NewsOrbit
న్యూస్

Karthika Deepam Mar 5 Today Episode: మోనిత ఎవరికీ మొక్షాన్ని ఇస్తుందో… ప్రమాదపు అంచుల్లో కార్తీక్ కుటుంబం ఉంది అని హెచ్చరించిన పూజారి..!

Karthika Deepam Mar 5 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ ఈరోజు సరికొత్త మలుపు తిరిగిందనే చెప్పాలి. సౌందర్య వేసిన మాస్టర్ ప్లాన్ తో మోనిత దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఇక ఆనంద్ ను మోనితకు ఇచ్చేసి ఇంటికి వస్తారు అందరు. ఇంతలో హిమ బొమ్మలు, పాలసీసా పట్టుకుని వచ్చి అమ్మా తమ్ముడు ఎక్కడా అని అడుగుతుంది.తమ్ముడిని వాళ్ల బంధువులు వచ్చి తీసుకెళ్లారని సౌందర్య చెప్పడంతో షాక్ అవుతుంది హిమ.తమ్ముడికి బంధువులు ఎవ్వరూ లేరుకదా, అయినా మీరెలా ఇస్తారు, అమ్మా మనం వెళ్లి తెచ్చుకుందాం పద, డాడీ తమ్ముడిని తెచ్చుకుందాం అని ఏడుస్తుంది.శౌర్య నువ్వు మాట్లాడవేంటి తమ్ముడు వెళ్లిపోతే నీకు బాధగా లేదా అని నాకు తమ్ముడు కావాలి అంటూ నేలపై కూర్చుని ఏడుస్తుంది.ఎంతమంది చెప్పిన హిమ వినదు. ఇక సౌందర్య బాబు విషయంలో నేను ఏదైనా తప్పుచేసి ఉంటే నన్ను క్షమించు పెద్దోడా అని,పిల్లల్ని తీసుకుని కొన్నాళ్లు ఎక్కడికైనా వెళ్లిరండి అని చెబుతుంది.


Karthika Deepam Today Episode: మోనిత విషయంలో డాక్టర్ బాబు ఎందుకు అంత ఆలోచిస్తున్నాడు.. అసలు కార్తీక్ కు లక్ష్మణ్ ఏమి చెప్పాడు..?

Karthika Deepam Mar 5 Today Episode: మోనిత కోపం ఎవరిని బలి తీసుకుంటుందో?

ఇక మోనిత గుడిలో సౌందర్య అన్నమాటలు తలుచుకుని కోపంతో రగిలిపోతుంది.నలుగురిలో నా పరువు తీస్తారా అని మోనితతో పెట్టుకుంటే ఎవరికైనా మోక్షమే అంటూ గన్ తీస్తుంది. నా ఆవేశం ఎప్పుడూ కూడా కార్తీక్ ప్రేమనే కోరుకుంది కానీ ఈ రోజు బలి కోరుకుంది అంటుంది.ఇక కార్తీక్ పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళతారు. అంతా సంతోషంగా ఉన్నప్పటికీ హిమ మాత్రం ఇంకా ఆనంద్ ను గుర్తుచేసుకుంటూ బాధపడుతుంటుంది.

Karthika Deepam Today Episode: సౌందర్య ప్లాన్ మాములుగా లేదుగా.. మోనితకు దిమ్మతిరిగడం గ్యారంటీ..!
విహార యాత్రలో ఏదైనా అపశృతి జరగనుందా..?

ఇక దీప, కార్తీక్ మాత్రం తాడికొండలో పడిన ఇబ్బందుల గురించి మాట్లాడుకుంటారు. అన్నింటినీ తలుచుకుంటున్నారు, అందర్నీ తలుచుకుంటున్నారు కానీ ఆనంద్ ని అందరూ మరిచిపోయారంటుంది హిమ. ఇక దీప హిమతో ఇలా చెబుతుంది ఒకప్పుడు ఇద్దరం వేర్వేరుగా ఉన్నాం.అప్పుడు మనం ఎంత బాధపడ్డామో నీకు తెలుసు కదా.ఇద్దరం కలుసుకున్నాక ఎంత సంతోష పడ్డామో ఓ సారి గుర్తుచేసుకో హిమ అంటుంది దీప. ఆనంద్ ముద్దుగా ఉంటాడు. అందరకీ వాడంటే ఇష్టమే హిమ.ఏదో మన దగ్గరకి చేరాడు కానీ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు చేరితేనే సంతోషిస్తారు కదా. వాడు ఇప్పుడు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంటాడు.వాడు అంటే అందరికి ఇష్టమే కానీ అదే టాపిక్ పదే పదే మాట్లాడొద్దు అంటుంది దీప.అందరం సంతోషంగా ఇలా చిక్ మంగుళూర్ వెళుతున్నాం కదా నువ్వు అలా ఉంటే మీ డాడీ బాధపెడతారు కదా అంటుంది. సరే నేను తమ్ముడి గురించి అస్సలు అడగను అంటుంది.

Karthika Deepam Mar 4 Today Episode: మోనిత నటి అయితే సౌందర్య మహా నటి అని ఈ సీన్ చూస్తేనే అర్ధం అవుతుంది..!!
హిమ అలక తీర్చడానికి కార్తీక్ ఏమి చేశాడంటే?

ఏంటి అలిగావా అని దీప అంటే హిమ అలక ఎలా తీర్చాలో నాకు తెలుసులే అని కార్తీక్ అంటారు. హిమ ఇద్దరం కలసి డ్రైవింగ్ చేద్దాం రా అంటే హిమ వచ్చి కార్తీక్ ఒళ్లో కూర్చుంటుంది.  డాక్టర్ బాబు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అంటే హలో వంటలక్కా నీలాగా అందరి కాళ్లు విరగ్గొట్టదులే అని గతంలో జరిగిన సంఘటన గురించి కౌంటర్ ఇస్తాడు. ఇంతలో హిమ డాడీ నువ్వు వదిలేసెయ్ అంటుంది హిమ.కార్తీక్ చెప్పినా వినిపించుకోదు హిమ.సౌర్య మాత్రం నువ్వు కార్ నడిపితే భయంగా ఉంది వెనక్కు వచ్చేసెయ్ అని హిమను అనగానే మనం చచ్చిపోం లే..నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తానంటుంది హిమ. ఇలాంటి సమయంలో ఇలా మాట్లాడకూడదు అంటుంది దీప.

Kathika Deepam Soundarya: త్వరలో పోలీస్ ఆఫీసర్ గా మనముందుకు వస్తుందట ఫేమస్ అత్తమ్మ ??
ప్రమాదం అంచుల్లో దీప, కార్తీక్, పిల్లలు…. జాగ్రత్త అని హేచ్చరించిన పూజరి :

ఇక సౌందర్య, ఆనందరావులు గుడిలో పూజారితో మాట్లాడతారు. వరుసగా కష్టాలు పడి ఇప్పుడే తేరుకున్నాం అంటారు. కర్మ ఫలం అనుభవించక తప్పదంటాడు పూజారి.అంతా కలసి ఎందుకు రాలేదని పూజారి అడిగితే ఎక్కడైతే వారికి మనస్పర్థలు మొదలయ్యాయో అక్కడికే వెళ్లారని చెబుతుంది సౌందర్య. అయ్యో చిక్ మంగుళూర్ వెళ్లారా..అక్కడకు వెళ్లకుండా ఉండాల్సింది అమ్మా అని పూజారి అంటే ఎందుకు అని అడుగుతుంది. రావణ సంహారం జరిగినా కూడా సీతారాముల కష్టాలు పోలేదు కదా అమ్మా..కాలం మళ్లీ వాళ్లని విడదీసింది.కాలం బలమైంది అమ్మా ఎంతటి పనైనా చేస్తుంది. ఏక్కడైతే కార్తీక్,దీప మధ్య అనుమానాలు మొదలయ్యి, వారి బంధం బీటలు వారిందో మళ్లీ అదే చిక్ మంగుళూరుకి వెళ్లి పొరపాటు చేశారనిపిస్తోందమ్మా..నాకెందుకో మనసులో ఏదో కీడు శంకిస్తోంది వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పండి.వీలైతే వెనక్కు రమ్మని చెప్పండని చెప్పేసి వెళ్లిపోతాడు పూజారి.. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది.!

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!