫలితాలు వచ్చేసరికి పాల్, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఓడిపోవటం అందరికీ తెలిసిందే. ఓటమి పాలు కావడంతో అమెరికా వెళ్లిపోయిన కే ఏ పాల్ అక్కడినుండి రాష్ట్రంలో జరుగుతున్న అనేక విషయాల గురించి అదేవిధంగా అప్పట్లో కరోనా వైరస్ గురించి తనదైన శైలిలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వీడియోలు అప్లోడ్ చేస్తూ తన అభిప్రాయాలు చెప్పుకుంటూ వస్తున్నారు.

 

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలలో విగ్రహాల ధ్వంసం అవ్వడం పట్ల పలు రాజకీయ పార్టీలు మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న తీరును ఖండిస్తున్నారు కె ఏ పాల్. ఇలాంటి తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కె ఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి.. నీకు సిగ్గు ఉందా..?, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కళ్లు తెరుస్తావు..? చారులో కరివేపాకుని వాడుకొని ఎలా వదిలేస్తారో.. తిరుపతి ఉప ఎన్నికల్లో బిజెపి వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టి నిను ఆల్రెడీ కరివేపాకు లాగా పక్కన పెట్టేశారు. ఇందాక ఒక పెద్ద కాపు నాయకుడు నాతో ఫోన్లో మాట్లాడాడు. నీ గురించి బాధ పడ్డాడు తమ్ముడు, వాళ్ల నుండి నువ్వు బయటకు వస్తే మనమంతా కలిసి అన్ని మతాలను కలుపుకుని రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామంటూ పవన్ కళ్యాణ్ కి పాల్ పిలుపునిచ్చారు.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?