NewsOrbit
న్యూస్

Karthika Deepam Jan 19 Today Episode: అత్త, మామలను చూసిన దీప ఏమి చేయనుంది…. రుద్రాణితో గొడవకు దిగిన కార్తీక్..!

Karthika Deepam Jan 19 Today Episode: కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ భలే ఆసక్తికరంగా ముందుకు సాగుతూ పోతుంది. ప్రకృతి వైద్యాశాలలో సౌందర్య, ఆనందరావులను చుసిన కార్తీక్ బాధపడుతూ ఉంటాడు. మరోపక్క ఆశ్రమంలో ధ్యానం. చేసుకుంటే ఉంటే వచ్చి డిస్టర్బ్ చేసిందని ఆ రుద్రాణిని లాగి చెంప దెబ్బ కొడుతుంది సౌందర్య. ఆ విషయం దీపకు తెలిసి రుద్రాణినే కొట్టిందంటే ఆవిడ ఎంతటి మహానుభావురాలు అనుకుంటూ ఆవిడను చూడడానికి ప్రకృతి వైద్యశాలకు వెళుతుంది దీప. అలా లోపలికి వెళ్లిన దీప అక్కడ గదిలో సౌందర్య, ఆనందరావుని చూసి షాక్ అవుతుంది. ఏంటి అత్తయ్య మావయ్య ఇక్కడ ఉన్నారు అని బాధ తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటుంది. అంటే రుద్రాణిని కొట్టింది అత్తయ్యగారా అని అనుకుని వాళ్ళకి కనిపించకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

Rajinikanth: రజినీకాంత్ కే ఎందుకు ఇలా జరిగింది .. ఇద్దరు కూతుర్లకీ అదే పరిస్థితి — ‘ఆ ఒక్క రోజు’ రజినీకాంత్ తలరాత మారిపోయే సంఘటన ?

Karthika Deepam Jan 19 Today Episode: ఆవేశంలో రుద్రాణి ఇంటికి కార్తీక్

సీన్ కట్ చేస్తే ఆ రుద్రాణి పిల్లలకు క్యారియర్ పంపించిందని తెలిసుకున్న కార్తీక్ కోపంతో రుద్రాణి దగ్గరకు వెళ్లి గట్టిగా అరుస్తాడు. కానీ రుద్రాణి కార్తీక్ మాటలను.పట్టించుకోనట్టు పక్కోడితో మాట్లాడుతుంటుంది. నా పిల్లలకు భోజనం పంపించడానికి మీరెవరు? అని గట్టిగా అడుగుతాడు. కోటేశ్ ని కొంపలోకి తీసుకురావడానికి మీరెవరు అంటే..అది మానవత్వం అంటాడు కార్తీక్. ఇంతలో రుద్రాణి ఇది రుద్రాణితత్వం అంటుంది.

Bigg Boss 6 Telugu: “పుష్ప” లో కేశవ కి ఇంత డిమాండ్ బాబోయ్ .. బిగ్ బాస్ 6 కోసం ఇతనికి బంపర్ ఆఫర్ ఇచ్చారు !

అదే సమయంలో టైలర్ అక్కడకు రావడంతో మంచి సమయానికి వచ్చావ్ అంటూ నా పుట్టినరోజు వస్తోంది నీ పిల్లలకు బట్టలు కుట్టించాను అని,నా బర్త్ డేకి దీప, మీరు అంతా రావాలని చెబుతుంటుంది. నీ పిల్లలకు బట్టలు కుట్టించడానికి కొలతలు ఎలా సంపాదించానంటే నీ ఇంటి బయట ఆరేసిన బట్టల్ని దొంగతనంగా ఎత్తుకొచ్చారు.ఇప్పటికయినా నేనేంటో తెలిసిందా అని నువ్వు ఎంత అరిచినా నేను చేసేది నేను చేస్తాను అంటుంది.సర్లే గాని దీపేంటి ఆ రంగరాజుని భుజాన వేసుకుని తిరుగుతోంది నేను ఎత్తుకెళతానని భయమా..ఆ మాత్రం భయం ఉండాలి అంటుంది.

Intinti Gruhalakshmi: తులసి లేకుండా ఉండటానికి ఇంట్లో వాళ్ళందరికి అలవాటు చేయడానికి ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా..!?
అత్త,మామలను చూసి తనలో తానే మదనపడుతున్న దీప :

మరోవైపు ప్రకృతి ఆశ్రమం నుంచి బయటకొచ్చిన దీప అత్తయ్య, మామయ్యలు ఈ ఊరు ఎందుకొచ్చారు, వాళ్లకేమైంది. అసలు ఈ విషయం డాక్టర్ బాబుకి చెప్పాలా వద్దా,చెబితే డాక్టర్ బాబు మరింత బాధపడతారేమో అనుకుని ఎలాగయినా ఆ రుద్రాణి అప్పుతీర్చి ఈ ఊరు దాటాక చెబుతా అనుకుంటుంది. మరోపక్క కార్తీక్ కూడా అమ్మ నాన్నల గురించి తలుచుకుంటూ రోడ్డు మీద నడుస్తుంటే ఓ టూ వీలర్ ఢీకొట్టబోతుంది. పిచ్చోడిలా నడుస్తున్నావేంటని ఆ బండివాడు తిట్టేసి వెళ్లపోతాడు.

Samantha : సమంత కి బిగ్ బ్యాడ్ న్యూస్ చెప్పిన కృతి శెట్టి .. అమ్మో చిన్న పిల్ల అనుకుంటాం కానీ మామూలుది కాదు !

ఏమి చేయాలో తెలియక పాపం పిచ్చోడిలా కార్తీక్ రోడ్డుపై?

వాళ్లకి కనిపించకుండా ఎక్కువ రోజులు ఇక్కడ దాక్కోలేం.రుద్రాణి అప్పు తీర్చి ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి అనుకుంటాడు కార్తీక్. అమ్మా-నాన్నలను డబ్బులు అడిగి రుద్రాణి అప్పుతీరిస్తే మంచిదేమో అనుకుంటాడు. ఈ విషయం దీపకు చెప్పకపోవడమే మంచిది అనుకుంటాడు.మరోవైపు మోనిత ఖాళీగా ఉన్న ఉయ్యాలలో బొమ్మను పెట్టి ‘ఆనంద రావ్ గారు త్వరగా పడుకోండి’ అంటూ ఉయ్యాలను ఊపుతూ ఉంటుంది మోనిత.

మరోవైపు కార్తీక్  ఇంటికి కొత్త సిలిండర్ తీసుకొస్తాడ. కార్తీక్ రావడం చూసి  నాన్న బయటకు వెళదామా, బోర్ కొడుతోంది అంటారు పిల్లలు. తర్వాత వెళదాం.నా మనసేం బాలేదు అనేసి బయటకు వెళ్లిపోతాడు కార్తీక్. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju