NewsOrbit
న్యూస్

Karthika Deepam APR1 Today Episode: బస్తిలో కార్తీక్ ఫొటోకు దండం పెడుతున్న హిమను సౌర్య చూసేస్తుందా..?

Karthika Deepam APR1 Today Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎంతోమంది ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. మంచి కుటుంబ కథనంతో అందరిని ఆకట్టుకుంటూ వస్తుంది. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగానే తెలుసుకుందామా..సౌర్య…హిమకు దైర్యంగా ఉండడం అలవాటు చేస్తానని ఆటో నడపడం నేర్పిస్తుంది. ఇక సౌందర్య ఏమో. సౌర్య. ఫోటో పట్టుకుని అందరిని అడుగుతు ఉంటుంది. కానీ ఎవరు తన ఆచూకీ చెప్పరు. ఇక ఆనందరావు, సౌందర్యలు రాత్రిపూట బయట కూర్చుని జరిగిన విషయాలను తెలుసుకుని బాధపడుతూ ఉంటారు.

Karthika Deepam Mar 31 Today Episode: రక్త సంబంధం అంటే ఇదే కాబోలు..ఆటోలో కళ్ళు తిరిగి పడిపోయిన హిమ.. టెన్షన్ లో సౌర్య..!

Karthika Deepam APR1 Today Episode: సౌర్య దొరికే వరకు పెళ్లిచేసుకోను అన్నా హిమ :

హిమ పెళ్లితో అయినా ఈ ఇంట్లో ఆనందం వస్తుందేమో అని అనుకుంటారు. అయితే సౌర్య కనిపించే వరకు పెళ్లి మాట ఎత్తవద్దని చెప్పిందని సౌందర్య ఆనందరావు తో చెబుతుంది. మరోవైపు జ్వాలా హిమ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆశలు అంత అమాయకపు పక్షిని నేను ఎక్కడ చూడలేదు అని జ్వాలా అంటుంది.గతంలో ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలను తలుచుకుంటుంది సౌర్య. అంతేకాకుండా డాక్టర్ సాబ్ ను తింగరి ను చూస్తుంటే వీళ్లిద్దరు నాకు చాలా కావాల్సిన వాళ్ళలాగా అనిపిస్తున్నారు అని జ్వాల మనసులో అనుకుంటుంది.

Karthika Deepam Mar 30 Today Episode: తింగరి ఎవరు అనేది సౌర్యకు తెలిసిపోయిందా.. తనపై కోపాన్ని ఇలా తీర్చుకొనుందా..?
ఇంద్రుడు, చంద్రమ్మలు చేసిన పనికి బాధలో సౌర్య:

ఈలోపు అక్కడకు ఇంద్రుడు,చంద్రమ్మలు వస్తారు. వాళ్ళని చుసిన సౌర్య ఏంటి ఇంత లేట్ గా వచ్చారు. మీకు ఎన్ని సార్లు చెప్పిన దొంగతనాలు చేయడం మానరా ఏంటి అంటూ వాళ్లకి జ్వాలా చివాట్లు పెడుతుంది.ఈ క్రమంలో ఇంద్రుడు ఇక దొంగతనాలు మానేశాము అని చెప్పి తన వీపుకు పెట్టిన వాతలను జ్వాలా కు చూపిస్తాడు. వాటిని చూసి జ్వాల చాలా బాధపడుతుంది.

Karthika Deepam Mar 29 Today Episode: అమ్మమ్మను తన ఇంటి గుమ్మం తొక్కవద్దు అన్న నిరూపమ్..!!
బస్తీకి వెళ్లిన హిమ :

మరోవైపు హిమ బస్తికి వెళ్లి అన్నిటిని గుర్తుచేసుకుని వాళ్ల డాడీ ఫోటో చూసుకుంటూ బాగా ఏడుస్తుంది. డాడీ మీరు నన్ను క్షమిస్తారు కదా అని అనుకుంటున్నాను అంటుంది హిమ.ఇక కార్తీక్ ఫోటో ముందు పూలు పెట్టి నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలంటే ఎలాగయినా సౌర్యను కనిపెట్టాలి అని అంటుంది. అదే సమయంలో జ్వాల దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి బస్తికి వెళ్లాలని అనడంతో అతన్ని డ్రాప్ చేయడానికి బస్తికి వస్తుంది.

Karthika Deepam Mar 28 Today Episode: సౌర్య గురించి తెలుసుకున్న సౌందర్య ఏమి చేయనుంది..?
కార్తీక్ ఫొటోకు దండం పెడుతున్న హిమను. జ్వాల చూస్తుందా..?

ఇక జ్వాల బస్తీ దగ్గరికి వచ్చి లక్ష్మణ్,వారణాసిల గురించి ఎంక్వయిరీ చేస్తూ ఉంటుంది.కానీ వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు అనడంతో మనసులో బాధ పడుతుంది. అటుగా వెళ్తున్న జ్వాల మోనిత ఇంట్లో. లైట్స్ వెలగడం చూసి ఏంటి ఈ ఇంట్లో. లైట్స్ వెలుగుతున్నాయి.అంటే వీళ్ళు ఇంకా పడుకోలేదు అన్నమాట అనుకుంటుంది. అదే సమయంలో హిమ కార్తీక్ ఫోటో దగ్గర నిలబడి బాధ పడుతూ ఆనంద్ మా తమ్ముడే.. మా నాన్న రక్తమే అని అనడంతో రేపటి ఎపిసోడ్ మరింత ఆసక్తిగా మారింది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju