NewsOrbit
న్యూస్

Karthika Deepam Feb 1 Today Episode: సౌర్యకు ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడే వ్యక్తి ఒక్కరే ఒక్కరు..ఆ ఒక్కరు ఎవరంటే..??

Karthika Deepam Feb 1 Today Episode:
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ భలే ఆసక్తికరంగా ముందుకు సాగుతూ పోతుంది. ఒక పక్క సౌర్య ఆరోగ్య పరిస్థితి బాగోలేక కార్తీక్ అల్లాడిపోతుంటే మరోపక్క ఇంకొక కూతురు హిమ హాస్పిటల్లో కనిపించకుండా పోయింది.హిమ ఏమైంది అని అందరు ఆందోళన చెందుతుంటే హిమ మాత్రం రుద్రాణి దగ్గరికి వెళ్లి నేను మీ దగ్గరే ఉంటాను, డబ్బులిచ్చి శౌర్య ప్రాణాలు కాపాడండి అని చెబుతుంది. హిమను చూసి సంతోషించిన రుద్రాణి  హిమని దగ్గరకు తీసుకుని స్వీట్స్ తినిపిస్తుంది.

Singer Sunitha: బ్లూ కలర్ చీరలో సింగర్ సునీత.. నీ అందానికి ఒక దండం బాబోయ్!

Karthika Deepam Feb 1 Today Episode:హిమను వెతుక్కుంటూ రుద్రాణి ఇంటికి వచ్చిన దీప :

అదే సమయంలో అక్కడకు వచ్చిన దీప రుద్రాణిపై మండిపడుతుంది.అందుకు హిమ నాకు నేనుగా వచ్చాను, ఎవ్వరూ నన్ను ఇక్కడికి తీసుకు రాలేదు. రుద్రాణి గారు ఇచ్చే డబ్బులు తీసకుని శౌర్యకి ట్రీట్మెంట్ చేయించు అని అంటుంది.కానీ దీప ఆవేశంగా రుద్రాణికి సమాధానం చెప్పి హిమని తీసుకుని వెళ్లిపోతుంది. ఎంతోమందికి వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్ బాబు చేతులు కట్టేశారు.. ఇప్పుడెలా అనుకుంటుంది.ఊర్లో కనిపించిన ప్రతి ఒక్కర్ని వడ్డీకి డబ్బులిస్తారా అని అడుగుతుంది. ముక్కు మొహం తెలియని వాళ్లకి ఎవరైనా ఇస్తారా అనే సమాధానం ఎదురవుతుంది.

Today Horoscope: ఫిబ్రవరి 1 – పుష్యమాసం – రోజు వారీ రాశి ఫలాలు
పాపం దీప డబ్బులు కోసం ఎంత కష్టపడుతుందో?

మళ్లీ దీపకు దారిలో ఎదురుపడిన రుద్రాణి అప్పులకోసం చెప్పులు అరిగేలా తిరిగి అలసిపోయినట్టున్నావ్.. నేనిస్తాను తీసుకో అనగానే మళ్ళీ దీప మండిపడడం అన్ని కామన్ గానే జరుగుతాయి.ఎంత తిరిగినా నీకు తాడికొండలో అప్పు పుట్టదని, మళ్ళీనా దగ్గరకే రావాలని అంటుంది. ఇక సౌర్యను మరో హాస్పిటల్లోకి తీసుకుని వెళ్తారు.అప్పారావ్ చెప్పిన అడ్రస్ ప్రకారం దీప హాస్పిటల్ కి వెళుతుంది. ఇక కార్తీక్ రిసెప్షన్ దగ్గర శౌర్య సమస్య గురించి చెబుతుంటే మీరే డాక్టర్ అయినట్టు మాట్లాడతారేంటి అంటారు. వేంటనే స్ట్రెక్చర్ కావాలి పాపని పక్కన కూర్చోబెట్టమని చెబుతారు.

Deepti Sunaina: ఏంటి దీప్తి సునైనా అంత మాట అనేసింది.. ఇన్ డైరెక్ట్ గా షణ్ముఖ్ కే పంచ్ వేసిందా?
హాస్పిటల్లో నిర్లక్ష్యధోరణి కారణంగా సౌర్య చనిపోతుందా..?

శౌర్యకి ఏమీకాదుకదా అని హిమ అంటే..నేనున్నాను కదా అంటాడు కార్తీక్. ఎంతసేపటికి ఎవ్వరు పట్టించుకోకపోవడంతో హాస్పిటల్ వాళ్ళని గట్టిగా అడుగుదాం అని అప్పారావ్ అంటాడు. కానీ కార్తీక్. మాత్రం మన జేబులో డబ్బుల్లేనప్పుడు అడిగే హక్కు మనకు లేదు కదా అప్పారావ్ అంటాడు.హిమను తీసుకుని వెళ్ళపోవడంతో రుద్రాణి కోపంతో రగిలిపోతుంది.వాళ్ళ దగ్గర నుండి డబ్బైనా వసూలు చేయాలి లేదా హిమను అయినా తెచ్చుకోవాలి అంటుంది. వాళ్లని పరామర్శించేందుకు వెళ్ళాలి,ఏ హాస్పిటల్స్ కి వెళ్లారో వెతికి పట్టుకుందాం పదండి అంటుంది రుద్రాణి. సౌర్యను చూసి దీప, హిమ ఒక్కటే ఏడుస్తూ ఉంటారు.

కార్తీక్ నేను డాక్టర్ అనే నిజం చెప్పేస్తాడా..?

ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉండండని చెప్పి కార్తీక్ బయటకు వెళతాడు.మరోపక్క దీప వాళ్ళ కోసం రుద్రాణి ప్రతి హాస్పిటల్ తిరుగుతుంటుంది. కార్తీక్ మెడికల్ షాప్. కి వెళ్తాడు. అక్కడ షాపులో వేరేవాళ్లు అడిగిన మందులు లేవని షాప్ అతను చెబితే వేరే మందులు వాడమని చెప్తాడు.మెడికల్ షాప్ లో ఉన్న వ్యక్తి మీరు డాక్టరా అని అడిగితే ఒకప్పుడు మెడికల్ షాప్ ఉండేదని చెబుతాడు. ఇంకా కార్తీక్ తన దగ్గరున్న డబ్బులతో శౌర్యకి కావలిసిన మందులు కొని హాస్పిటల్ కు తీసుకెళ్లడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.!

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju