NewsOrbit
న్యూస్

Karnataka:  హిజాబ్ వివాదం..కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాటక సర్కార్..

Karnataka: కర్ణాటక రాష్ట్రాన్ని హిజాబ్ వివాదం కుదిపేస్తోంది. వస్త్రధారణపై రెండు వర్గాల విద్యార్ధుల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న ఉడుపి, బెళగాని, కలబురగి సహా పలు ప్రాంతాల్లో హిజాబ్, కాషాయ వస్త్రదారణలతో విద్యార్ధులు కళాశాలలకు రావడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కొన్ని చోట్ల ఇరువర్గాల మధ్య ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి.

Karnataka govt key decision for hijab row
Karnataka govt key decision for hijab row

Read More: Chandrababu: పొత్తుల ప్రసక్తి లేకుండా చంద్రబాబు న్యూ స్ట్రాటజీ..? వర్క్‌ అవుట్ అయ్యేనా..?

Karnataka: శివమొగ్గలో ప్రైవేటు బస్సులపై రాళ్లదాడి

శివమొగ్గలోని బాపూజీనగర్ ప్రభుత్వ ప్రీ యూనివర్శిటీ కళాశాల పరిసర ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్న విద్యార్ధులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జి కూడా చేశారు. దీంతో ఆగ్రహించిన విద్యార్ధులు జూనియర్ కళాశాల సమీపంలో ప్రైవేటు బస్సులపై రాళలు రువ్వారు. ఈ ఘటనలో పలువురు విద్యార్ధులు గాయపడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శివమొగ్గలో పోలీసులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా 144 సెక్షన్ విధించారు.

మూడు రోజులు విద్యాసంస్థలు మూసివేత

ఈ క్రమంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కళాశాలు, పాఠశాలలకు మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో తిరిగి శాంతియుత వాతావరణం నెలకొనేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. మరో వైపు హిజాబ్ అంశం కర్ణాటక హైకోర్టులో విచారణకు వచ్చింది. అల్లర్లు, ఘర్షణల పట్ల హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్యార్దులు సంయమనం పాటించాలని సూచించింది.

Read More: TDP Congress : టీడీపీ యూటర్న్..! ఒంటరిగానే పోటీ..!?

author avatar
sharma somaraju Content Editor

Related posts

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N