NewsOrbit
న్యూస్

Karthika Deepam APR 7 Today Episode: నిరూపమ్ జ్వాల మాయలో పడిపోయాడుగా..! పాపం హిమ పరిస్థితి ఏంటో.. ?

Karthika Deepam APR 7 Today Episode:
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందామా..జ్వాల అలియాస్ సౌర్య చీర కట్టుకుని చక్కగా పద్దతిగా రెడీ అయ్యి వస్తుంది. జ్వాలను చూసిన ఇంద్రమ్మ దంపతులు చీరలో చాలా బాగున్నావు జ్వాలా అని తెగ పొగిడేస్తూ ఉంటారు. జ్వాలాకి పెళ్లి చేసుకునే వయసు వచ్చిందని, తనకు తెలియకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేయాలనీ అనుకుంటారు ఇంద్రమ్మ, చంద్రుడు దంపతులు. ఎలాగోలా పెళ్లి చూపుల విషయం జ్వాలకి చెప్పడానికి ఇందిరమ్మ దంపతులు తడబడుతూ ఉంటారు.

Karthika Deepam APR6 Today Episode: జ్వాలనే సౌర్య అని హిమకు తెలిసిపోయిందా..?

Karthika Deepam APR 7 Today Episode: బస్తీలో సౌర్య కోసం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన హిమ :

సీన్ కట్ చేస్తే హిమ,నిరుపమ్ తో కలిసి బస్తీలో ఒక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయిస్తుంది. పేదలందరికి ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన వాళ్ళందరిని వారణాసి, లక్ష్మణ్, అరుణ వాళ్ళ గురించి మీకు ఎమన్నా తెలుసా అంటూ అడుగుతు ఉంటుంది. ఎవరు కూడా తెలియదమ్మా అంటారు. ఇక ఇంతలో అక్కడికి ప్రేమ్,సత్య ఇద్దరు వస్తారు. ప్రేమ్ మాత్రం అక్కడ ఉన్న హిమ వైపే చూస్తూ ఆమెతో ప్రేమగా మాట్లాడతాడు.

Karthika Deepam APR 4 Today Episode: సౌర్యను చెంపదెబ్బ కొట్టిన స్వప్న..ఎందుకంటే..?
స్వప్న ఇంటికి ఆనందరావు ఎందుకు వెళ్లడబ్బా..?

మళ్ళీ సీన్ ఆనందరావు, స్వప్నల దగ్గర ఓపెన్ అవుతుంది.కూతురు స్వప్న ఇంటికి వస్తాడు ఆనందరావు. తండ్రిని చూసిన స్వప్న చిరునవ్వుతో వెళ్లి పలకరిస్తుంది. నువ్వొక్కడివే వచ్చావా డాడీ లేక ఇంకా ఎవరైనా వచ్చారా అని కాస్త వెటకారంగా వంకరగా అడుగుతుంది. ఇక ఆనందరావు లేదు అని అనడంతో స్వప్న రండి డాడీ. లోపలికి వెళదాం అని ఇద్దరు లోపలికి వెళ్తారు.ఇక ఆనందరావు మాత్రం స్వప్న ఫ్యామిలీ గురించి వాళ్ళు నీ కలపడం గురించి మాట్లాడతాడు. అవన్నీ విన్న స్వప్న ఏంటి ఇవన్నీ నాకు చెప్పి రమ్మని మమ్మీ పంపించిందా డాడీ అంటూ దెప్పి పొడుస్తుంది స్వప్న. ఒకసారి కోపాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా ఆలోచించు చూడమ్మా అంటాడు. డాడీ మీరు ఎన్ని చెప్పిన నేను. ఇంతే అంటుంది స్వప్న.

Karthika Deepam Serial : మోనిత ఇంట్లో ఉన్న కార్తీక్, ఆనంద్ ల ఫోటో చూసి షాక్ అయిన సౌర్య..!
చీరకట్టులో ఉన్న జ్వాలను. చూసి. ఫ్లాట్ అయిన ప్రేమ్ :

మరొకవైపు ప్రేమ్ మెడికల్ క్యాంపు లో హిమను ఫొటోస్ తీస్తూ ఉంటాడు. ఇంతలో సౌర్య చీరలో ఆటోలో వస్తుంది.ఆటోలో నుంచి జ్వాలా దిగడం. చూసి ప్రేమ్ షాక్ అవుతాడు. అప్పుడు జ్వాలా ప్రేమ్ లు ఎప్పటిలాగానే టామ్ అండ్ జెర్రీ మాదిరిగా కాసేపు పొట్లాడుకుంటారు.ఈ క్రమంలోనే ప్రేమ్ దగ్గర ఉన్న కెమెరా లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో కింద పడిపోతుండగా ప్రేమ్ జ్వాలను పడిపోకుండా పట్టుకొన్నట్లే పట్టుకొని వదిలేస్తాడు.

Karthika Deepam APR1 Today Episode: బస్తిలో కార్తీక్ ఫొటోకు దండం పెడుతున్న హిమను సౌర్య చూసేస్తుందా..?
నిరూపమ్ జ్వాల మాయలో పడిపోయాడా..?

ఇక సౌర్య ని చీరలో చూసి నిరుపమ్, హిమ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి జ్వాల చీరలో ఇలా షాక్ ఇచ్చావ్ చాలా బాగున్నావు జ్వాల అంటూ నిరుపమ్ తెగ పొగడుతాడు. నిరూపమ్ మాటలకు జ్వాలా మురిసిపోతూ ఉంటుంది. నిరూపమ్ జ్వాలను పొగడం చూసి హిమ ఏంటి బావ జ్వాల అంతా బాగుందా అంటుంది.హ అవును చీరలో జ్వల చాలా బాగుంది అంటాడు.ఇక జ్వాల మాత్రం డాక్టర్ సాబ్ మీ అందరికి భోజనాలు తెచ్చాను అంటుంది. ఓహో థాంక్స్ అంటే అయ్యో డాక్టర్ సాబ్ దీనికి థాంక్స్ ఎందుకు సత్య సార్ చెప్తే ఈ జ్వాల చేయకుండా ఎలా ఉంటుంది అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో జ్వాల చేతి మీద ఉన్న పచ్చబొట్టు చూసి అందరు షాక్ అవుతారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!