NewsOrbit
న్యూస్

Karthika Deepam serial highlights: కార్తీక దీపం సీరియల్ ఈ వారం హై లైట్స్ మీకోసం!

Karthika Deepam serial highlights: బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసే కార్తీక దీపం సీరియల్ ఈ వారం హై లైట్స్ ఏంటో ఒక లుక్ వేద్దామా. మోనిత, భారతి ఇద్దరూ కూడా డాక్టర్ అంజలి వాళ్ళ పాప బర్త్డే డే ఫంక్షన్ కి వస్తారు. అదే ఫంక్షన్ లో దీప, కార్తీక్ లు వంటలు చేయడానికి వస్తారు.ఇక మోనిత కార్తీక్ నా భర్త అని చెప్పడంతో అంజలి కార్తీక్ గారు మా హాస్పిటల్ కి వచ్చారని చెబుతుంది.. ఫంక్షన్ అయ్యాక కార్తీక్ ను వెతుకుదాం అనుకుని వంటలు చేసే దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న కార్తీక్ ను చూసి షాక్ అయ్యి వెంటనే ఆ విషయాన్ని భారతికి చెప్పడానికి లోపలికి వెళుతుంది.

Ap Cabinet reshuffle: ఏపిలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ముహూర్తం ఫిక్స్…ఎప్పుడంటే.

Karthika Deepam serial highlights: కార్తీక్ ను చుసిన మోనిత :

మోనిత మాటలు విని భారతి కూడా చూడడానికి వచ్చే సమయానికి అక్కడ కార్తిక్ ఉండడు.దాంతో భారతి, మోనితని ఎవర్నో చూసి కార్తీక్ అంటావేంటి అని తిట్టి అక్కడి నుంచి మోనితను తీసుకుని వెళుతుంది. సీన్ కట్ చేస్తే దీప ఇంట్లో వాళ్లందరికి టీ ఇవ్వడానికి లోపలికి వెళ్లగా అక్కడ భారతి, మోనితలను చూసి షాక్ అయ్యి కార్తీక్ దగ్గరకు వచ్చి అసలు నిజం చెప్పి ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అంటుంది. వంటలు మధ్యలో ఆపేసి ఎలా వెళ్తాము దీప.మనకు ఇంత సహాయం చేసిన డాక్టర్ అంజలికి ఇచ్చిన మాట తప్పుదామా అలా వద్దు అన్ని వంటలు త్వరగా పూర్తి చేసి వెళదాం అంటాడు.

Cm Jagan: ఏపీలో మళ్లీ భూ సేకరణ.. రైతులకు మరలా తిప్పలు తప్పవా?
మోనితకు కేక్ ఇచ్చిన కార్తీక్:

ఇక ఇద్దరు కలిసి వంటలన్నీ పూర్తి చేస్తారు. ఈలోపు అంజలి కార్తీక్ దగ్గరకు వచ్చి కేక్ తిని భోజనం చేసి వెళ్ళండి అని చెప్పగా కార్తీక్ తన మెడలో టవల్ ను మాస్క్ లా కట్టుకొని పార్టీ దగ్గరకు వెళతాడు.ఈ క్రమంలోనే కార్తీక్, మోనితకు కేకు ఇస్తాడు మోనిత కేక్ తీసుకుని కార్తీక్ ను చూసి అంతా నా భ్రమ అనుకుంటుంది.మోనిత ఆపరేషన్ చేసిన పాప వివరాలు అడగగా అందుకు అంజలి ఇందాక మీకు కేక్ ఇచ్చి, వంటలు చేశారే వాళ్లే ఆ పాప తల్లిదండ్రులు అని చెప్పడంతో మోనిత వాళ్ళ దగ్గరకి వెళుతుంది

Devatha Serial: దేవత సీరియల్ ఆదివారం స్పెషల్ స్టోరీ..!! వచ్చేవారం జరిగేది ఇదేనా..!?
మోనితకు కార్తీక్, దీపలు దొరికిపోతారా..?

మోనిత వంట చేసే వైపు వెళ్లి అక్కడున్న పనివాళ్లని వాళ్ళ గురించి అడుగగా ‘వాళ్లు ఇప్పుడే వెళ్లిపోయారమ్మా’ అనడంతో బాధతో వచ్చేస్తుంది. ఇక.దీప, కార్తీక్ ఆటోలో వెళ్తూ ‘ఈ మోనిత మనల్ని వదిలేలా లేదు’ అనుకుంటూ బాధపడతారు.
మరోపక్క హిమను అప్పారావుకు అప్పచెప్పి వెళితే ఆ రుద్రాణి మనుషులు వచ్చి హిమను ఎత్తుకుని పోతారు.దీప ఇంటికి రాగానే ‘అమ్మా హిమని ఆ రుద్రాణి వాళ్లు బలవంతంగా ఎత్తుకుని పోయారమ్మ అని చెప్పడంతో దీప, కార్తీక్ షాక్ అయిపోతారు.అయితే రుద్రాణి మాత్రం హిమను ఇంట్లో ఉంచకుండా కారులోనే ఊరంతా తిప్పుతుంది .

Mahesh Babu: సరికొత్త రికార్డ్ సృష్టించిన మహేష్ బాబు “కళావతి”..!!
రుద్రాణి కాళ్లు పట్టుకున్న దీప :

హిమ కోసం దీప రుద్రాణి కాళ్ళు పట్టుకుంటుందా.?
దీప, కార్తీక్ ఇద్దరు రుద్రాణి ఇంటికి వస్తారు. డబ్బు ఇచ్చి హిమని తీసుకుని వెళ్లండి అంటుంది రుద్రాణి.. అయినా హిమ ఇంట్లో లేదు.నేను నెల రోజులు టైమ్ ఇస్తున్నాను..ఈలోపు నేను ఊరు వెళ్ళి వస్తాను అంటూ సామాన్లు పెట్టె చూపిస్తుంది. కారు దగ్గరకు వెళ్లిన రుద్రాణిని చూసి దీప ఏడుస్తూ రుద్రాణి దగ్గరకు వచ్చిఆపి దణ్ణం పెట్టి మిమ్మల్ని కొట్టా కదా అని తన కాళ్ల మీద పడి క్షమాపణ కూడా చెబుతుంది.

Devi Sriprasad: టాలీవుడ్ లో కాకపోయినా అక్కడ వరుస ఆఫర్లు అందుకుంటున్న దేవి శ్రీ ప్రసాద్..!!
సౌందర్య ఎంట్రీ మాములుగా లేదుగా..?

సరిగ్గా అప్పుడే సౌందర్య ఎంట్రీ ఇస్తుంది. ఇక మన సౌందర్య ఆవేశంతో దీపని పక్కకు లాగి రుద్రాణి చెంప చెల్లుమనిపిస్తోంది. ‘హేయ్ నన్నే కొడతావా?’ అంటుంది రుద్రాణి.ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నీ ముందు ఉంది సౌందర్య అని దీప నా కోడలు, కార్తీక్ నా పెద్దకొడుకు… పెద్ద డాక్టర్ అని చెప్పి పది లక్షల చెక్ రుద్రాణి ముఖాన పడేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి కార్తీక్,దీపను, హిమను తీసుకుని ఇంటికి వెళ్తారు.మరోపక్క మోనిత భారతి తాడికొండ గ్రామంలో ఎంటర్ అయ్యి కార్తీక్ కోసం. వెతుకుతారు కానీ కార్తీక్ గురించి మాత్రం ఆచూకీ తెలియకపోవడంతో వెళ్ళిపోతారు.

నాన్నమ్మ అంటూ సౌందర్యను కౌగలించుకున్న సౌర్య :

సీన్ కట్ చేస్తే మంచం మీద పడుకున్న సౌర్యదగ్గరకు హిమ, సౌందర్యలు వస్తారుఅలాగే నిద్ర లేచిన ఆనంద్ ను హిమ ఎత్తుకుని ఆడిస్తూ సౌందర్యకు అందిస్తుంది.వీడు ఎవడురా అంటే జరిగినది చెప్తాడు కార్తీక్.‘నాన్నమ్మ వీడి పేరేంటో తెలుసా’ అంటూ.. ఆనంద్ అంటుంది. దాంతో సౌందర్యకు మోనిత బాబు గుర్తొస్తాడు. ఇంకా సౌందర్య..కార్తీక్‌తో ‘పెద్దొడా మన ఇంటికి వెళ్లిపోదాంరా’ అంటుంది.కార్తీక్ మాత్రం ‘నేను రాలేను మమ్మీ అంటాడు.కాని సౌందర్య పంతంగా మీకేనా పంతాలు ఉండేది. నేను మీ అమ్మనిరా.. నేను మీ డాడీ ఇద్దరం కూడా ఇలానే ఎక్కడికైనా వెళ్లిపోతాం.. అంటే వద్దు మమ్మీ మేము నీతో వచ్చేస్తాం అంటాడు కార్తీక్..ఇక డాక్టర్ బాబు సేటుకు డబ్బులు దీప బంగారం విడిపించి ఇవ్వగా వాటిని చూసి దీప మురిసిపోతుంది.

కాళ్లబెరానికి వచ్చిన రుద్రాణి:

అందరు. హైదరాబాద్ బయలుదేరే సమయానికి రుద్రాణి.. తన రౌడీలతో కలిసి వస్తుంది.నన్ను క్షమించండి మేడం అంటూ ఈ చెక్ నాకు వద్దు అంటూ దన్నం పెడుతుంది. మిమ్మల్ని ఎన్నో కష్టాలు పెట్టాను అంటూ క్షమాపణలు చెబుతుంది.
కానీ సౌందర్య మాత్రం ఆ చెక్ నీ దగ్గరే ఉంచుకుని వీలైతే నలుగురు అనాథపిల్లల్ని పెంచుకుని వాళ్లకి మంచి చదువు చెప్పించు’ అంటుంది. ఇక అంతా కలిసి హైదరాబాద్ బయలుదేరతారు. ఇంటి కాలింగ్ బెల్ మోగగా శ్రావ్య, ఆదిత్య తలుపు తీసేసరికి కార్తీక్, దీప,హిమ,సౌర్యలతో పాటు సౌందర్య, ఆనంద్ ఉంటారు.అందరు చాలా సంతోషంగా పలకరించుకుంటారు.

కధలోకి మోనిత బాబాయ్ రీ ఎంట్రీ :

మరోవైపు కధలోకి మోనిత బాబాయ్ ఎంట్రీ ఇస్తాడు. మోనితకు కాల్ చేసి ‘నేనమ్మా బాబాయ్‌ని ముంబాయ్ వచ్చాను.నాకు హార్ట్ ఆపరేషన్ చెయ్యాలన్నారు.నువ్వు వస్తావా అమ్మా?’ అంటాడు సరే బాబాయ్ నేను వీలు చూసుకుని వస్తాను అంటుంది. ఇంకా ఆనంద్ ఎంతసేపటికి ఏడుపు ఆపకపోవడంతో కార్తీక్ వచ్చి ఎత్తుకొగానో ఏడుపు ఆపేయగా అది చూసి సౌందర్య షాక్ అవుతుంది. అలాగే సౌర్య ‘నాన్నమ్మా తమ్ముడ్ని సరిగా చూడు అచ్చం నాన్నలాగే ఉంటాడు కదా?’ అంటుంది.వెంటనే సౌందర్య, దీప అలా అనకూడదు అని సున్నితంగా చెప్తారు.

దీప, కార్తీక్ ల పెళ్లి జరిగితుందా?

అలాగే మీ అమ్మా నాన్నలకు పెళ్లి రోజు అన్న సంగతి గుర్తు లేదు కదా మీరు చెప్పకండి.. రేపు సర్‌ఫ్రైజ్ చేద్దాం సరేనా’ అంటూ ఒప్పిస్తుంది.మరునాడు అన్ని ఏర్పాట్లు చేయిస్తుంది సౌందర్య.కార్తీక్‌ కూడా రెడీ అయ్యి కిందకు రాగానే ‘పెళ్లి రోజు శుభాకాంక్షలు పెద్దోడా..’ అంటుంది. ఇంకా ‘పెళ్లి కూతుర్ని తీసుకొస్తాను’ అని వెళ్తుంది. లోపలకిి వెళ్లేసరికి దీప కూడా రెడీ అయ్యి ఉంటుంది. అలాగే పిల్లలు వచ్చి తల్లికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతారు మరోపక్క బిచ్చగాడు మోనిత ఇంట్లో ప్రత్యక్షం అయ్యి అక్కడ కార్తీక్ ఫోటో చూసి గుర్తుపడతాడు.. దాంతో మోనిత షాక్ అయిపోతూ పైకి లేస్తుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk