న్యూస్

Karthika Deepam Jan 28 Today Episode: దిక్కుతోచని స్థితిలో కార్తీక్… పాపం కార్తీక్. కు ఇంకా దిక్కెవరు….అయ్యో రౌడీ చనిపోతుందా..??

Share

Karthika Deepam Jan 28 Today Episode: కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ సరికొత్తగా ముందుకు సాగుతూ వెళ్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో కార్తీక్ హోటల్ లో పనిచేయడం చూసి ఎంతో బాధ పడుతుంది దీప..మళ్ళీ ఎలాంటి పనులు చేయొద్దని కార్తీక్ దగ్గర మాట తీసుకుంటుంది. అలాగే కార్తీక్ నేను అమ్మానాన్నలని చూశాను కానీ నీకు చెప్పలేదని బాధపడుతుంటే దీప కూడా నేను అత్తయ్యమావయ్యని చూశానని చెబితే మీరు కూడా బాధపడతారని చెప్పలేదు అంటుంది.ఇక ఈరోజు ఎపిసోడ్ కూడా సరిగ్గా అదే సీన్ తో ఓపెన్ అవుతుంది.

Karthika Deepam Jan 28 Today Episode: కార్తీక్ బాధను ఎవరు తీరుస్తారు..?

ఎందరికో వైద్యం చేసిన నేను అమ్మా నాన్నకి ఏమీ చేయలేకపోతున్నానని కార్తీక్ తల్లడిల్లిపోతాడు బాధపడతాడు. మరో పక్క ఆ రుద్రాణి అప్పు ఎలా తీర్చాలి,అది తీరిస్తే కానీ ఈ ఊరుదాటి వేరే ఊరు వెళ్లలేం అని కార్తీక్ అంటాడు.ఇంతలో దీప డాక్టర్ బాబు మీరు బాధపడకండి అన్నీ మెల్లగా సర్దుకుంటాయని చెబుతుంది.

Plastic : ప్లాస్టిక్  చిమ్మే విషం నుండి  పర్యావరణం  తర్వాత కాపాడవచ్చు.. ముందు ఇంటిని, కాపాడుకోండి!!
సౌర్యకి ఏమైంది.? ఎందుకలా కుప్పకూలిపోయింది..?

పెరట్లో హిమ-శౌర్య ఇద్దరూ కూడా స్కిప్పింగ్ ఆడదాం అనుకుని దొరికిన తాళ్ల ముక్కలన్నీ పోగుచేసి ఒక తాడు తయారు చేసుకుంటు ఉంటారు ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్ వాళ్ళకి ఒక రోప్ ఇచ్చి దీనితో ఆడుకోండి అని ఇస్తాడు. ఆ రోప్ తో శౌర్య స్కిప్పింగ్ చేస్తూ ఒక్కసారిగా ఆయాసపడుతూ,రొప్పుతూ కిందపడిపోతుంది.అది చూసి హిమ కంగారు పడిపోయి అమ్మా నాన్నలకి చెబుతుంది.

Singer Sunitha: ఎల్లో చీరలో సునీత అందం.. ఫ్యాన్స్ గుండెల్లో గునపాలు గుచ్చుతున్నావు తల్లీ నువ్వు!
గతంలో శౌర్య గుండెకి హోల్ ఉండేది కదా అప్పట్లో నేనే సర్జరీ చేశాను..మళ్లీ అదేమైనా ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందా అని కార్తీక్ మనసులో అనుకుంటాడు.సౌర్యను ఆ పరిస్థితులలో చూసి దీప, హిమ ఏడుస్తూ ఉంటారు. వాళ్ళని ఏడుపు ఆపమని చెప్పి వెంటనే శౌర్యని హాస్పిటల్ కి తీసుకెళ్లాలి డబ్బులెంతున్నాయని అడుగుతాడు.కానీ దీప దగ్గర సరిపడా డబ్బుల్లేకపోవడంతో కార్తీక్ ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళతాడు.

Bigg Boss 5 Telugu: కరోనా బారిన పడ్డ మరో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్..!!
కార్తీక్ ఆశ్రమానికి వెళ్లే లోపు సౌందర్య వాళ్ళు అక్కడే ఉంటారా… లేక వెళ్ళిపోతారా..?

దీప కూడా పాత గుండె జబ్బు మళ్లీ అత్తమ్మకి తిరగబెట్టిందా అనుకుని ఏడుస్తుంది.మరోవైపు రుద్రాణి కార్తీక్,దీప వాళ్ళు రెండు రోజుల్లో అప్పు తీర్చకపోతే వాళ్లతో నా ఆట, వేట కొనసాగుతాయి. అందుకే మీరు వెళ్లి ముందుగానే ఆ సార్ ని ఇక్కడికి మర్యాదగా తీసుకురండి అని రౌడీలకు చెబుతుంది రుద్రాణి. మరోవైపు కార్తీక్ సైకిల్ పై స్పీడ్ గా ప్రకృతి ఆశ్రమానికి వెళుతుంటాడు. నేను డాక్టర్ ని నా రౌడీని ఎలా అయినా రక్షించుకుంటాను. శౌర్య ఆపరేషన్ కోసం మమ్మీ, డాడిని డబ్బులు అడగాలి అనుకుంటూ ప్రకృతి ఆశ్రమానికి బయలుదేరుతాడు. కానీ సౌందర్య వాళ్ళు ప్రకృతి ఆశ్రమంలో లేరు అని అక్కడ ఉన్న వ్యక్తి కార్తీక్ కి చెబుతాడు. అయినా డబ్బులు అవసరం వచ్చి వచ్చారా మీరు అవకాశవాదిలా ఉన్నారే అని వెళ్లగొడతాడు.

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 లో రాజమౌళి కొడుకు !! రాజమౌళి ఆనందానికి అవధులు లేవు !
దిక్కుతోచని స్థితిలో కార్తీక్…మరి సౌర్య పరిస్థితి ఏంటి..?

కార్తీక్ సౌర్యను ఎలా కాపాడుకోవాలి దేవుడా , ఇప్పుడు డబ్బులు ఎవరిస్తారని బాధపడతాడు. సౌర్య ఆయాసంతో బాధపడుతూ నాకు ఎలాగో అవుతోంది, నాన్న డాక్టరే కదా అని అడుగుతుంది శౌర్య. తగ్గిపోతుందిలే ఏదో చిన్న సమస్యే అంటే కాదమ్మా నాకు తెలుస్తోందంటుంది సౌర్య.నేను మళ్లీ లేస్తానా, తమ్ముడితో, హిమతో ఆడుకుంటానా అంటే..నీకు ఏంకాదని చెబుతుంది దీప. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Share

Related posts

Temple : చనిపోయిన వారిని బతికించే అద్భుత దేవాలయం… ఇది చదివిన తరువాత నమ్ముతారో లేదో మీ ఇష్టం !!

siddhu

వెంకటేష్ కు ‘నో’ చెప్పింది…. చిరు ని వెయిట్ చేస్తోంది..! ఈ తమిళ బ్యూటీ రేంజ్ వేరే…?

siddhu

YS Jagan : రేషన్ డీలర్ ‌లకు గుడ్ న్యూస్ అందించిన జగన్ సర్కార్..

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar