NewsOrbit
న్యూస్

Karthika Deepam Jan 21 Today Episode: ఒరేయ్ పెద్దోడా ఏంట్రా ఇలా అయిపోయావ్..కాఫీ కప్పులతో కార్తీక్ ను చుసిన సౌందర్య రియాక్షన్..!

Karthika Deepam Jan 21 Today Episode: కార్తీక దీపం సీరియల్ భలే ఆసక్తిగా ముందుకు సాగుతూ పోతుంది.గత ఎపిసోడ్‌లో కార్తీక్ మరోసారి అమ్మా నాన్నలను చూసేందుకు ఆశ్రమానికి వెళ్లి కలవకుండానే వచ్చేస్తాడు.మరోవైపు దీప, కార్తీక్‌లు ఒకరితో ఒకరు నిజం చెప్పుకోకుండా అబద్దాలే చెప్పుకుంటారు.ఇంతలో పిల్లలు ఆనంద్‌తో ఆడుకుంటూ ‘వీడి పేరు తాతయ్య పేరు ఒకటే’ అంటూ నవ్వుకుంటారు. ఆ మాటలు దీప విని వెంటనే మోనిత తన బాబుకి ఆనంద్‌ అని పేరు పెట్టడమే గుర్తొస్తుంది. ‘బహుశా అత్తయ్యా మావయ్యలు మోనిత ఆగడాలు భరించలేక వచ్చేశారా?’ అనుకుంటుంది మనసులో.

Prabhas : ప్రభాస్‌ని బీట్ చేసేసి దూసుకెళ్లిన అల్లు అర్జున్.. అమ్మబాబోయ్ బాహుబలి కూడా పనికిరాదు ఈ రికార్డ్ ముందు!

Karthika Deepam Jan 21 Today Episode: లక్షణ్ ను ఫీజు అడిగిన మోనిత, ఎంతంటే?

సీన్ కట్ చేస్తే మోనిత కోటేష్ ఫొటోని చూస్తూ ఆలోచనలో పడుతుంది.ఇంతలో లక్ష్మణ్ వచ్చి అమ్మా పిలిచారట?’ అంటాడు. ‘అవును లక్ష్మణ్.. ఇదిగో వీడు నా బాబుని ఎత్తుకుని వెళ్లిపోయాడు. నువ్వు వీడ్ని వెతికి పట్టుకోవాలి. నీకు ఎంత డబ్బైనా ఇస్తాను అంటే నేనా అమ్మా నా వల్ల అవుతుందా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారా?’ అంటాడు. దాంతో మోనిత ఆవేశంగా ఓ ఫ్లవర్ వాజ్ పగలగొట్టి.. విన్నీ విన్నీ అని అరుస్తుంది ‘కాఫీ తెమ్మన్నాగా.. ఇంకా తేలేదేంటీ?’ అని అరుస్తుంది. ‘తెస్తున్నా మేడమ్’ అంటూ విన్ని వెళ్లిపోతుంది.చూడు లక్ష్మణ్ నేను చెప్పింది చెయ్యాలి.. సలహాలు ఇవ్వకూడదు. నువ్వు వీడ్ని వెతుకుతావా లేదా?అంటే లక్ష్మణ్ ‘నా వల్ల కాదు మేడమ్’ అంటాడు. సరే కానీ.. నీ భార్యకి ట్రీట్మెంట్ చేసి, ఫీజ్ తీసుకోవడం మరిచిపోయాను గాని ఓ లక్షన్నర తెచ్చి ఇవ్వు..’ అంటుంది. లక్షన్నరా అంటాడు లక్ష్మణ్ నోరు వెళ్లబెట్టి. పాపం బాధగా వెళ్లిపోతాడు.

Singer Sunitha : భారీ ఆఫర్ ఇచ్చిన బిగ్‌బాస్‌ 6 ప్రొడ్యూసర్లు.. NO చెప్పేసిన సింగర్ సునీత.. కారణం ఇదే ?
అప్పిగాడి మీద సీరియస్ అయిన దీప… ఎందుకంటే..?

ఇక దీప ఉదయాన్నే వంట చేయడానికి హోటల్‌కి వచ్చి అప్పిగాడుని నిద్రలేపి ఈరోజు నాకు సాయం చేసే వెంకాయమ్మ అక్క రాలేదు కాస్త సాయం చేయమని అప్పిగాడిని అడుగుతుంది. ఇక వంట పని అయిపోయిన తర్వాత దీప ఇంటికి నడిచి వచ్చేస్తుంటే.. అప్పారావు వెనుకే పరుగుతీసి కవర్ మర్చిపోయావు అంటూ కవర్ తెచ్చి ఇస్తాడు. ‘అయ్యో దీనికోసం ఇంతదూరం పరుగుపెట్టి వచ్చావా? ఇందులో ఏం లేవులే’ అంటుంది దీప. అప్పుడే అప్పారావు బావ ఏమి చేస్తాడు అంటే ప్రస్తుతం మీ బావ ఖాళీగానే ఉంటున్నారు’ అంటుంది దీప. దాంతో అప్పరావు నవ్వుతూ.. ‘మరి మన హోటల్‌కి తీసుకొచ్చేయచ్చు కదా అక్కా,ప్లేట్స్ కడుకుగుతూ,క్లీనింగ్ పనులు చూసేవారు’ అంటాడు. దాంతో అప్పారావ్ అని గట్టిగా అరుస్తుంది దీప. ‘అయ్యో సారీ అక్కా.. ఏదో సరదాగా అన్నాను.. నీకు అలా ఇష్టం ఉండదా? సరే అక్కా ఓసారి మీ ఇంటికి భోజనానికి పిలువు అక్కా నన్ను..’ అంటాడు నవ్వుతూ.‘సరే అప్పారావు.. ఓ రోజు భోజనానికి వద్దువుగానీ.. కానీ నేను ఈ హోటల్‌లో చేస్తున్నానని పిల్లలకి, బావకి చెప్పకూడుదు అంటుంది.

కాఫీ కప్పులతో హోటల్ లో ఉన్న కార్తీక్ ను సౌందర్య చూస్తుందా..?

ఇక సీన్ కట్ చేస్తే సౌందర్య, ఆనందరావులు అలా సరదాగా ఊరు చూద్దామని ఆశ్రమం నుంచి బయటికి వస్తారు.‘సౌందర్య ఇక్కడ ఓ మంచి కాఫీ దొరుకుతుందేమో చూద్దామండీ’ అంటూ కార్తీక్ పని చేస్తున్న హోటల్ లో కూర్చుంటారు సౌందర్య, ఆనందరావులు. అప్పిగాడు సౌందర్య వాళ్ల దగ్గరకు వెళ్లి ‘ఏం కావాలి’ అంటాడు. కాఫీ అని చెప్పగానే.. ‘బావా రెండు కాఫీ’ అని అరుస్తాడు. దీప కాఫీ చేసే పద్దతి నాకు బాగానే నేర్పించింది’ అనుకుంటూ కాఫీ సిద్ధం చేస్తాడు.అప్పిగాడు వేషాలు చూసి సౌందర్య నవ్వుకుంటూ సరదాగా జోక్స్ వేస్తుంది.అప్పుడే అప్పరావు.. ‘మేడమ్ మీది హైదరాబాదా’? అని అంటే అవును అని సౌందర్య తలాడించడంతో.. ‘మొన్న ఒక మేడమ్ వచ్చింది.అచ్చం సినిమా హీరోయిన్‌లా ఉంది. అడిగితే డాక్టర్ అంది.. వాళ్ల ఆయన కూడా డాక్టరేనట మేడమ్’ అనడంతో సౌందర్యకు మోనిత గుర్తు వస్తుంది.సరిగ్గా అప్పుడే కార్తీక్ ట్రేలో రెండు కాఫీ కప్పులు తీసుకుని లోపలికి రాబోతూ సౌందర్య వాళ్లని చూసి షాక్ అయిపోతాడు.అంతే ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది.!

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుప‌ట్టారా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయే!

kavya N

Sri Rama Navami: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

sharma somaraju

NTR: ఎన్టీఆర్ పాతికేళ్ల క‌ల దేవ‌రతో అయినా నెరవేరుతుందా..?

kavya N

Sri Ramadasu: భక్తిరస మహాకావ్యం శ్రీరామదాసు సినిమా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

kavya N

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju