NewsOrbit
న్యూస్

Karthika Deepam Mar17 Today Episode: రెస్టారెంట్ లో హిమ జీవితం ఊహించని మలుపు తిరగనుందా..కొంపతీసి దొంగలా మారదు కదా..!

Karthika Deepam Mar17 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ సరికొత్త హంగులతో ముందుకు సాగుతూ పోతుంది. గత ఎపిసోడ్ లో మోనిత ఇంటికి వెళ్లిన హిమ అక్కడ ఆనంద్ ఫోటో చూసి షాక్ అవుతుంది. అలాగే అక్కడే ఉన్న ఇంద్రుడు, చంద్రమ్మ దంపతులను చూసి నేను మీతోనే ఉండిపోతాను అని అడగగా వాళ్ళు కూడా సరే అని అంటారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక్, దీపలని తలుచుకుని సౌందర్య బాగా ఏడుస్తుంది. ఆనందరావు ఎంత ఓదార్చిన సౌందర్య మాత్రం బాధ పడుతూనే ఉంటుంది. ఇక కాసేపటికి నేను ఇలాగే ఉంటే పిల్లలు కూడా బెంగ పడిపోతారు.ఈ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నాను అని సౌందర్య ఆనందరావు తో చెబుతుంది.

Karthika Deepam Mar16 Today Episode: హిమను అనాథను చేసిన సౌర్య.. మరోపక్క ఆనంద్ మోనిత కొడుకు అని తెలుసుకున్న హిమ ఏమి చేయనుంది.?

Karthika Deepam Mar17 Today Episode: ఆకలితో హిమ… డబ్బులు లేని స్థితిలో ఇంద్రుడు, చంద్రమ్మ :

సీన్ కట్ చేస్తే ఇంద్రుడు సౌర్య ను మీ ఇల్లు అక్కడ అన్నావ్ కదా అక్కడ దించేసాము కధ మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అమ్మా అని అడుగుతాడు. అక్కడ మా వాళ్ళు ఎవరూ లేరు. ఒకవేళ ఇక్కడ ఉన్నారెమో అని వచ్చా కానీ ఇక్కడ కూడా ఎవరు లేరు అని హిమ అబద్ధం చెబుతుంది. ఇంకా ఆ తర్వాత హిమ నాకు ఆకలిగా ఉంది అని పెద్ద రెస్టారెంట్ కి వెళ్దామని చంద్రమ్మ తో అంటుంది.అయితే చంద్రమ్మ వాళ్ళ దగ్గర బిల్లు కట్టే అన్ని డబ్బులు లేక ఒక చిన్న స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి తీసుకుని వెళుతుంది. దాంతో హిమ అక్కడ తినడానికి కొంచెం సందేహ పడుతుంది. అది గమనించిన ఇంద్రుడు అక్కడి నుంచి ఒక పెద్ద రెస్టారెంట్ కి వెళ్దాం పదండి అని చంద్రమ్మ, హిమలను తీసుకుని వెళతాడు.

Karthika Deepam Mar 15 Today Episode: సీరియల్ నుంచి మోనిత కూడా అవుట్..!?
సౌందర్య తీసుకున్న నిర్ణయం ఏంటి.?

సౌందర్య మాత్రం కూతురు అయిన స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వచ్చిన సౌందర్యను చూసి స్వప్న కార్తీక్, దీపలు చనిపోయారు అని నాకు బాధగానే ఉంది. కానీ ఈ సందర్భాన్ని అదునుగా చేసుకుని మళ్ళీ మన మధ్య సంబంధాలు కలుపు కుందామని వచ్చావా అని సౌందర్యను నానా మాటలు అంటుంది.కానీ సౌందర్య బాధగా అలానే చూస్తుండి పోయి నువ్వు అల్లుడు గారు కలిసి పోవడమే నాకు కావాలి. అందుకే అల్లుడు గారిని కూడా ఇక్కడికి రమ్మని చెప్పాను అని అంటుంది. దాంతో స్వప్న సౌందర్యపై ఇంకా విరుచుకు పడుతుంది.

Karthika Deepam Mar 14 Today Episode: సౌర్య చేతి మీద ఉన్న హిమ పేరును తొలగించే పనిలో పడ్డ సౌర్య…!!పచ్చబొట్టు పోతుందా మరి..?
హిమ దొంగలా మారనుందా..?

మరోవైపు హిమ వాళ్ళు పెద్ద రెస్టారెంట్ కి వెళ్తారు.అయితే అక్కడ ఇంద్రుడు హడావుడి మాములుగా ఉండదు.మరోవైపు సౌర్య అమ్మానాన్నలను తలుచుకుని బాధపడుతూ ఉంటుంది.హిమ వాళ్ళు కావలిసినవన్ని ఆర్డర్ చేస్తారు. మరి వాళ్ళ దగ్గర బిల్ కట్టడానికి డబ్బులు ఉండవు. అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళు ఎలా బయట పడతారు అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి. మరోపక్క సౌందర్య మాట విని స్వప్న, తన భర్తతో కలిసిపోతుందా.. అనే విషయాలు రేపటి ఎపిసోడ్ లో ప్రసారం కానున్నాయి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N