NewsOrbit
న్యూస్

Karthika Deepam: ప్రేమ్ ప్రేమకు జ్వాల అడ్డుపడనుందా… ఆనంద్ మోనిత కొడుకు అని జ్వాల, హిమకు తెలిసిపోయిందా..?

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో కార్తీకదీపం సీరియల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయో చూద్దామా.. గత ఎపిసోడ్ లో నిరూపమ్ కు స్వప్న పెళ్ళి సంబంధం తీసుకుని వస్తుంది. కానీ సౌంని0ర్య మాత్రం ఆ పెళ్లి కూతురితో నిరూపమ్ కు రాఖీ కట్టిస్తుంది.. నా మానవరాలను మాత్రమే నిరూపమ్ పెళ్లి. చేసుకుంటాడు.. చేసుకునేలాగా నేను చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

karthika deepam april 30 today episode
karthika deepam april 30 today episode

గీత హిమ, జ్వలల బొమ్మను గిసేసిందా..?

మరోవైపు జ్వాల… హిమని ఆర్టిస్ట్ దగ్గరకు తీసుకుని వెళ్లి..చిన్నప్పటి హిమ పోలికలు చెప్పి బొమ్మ గీయమని చెప్తుంది. హిమ మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది‘అటు నాన్నమ్మ, ఇటు సౌర్య ఇద్దరూ నిజం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.. ఏ ఒక్కరికి నిజం తెలిసినా ప్రమాదమే అనుకుంటుంది హిమ. ఇక స్వప్న.. సౌందర్య చేసిన దాన్నే గుర్తు చేసుకుంటూ రగిలిపోతుంది. ‘ఏంటి డాడీ మీ ఆవిడ ఇలా చేసింది అంటుంది.దాంతో ఆనందరావు ఎప్పుడూ శాంతంగా మాట్లాడే ఆనందరావు.. ‘నువ్వు మారవా అమ్మా.. నా భార్య నీకు ఏం అవుతుంది? నేను నీకు డాడీని అయినప్పుడు నా భార్య నీకు ఏం అవుతుంది? అయినా చూస్తూ ఉండు.. హిమ, నిరుపమ్‌ల పెళ్లి దగ్గరుండి జరిపిస్తాం.. నువ్వు మారతావేమోనని ఆశపడి ఇక్కడే ఉంటూ నా టైమ్ వేస్ట్ చేసుకున్నాను ఇక వెళ్తున్నా’ అంటూ బ్యాగ్ తీసుకుని బయలుదేరతాడు.

karthika deepam april 30 today episode
karthika deepam april 30 today episode

Karthika Deepam: ప్రేమ్, జ్వల మధ్య జగడం

ఇక జ్వల సత్యకు భోజనం తీసుకుని వస్తుంది ‘అదేంటమ్మా జ్వాలా? రాను ఊరు వెళ్తున్నా అన్నావ్ కదా’ అంటాడు సత్య ఆశ్చర్యంగా. ‘ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యిందిలే సార్’ అంటుంది.. ఇంతలో ప్రేమ్ దిగి వచ్చి.. జ్వాలతో గొడవ పడుతూ ఉంటుంది. ‘హేయ్ నువ్వా.. నేను ఎక్కడికి వెళ్తే అక్కడి వస్తావా నువ్వు’ అంటూ.. కాఫీ షాపులో జరిగిందే గుర్తు చేసుకుంటూ రగిలిపోతాడు. ఇక జ్వాల ఎప్పటిలానే ‘ఎక్స్‌ట్రా’ అంటూ నాలుగు మాటలు అనేసి వెళ్లిపోతుంది.ఇక గీత తన ఆఫీస్‌లో బొమ్మలు గీయడం స్టార్ట్ చేస్తుంది.

Karthika Deepam: అజ్ఞాతంలోకి గీత

ఒకవైపు సౌందర్య చెప్పిన పోలికలు, ఇచ్చిన ఫొటో(సౌర్య చిన్నప్పటి ఫొటో) సాయంతో సౌర్య బొమ్మని, మరోవైపు జ్వాల(సౌర్య) చెప్పిన పోలికలతో హిమ ఇప్పటి బొమ్మని గీసేస్తుంది. వాటిని చూసి షాక్ అవుతుంది. ఇక ఇంతలో గీతకు ఫోన్ వస్తుంది.‘షీ ఈజ్‌ నో మోర్‌’ అంటాడు అవతల వ్యక్తి ఫోన్‌లో బహుశా తన తల్లి చనిపోయి ఉండొచ్చు.అంటే మళ్ళీ కొన్నాళ్ళ పాటు గీత అజ్ఞాత వాసంలోకి వెళ్ళిపోనుంది అని తెలుస్తుంది.

ప్రేమ్ ప్రేమకు అడ్డుగా జ్వల

ఇక సీన్ కట్ చేస్తే.. హిమ, ప్రేమ్ పానీపూరి తినడానికి వెళ్తారు. ‘ఎవరు ఎక్కువ తిని గెలిస్తే వాళ్లకి స్పెషల్ గిఫ్ట్ నువ్వు గెలిస్తే గిఫ్ట్ కారులో సిద్ధంగా ఉంది’ అంటాడు ప్రేమ్ హిమతో. పోటీ స్టార్ట్ అవుతున్న సమయంలో ప్రేమ్ చేతిలోని పానీపూరి జ్వాల లాక్కుని సీన్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. ప్రేమ్ తలపట్టుకుంటాడు.రా జ్వాల రా ఈ పానీపూరిలు ఎవరు ఎక్కువ తింటే.. వారికి బావ గిఫ్ట్ ఇస్తాడట.. దాంతో పోటీ హిమకు, జ్వాలకు మధ్య జరుగుతుంది. జ్వాల గెలుస్తుంది. ‘బావా జ్వాలే గెలిచింది కాబట్టి.. ఆ కారులోని గిఫ్ట్ జ్వాలకే ఇవ్వు అంటుంది.ఇక ప్రేమ్ ‘వద్దు వద్దు.. అది జ్వాలకి కాదు’ అంటూ కవర్ చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు ప్రేమ్.సరిగ్గా అప్పుడే జ్వాలకు రవ్వ ఇడ్లీ ఆనంద్ దగ్గర పని చేసే దుర్గన్న కాల్ చేస్తాడు. ‘జ్వాలా రవ్వ ఇడ్లీకి బాగా జ్వరం వచ్చేసింది.. స్కూల్లో ఎవరో తనని కొట్టారు’ అంటూ విషయం చెబుతాడు. దాంతో ‘అయ్యో రవ్వ ఇడ్లీకి జ్వారమా..? నేను ఇప్పుడే వస్తున్నా’ అంటుంది జ్వాల,హిమ కూడా అక్కడికి బయలుదేరతారు. ఇక ఆనందరావు సౌందర్య. ఇంటికి వచ్చేసి విషయం. చెప్తాడు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju