NewsOrbit
న్యూస్

Karthika Deepam Mar 30 Today Episode: తింగరి ఎవరు అనేది సౌర్యకు తెలిసిపోయిందా.. తనపై కోపాన్ని ఇలా తీర్చుకొనుందా..?

Karthika Deepam Mar 30 Today Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపోసోడ్ లో నిరూపమ్… సౌర్యను మా హిమకు దైర్యంగా ఉండడం ఎలానో నేర్పించాలి అని సౌర్యను అడుగుతాడు. సరే డాక్టర్ సాబ్ అలాగే నేర్పిస్తా అంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.జ్వాలా డాక్టర్ సార్ గురించి ఆలోచిస్తూ అతన్ని చూస్తుంటే ఏదో పాత పరిచయం లాగా అనిపిస్తుంది. ఎక్కడో చూసినట్టు నాకు బాగా తెలిసినట్టు అనే ఫీలింగ్ వస్తుంది అనుకుంటుంది. ఇక ఆ తింగరిను చూస్తే అచ్చం హిమనే గుర్తుకు వస్తుంది అని మనసులో అనుకుంటుంది. మరో వైపు హాస్పిటల్లో హిమ ఉన్న నిరూపమ్ తో ఆ ఆటో అమ్మాయిని చూస్తుంటే మన సౌర్య అనిపిస్తుంది అని అంటుంది.


Karthika Deepam Mar 29 Today Episode: అమ్మమ్మను తన ఇంటి గుమ్మం తొక్కవద్దు అన్న నిరూపమ్..!!

Karthika Deepam Mar 30 Today Episode: జ్వాలనే సౌర్య అని అనుకుంటున్న హిమ, నిరూపమ్ లు :

నిరూపమ్ కూడా అవును నాకు కూడా అలానే ఉంది అంటాడు. ఇక ఈ లోపు అక్కడికి సౌర్య హడావిడి వచ్చేస్తుంది.సౌర్య లోపలికి రావడంతోనే నిరూపమ్ తనని చూసి ఏ రౌడీ ఏంటి సంగతులు అని అంటాడు. ఆ మాట విని సౌర్య ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. గతంలో నాన్న కూడా నన్ను ఇలాగే రౌడీ అని పిలిచేవాడు కదా అని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది.ఇక సౌర్య మాత్రం హిమను చూసి చూడు తింగరి నువ్వు ఒక డాక్టర్ వి చాలా ధైర్యంగా ఉండాలి కదా ఇలా భయపడితే ఎలా అని హిమకు ధైర్యం చెబుతుంది.రా నాతో పాటు వచ్చెయ్ నాలుగు రోజుల్లో నీకు భయం పోగొట్టేలా చేస్తా అంటుంది.

Karthika Deepam Mar25 Today Episode: దీపను మళ్ళీ చూసినట్టు ఉందిగా సౌర్య నటన చూస్తే…ఎక్సప్రెషన్స్ మాములుగా లేవుగా.!
జ్వాలతో వెళ్ళడానికి హిమ ఒప్పుకుంటుందా.?

ఆ పని చేయి జ్వాల నీకు పుణ్యం ఉంటుంది అంటాడు ఏంటి బావ నువ్వు కూడా అలా అంటావ్. ఎప్పటికిప్పుడు తనతో ఎలా వెళ్ళమంటావ్. హాస్పిటల్ వదిలేసి అంటాడు. నువ్వు చూడాలిసిన పేషంట్స్, వాళ్ళ ఇంజక్షన్ లిస్ట్స్ డాక్టర్ సాబ్ కి చెప్పిరా అంటుంది. ఇంతలో నిరూపమ్ తను ఇంజక్షన్ చెయ్యదు ఒకవేళ ఇంజక్షన్ చేస్తూ ఉంటే అది కూడా చూడలేదు అంటాడు.ఇక హిమను తన వెంట తీసుకుని వెళుతుంది.

Karthika Deepam Mar 26 Today Episode: సౌర్య డాక్టర్ సాబ్ ప్రేమలో పడిపోయిందా..? మరోపక్క సౌర్య ఆచూకీ కనిపెట్టేసిన సౌందర్య..!!
ప్రేమ్ ను ఇంటికి రమ్మన్న స్వప్న.. కారణం ఏంటంటే..?

మరోవైపు సత్య దగ్గర ఉంటున్న ప్రేమ్ కు వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది.. ఎలా ఉన్నావ్ రా అంటే ఫైన్ అంటాడు. ఏంటి అమ్మా నాన్న గురించి అడగవా అంటే నాకు ఇష్టం లేకనే కదా విడివిడిగా ఉంటున్నాం అని కోపంగా చెప్పి ఒకసారి ఇంటికి రమ్మని చెబుతుంది. ఇక ప్రేమ్ వాళ్ల డాడీకి అమ్మ కాల్ చేసి రమ్మంది అనే సంగతి చెప్పి అక్కడినుంచి బయలుదేరుతాడు.

Karthika Deepam Mar 28 Today Episode: సౌర్య గురించి తెలుసుకున్న సౌందర్య ఏమి చేయనుంది..?
ఆటో నడుపుతున్న హిమ:

మరోవైపు సౌర్య, హిమకు ఆటో నడపడం నేర్పిస్తుంది. నీ భయం పోగొడతానని డాక్టర్ సార్ కి మాటిచ్చాను అని అంటుంది.
కొంత దూరం ఆటో ఎలా నడపాలి లో చెప్పి సౌర్య వెనుక సీట్ లో కూర్చుని హిమకు డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది. హిమ మాత్రం భయం. భయంగానే ఆటో నడుపుతుంది.తింగరి బయపడకు నాకు లేని భయం నీకెందుకు అని ఆటోను జాగ్రత్తగా నడుపు అని అంటుంది. అలా అన్నానని నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అనే డైలాగ్ మాత్రం చెప్పకు అని హిమ తో సౌర్య అంటుంది.

Karthika Deepam Mar 29 Today Episode: అమ్మమ్మను తన ఇంటి గుమ్మం తొక్కవద్దు అన్న నిరూపమ్..!!
గతాన్ని తలుచుకుని కన్నీటి పర్యం అయిన హిమ :

ఇక ఆ మాటతో హిమకు గతం గుర్తుకు చేసుకుని ఆటోను ఆఫ్ చేసి ఏడుస్తుంది. ఇక సౌర్యకు హిమ ప్రవర్తన ఏమి అర్ధం కాదు.ఆ తర్వాత హిమను ఒక టిఫిన్ సెంటర్ దగ్గరకు తీసుకెళ్లి ఇది మన హోటల్ అని చెప్పి నీళ్ళు తాగిస్తుంది. అదే క్రమంలో సౌర్య నాకు అక్క చెల్లెలు అనే పిలుపులు పడవు అనే విషయం కూడా హిమకు చెప్పడంతో హిమ ఆలోచనలో పడుతుంది.మరోపక్క సౌందర్య సౌర్య ఫోటో చూస్తూ తనని తలుచుకుంటూ ఈ నానమ్మను చూడాలని నీకు ఎప్పుడూ అనిపించలేదా అని సౌర్య ఫోటో చూస్తూ బాధపడుతుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju