NewsOrbit
న్యూస్

Karthika Deepam APR6 Today Episode: జ్వాలనే సౌర్య అని హిమకు తెలిసిపోయిందా..?

Karthika Deepam APR6 Today Episode:
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ ప్రేక్షకులను విశేషంగా అకట్టుకుంటూ వస్తుంది.ఇక ఈరోజు ఎపిసోడ్ లో కార్తీకదీపం సీరియల్లో ఏమి జరిగిందో తెలుసుకుందామా.గత ఎపిసోడ్ లో సౌర్య ఆటోలో ఒక పెద్దావిడను ఎక్కించుకుని సౌందర్య,ఆనంద్ రావుల ఇంటికి తీసుకుని వస్తుంది.ఆటోలో ఒక సంచి మర్చిపోతే అది ఇవ్వడానికి సౌర్య సౌందర్య ఇంటికి వస్తుంది.పెద్దమ్మ అని పిలుస్తు ఉండే సమయానికి సౌందర్య కిందకు వస్తుంది. అయితే నాన్నమ్మను చూస్తుందేమో అని అందరు అనుకుంటూ ఉంటారు.

Karthika Deepam APR 4 Today Episode: సౌర్యను చెంపదెబ్బ కొట్టిన స్వప్న..ఎందుకంటే..?

Karthika Deepam APR6 Today Episode: నానమ్మ, తాతయ్యల ఇంటికి వచ్చిన సౌర్య:

కానీ అదే సమయానికి పెద్దమ్మ బయటకు వచ్చి లోపలికి రమ్మా మంచినీళ్లు తాగి వెళ్ళమ్మా అంటుంది. రాను అంటుంది.. అయితే ఎదురుగా కార్తీక్, దీపల ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి కానీ ఫోటోలను చూడదు సౌర్య. ఎవరు అని అడిగితే ఆటో అమ్మాయి అని విషయం చెబుతుంది.చాలా మంచి అమ్మాయిలగా ఉంటుంది అనుకుంటుంది. అలాగే ఆనందరావు కూడా డాబా మీద నుంచి సౌర్యను చూసి పాపం కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టపడుతున్నట్లు ఉంది అనుకుంటాడు. మరోవైపు హిమ గురించి ఆలోచిస్తూ స్వప్న అన్న మాటలకు హిమ చాలా బాధపడుతోంది అని ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. మరొకవైపు ప్రేమ్ బెడ్ మీద పనుకుని ఫోన్ లో హిమ ఫొటో చూసుకుని మురిసిపోతూ ఉంటాడు.

Karthika Deepam Serial : మోనిత ఇంట్లో ఉన్న కార్తీక్, ఆనంద్ ల ఫోటో చూసి షాక్ అయిన సౌర్య..!
నిరూపమ్ ఊహల్లో జ్వాల :

మరొకవైపు జ్వాల నిరూపమ్ ని తలచుకుని తెగ ఆనంద పడుతూ ఉంటుంది. ఇంతలో అటువైపుగా ఎవరో ఒక వ్యక్తి రావడం చూసి అతన్ని నిరూపమ్ అనుకోని డాక్టర్ సాబ్ అని పిలిచి అతని చెయ్ పట్టుకొని వచ్చి ఆటోలో కూర్చోబెడుతుంది.ఇదంతా నా భ్రమ అని ఆ తర్వాత అనుకుంటుంది. ఏంటి రోడ్ మీద ఎవరు వెళ్తున్నాగాని డాక్టర్ సాబ్ లాగా అనిపిస్తున్నాడు అనుకుంటుంది.అవును నేను ఎందుకు ఇంతలా డాక్టర్ సాబ్ గురించి ఆలోచిస్తున్నాను అంటూ తనలో తానే అనుకుంంటుంది.మళ్ళీ వెంటనే ఫ్లాష్ బ్యాక్ గుర్తుతెచ్చుకొని హిమను తల్చుకుని కోపంతో రగిలిపోతుంది.

Karthika Deepam APR1 Today Episode: బస్తిలో కార్తీక్ ఫొటోకు దండం పెడుతున్న హిమను సౌర్య చూసేస్తుందా..?
నిరూపమ్ కి తన గతం గురించి చెప్పిన హిమ :

సీన్ కట్ చేస్తే నిరూపమ్,హిమ ఇద్దరు కారులో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. మరోపక్క హిమ మాత్రం బస్తిలో మెడికల్ క్యాంపుని పెడుతుంది నిరూపమ్ కు మాత్రం హిమ ఇలా ఎందుకు బస్తిలో క్యాంపు పెడుతుందో అర్ధంకాక తనని అడుగుతాడు. అది నా స్వార్థం కోసమే బావ అని అంటుంది హిమ. సౌర్య వెళ్ళిపోయినప్పటి నుంచి తనకోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాను అని మొత్తం తన ఫ్లాష్ బ్యాక్ గురించి నిరూపమ్ కి వివరిస్తుంది సౌర్య.మెడికల్ క్యాంపుకు మా ఫ్యామిలీకి విడదీయలేని బంధం ఉంది. అమ్మా నాన్న అలాగే కలుసుకున్నారట.. ఇప్పుడు సౌర్య కూడా ఈ మెడికల్ క్యాంపు ద్వారా నాకు కనిపిస్తుంది అని చిన్న ఆశ అంటుంది హిమ.ఇక ఇద్దరూ కారులో వెళుతూ సౌర్య ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో అని ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటారు.

Karthika Deepam Mar 31 Today Episode: రక్త సంబంధం అంటే ఇదే కాబోలు..ఆటోలో కళ్ళు తిరిగి పడిపోయిన హిమ.. టెన్షన్ లో సౌర్య..!
చీరలో మెరిసిన జ్వాలనే సౌర్య అని. హిమ తెలుసుకుంటుందా..?

ఇక బస్తిలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుకు జ్వాల పద్ధతిగా చీర కట్టుకొని ఆటోలో వస్తుంది.జ్వాల అలా చీర కట్టుకుని రావడం చూసి హిమ, నిరూపమ్ ఇద్దరు షాక్ అవుతారు. జ్వాల పడిపోతుంటే ప్రేమ్ వచ్చి జ్వాలను పట్టుకుంటాడు. అక్కడ వారి ఇద్దరు చూపులు కలుస్తాయి. తరువాత ప్రేమ్ ఒక్కసారిగా జ్వాలను వదిలేయడంతో తాను కింద పడిపోతుంది. అది చూసి హిమ, నిరూపమ్ కాస్త నవ్వుకుంటారు. ఆ తర్వాత సౌర్య చేతి పై ఉన్న హెచ్ అనే పచ్చబొట్టు ని చూసి ప్రేమ్,నిరూపమ్ ఎవరు అనిఅడుగుతారు. తాను నా శత్రువు అని అనడంతో అది విన్న హిమ షాక్ అవుతుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju