NewsOrbit
న్యూస్

Karthika Deepam Mar 7 Today Episode: కార్తీకదీపం సీరియల్ క్లైమాక్స్ కు చేరానుందా..?మళ్ళీ కార్తీక్, దీపల ఎడబాటు తప్పదా..??

karthika deepam highlights

Karthika Deepam Mar 7 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త ట్విస్ట్ తో ముందుకు సాగుతూ పోతుంది. మరి ఈరోజు ఎపిసోడ్ లో కార్తీకదీపం సీరియల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయో చూద్దామా. ఈరోజు ఎపిసోడ్ లో ఎం జరిగిందంటే పూజారి సౌందర్యను నా మనసులో ఏదో అపశృతి జరిగేలా అనిపిస్తుందమ్మా.. వీలయితే “కార్తీక్, దీప” వాళ్ళను అక్కడినుంచి వెనక్కి వచేయమని చెప్పండి అని సౌందర్య, ఆనందరావులకు చెప్తాడు.పూర్వజన్మ పాపాలో లేక మరేమో తెలియదు కానీ కార్తీక్, దీప మళ్ళీ విడిపోయ్యే అవకాశం ఉందని చెప్పి సౌందర్య గుండెల్లో తీరని అలజడి సృష్టిస్తాడు..

Karthika Deepam Highlights: ఈ వారం కార్తీకదీపం సీరియల్ హై లైట్స్ మీకోసం!

Karthika Deepam Mar 7 Today Episode: కోపంలో మోనిత ఏమి చేస్తుందో..?

ఇక సీన్ కట్ చేస్తే మరోపక్క మోనిత తుపాకీ పట్టుకొని ఆమె కార్తీక్ ఉన్న ఫోటోను చూస్తూ సైకోలా ప్రవర్తిస్తుంది. ఇక పనిమనిషి వచ్చి అమ్మ ఎందుకు గన్ పట్టుకున్నారు అని అంటే కాఫీ తీసుకునిరా పో అంటుంది. అమ్మా దేవుడు ఉన్నాడు మీరు అలా టెన్షన్ పడకండి అంటుంది. దేవుడు అనేవాడు లేడు ఉంటే ఇలా చెయ్యడు అంటూ మోనిత అంటుంది.

Karthika Deepam Mar 5 Today Episode: మోనిత ఎవరికీ మొక్షాన్ని ఇస్తుందో… ప్రమాదపు అంచుల్లో కార్తీక్ కుటుంబం ఉంది అని హెచ్చరించిన పూజారి..!
గతం తలుచుకుని బాధ పడుతున్న దీప :

ఇక కార్తీక్, దీప పిల్లలతో కలిసి అప్పట్లో వారిద్దరూ హనీమూన్ వెళ్లిన ప్లేస్ చూసి అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు.పిల్లలు ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తుంటారు.. కానీ దీప మాత్రం అప్పట్లో జరిగిన విషయాలు అన్ని గుర్తు చేసుకుంటూ జీవితం ఎంత విచిత్రమైనది అని అంటుంది.ఇక కార్తీక్ మాత్రం దీపకు సారీ చెప్పి చాలా మూర్ఖంగా ప్రవర్తించాను అంటాడు. నాకు నువ్వు రత్నల్లాంటి పిల్లలను ఇచ్చావ్ కానీ ఎందుకు అలా ఆలోచించానో అంటూ బాధపడుతాడు.

Karthika Deepam Mar 4 Today Episode: మోనిత నటి అయితే సౌందర్య మహా నటి అని ఈ సీన్ చూస్తేనే అర్ధం అవుతుంది..!!
మోనితను మంచిది అనుకుంటున్న పిల్లలు :

అప్పుడు దీప అలా అనకండి డాక్టర్ బాబు అంటూ కన్నీళ్లు పెడుతుంది. అప్పుడు డాక్టర్ బాబు నిన్ను అనుమానించి నీకు పదకొండేళ్లు దురామాయ్యను అంటూ బాధపడుతాడు. అప్పుడు మీ తప్పు లేదు మోనిత చెయ్యాల్సిన తప్పు అంత చేసేసింది అంటూ చెప్తుండగా.. పిల్లలు అది విని మోనిత ఆంటీ మంచిదే కదా అని అడుగుతారు.దీంతో దీప ఎవరు చెడ్డవారు కాదు పరిస్థితులు అలా చేస్తాయి అని చెప్తుంది.ఇవన్నీ వదిలేయండి మనం. ఇక్కడికి వచ్చింది ఎంజాయ్ చేయడానికి..బాగా తిందాం.. ఎంజాయ్ చేద్దాం అంటే.. కార్ డ్రైవింగ్ నాకు వచ్చేస్తుంది కదా అంటుంది హిమ.

Karthika Deepam Today Episode: సౌందర్య ప్లాన్ మాములుగా లేదుగా.. మోనితకు దిమ్మతిరిగడం గ్యారంటీ..!
పూజారి మాటలు తల్చుకుని ఆందోళనలో సౌందర్య, ఆనందరావులు :

మళ్ళీ సీన్ సౌందర్య వాళ్ళ ఇంట్లో ఓపెన్ అవుతుంది. పూజారి చెప్పిన మాటలు గుర్తుచేసుకుని బాధ పడుతూ ఉంటుంది.ఆనంద్ రావు కూడా నాకు అలానే అనిపిస్తుంది అంటాడు. కానీ ఆదిత్య మాత్రం అలా ఫీల్ అవ్వకు మమ్మి పూజారి గారు జాగ్రత్తగా ఉండమన్నారు అంతే అంటాడు. అయినాగాని సౌందర్య మనసులో తపన పడుతూనే ఉంటుంది.ఇక మరో సీన్ లో డాక్టర్ బాబు కుటుంబంతో హోటల్ దగ్గరికి వస్తారు.పిల్లలు ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు గట్టిగా పిలుస్తూ ఎంజాయ్ చేస్తారు.. అప్పట్లో డాక్టర్ బాబు, వంటలక్క చేసిన చిలిపి పనులు గుర్తుచేసుకుంటూ నవ్వుకుంటారు.. ప్లేస్ ఎలా ఉందంటూ డాక్టర్ బాబు పిల్లలని అడగ్గా చాలా బాగుంది అంటారు.ఇక ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju