NewsOrbit
న్యూస్

Karthika Deepam Today Episode: మోనిత అనుకున్నది సాధించిందిగా… ఎట్టకేలకు కార్తీక్ ను ఇంటికి రప్పించుకున్న మోనిత.!

Karthika Deepam Today Episode: కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ ఎందరో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్‌లో దీప,సౌందర్య ఇద్దరు ఒక దగ్గర కూర్చుని మోనిత పన్నిన చక్రవ్యూహం నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక ఏడుస్తూ బాధ పడుతూ ఉంటారు..ఇక ఈరోజు ఎపిసోడ్ లో హిమ, సౌర్యలు,కార్తీక్ ముగ్గురు కలిసి బొమ్మలతో ఆనంద్‌ ను ఆడిస్తుంటే వాళ్ళను చూసి దీప, సౌందర్య ఇద్దరూ కూడా నిజం చెప్పలేక అల్లాడుతుంటారు.

Karthika Deepam Today Episode: మోనిత బిడ్డ ఎవరో అనే నిజం దీపకు తెలిసిపోయిందా…మోనితను ఇంటికి పిలిచి కార్తీక్ కు దగ్గర చేసి దీప వెళ్ళిపోనుందా..?

Karthika Deepam Today Episode: కార్తీక్ కు కాల్ చేసిన మోనిత.. విషయం ఏంటంటే..?

బాబుతో ఆడుకుంటున్న సమయంలోనే మోనిత కార్తీక్‌కి కాల్ చేస్తుంది విన్నీ నంబర్ నుంచి. ‘హలో అనగానే.. చెప్పు మోనిత అంటాడు కార్తీక్ గొంతు గుర్తుపట్టి. ‘ఇది కదా ప్రేమంటే.. భలే కనిపెట్టేశావ్ కార్తీక్’ అంటూ ఓవర్ చేస్తూ ఉంటుంది. ఎందుకు ఫోన్ చేసావ్ అంటాడు కార్తీక్ కోపంగా. ‘బాబుని వెతుకుతున్నా అన్నావ్ కదా అనే లోపే అదే పనిలో ఉన్నాను మోనితా విసిగించకు అంటాడు కార్తీక్. బాబుని వెతకడంలో నేను నీకు హెల్ప్ చేస్తాను.నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి.. తెచ్చి ఇవ్వనా’ అంటుంది మోనిత. ‘వద్దు.. ఈ వంకతో నా ఇంటికి రావాలని చూస్తున్నావా నేనే వచ్చి తీసుకుంటాను..’ అంటూ కాల్ కట్ చేస్తాడు కార్తీక్. దాంతో మోనిత సంబరంగా.. ‘విన్నీ ఈ రోజు మా వారు ఇంటికి వస్తున్నారు అంటూ ఎగురుతుంది.కంగ్రాట్స్ మేడమ్..’ అంటుంది విన్ని. సరే ఏమి వంట చెయ్యాలో చెబుతాను..’ అంటూ ఎగురుతూ ఎగురతూ కిందపడిపోవడంతో కాలు బెణుకుతుంది.

Karthika Deepam Today Episode: మోనిత విషయంలో డాక్టర్ బాబు ఎందుకు అంత ఆలోచిస్తున్నాడు.. అసలు కార్తీక్ కు లక్ష్మణ్ ఏమి చెప్పాడు..?
మోనిత ఇంట్లోకి అడుగుపెట్టిన కార్తీక్.. ఆనందంలో మోనిత :

ఇక సీన్ కట్ చేస్తే కార్తీక్ మోనిత ఇంటికి వెళ్లి మోనితను పిలవగా విన్నీ వచ్చి ‘సార్ మేడం రాలేదు మీరే రావాలి కాలు నొప్పి అయ్యింది మోనిత మేడమ్ కి అని చెప్పడంతో కార్తీక్ గుమ్మం దగ్గరకు వస్తాడు. అక్కడ ఉన్న పూల బాట చూసి షాక్ అవుతాడు కార్తీక్. అయిష్టంగానే అందులోంచి లోపలికి వెళ్తాడు. కార్తీక్ రావడంతో చాలా సంతోషిస్తుంది మోనిత. ‘బాబుని వెతకడానికి ఆధారాలు ఉన్నాయి అన్నావ్ వాటిని ఇస్తే వెళ్తాను..’ అంటూనే అక్కడ ఎదురుగా ఉన్న వాళ్లిద్దరి ఫోటో చూసి షాక్ అవుతాడు. ‘ఏంటిది? అసలు మారవా నువ్వు మోనితా అని తిడతాడు. నా ఆనందం కోసం అది పెట్టుకున్నాను అంటుంది. సరే ‘కార్తీక్ మనం ఆసుపత్రికి వెళ్లాలి అక్కడొక లిస్ట్ తీసుకోవాలి పద వెళ్దాం..’ అంటూ విన్నీ సాయంతో కుంటుకుంటూ కార్తీక్ వెనుకే వెళ్తుంది.

Karthika Deepam Today Episode: మోనిత వ్యూహంలో చిక్కుక్కున కార్తీక్ ఫ్యామిలీ… కాపాడేవారే లేరా..?
బాబును వెతికే పనిలో పడ్డ మోనిత, కార్తీక్ :

నువ్వు వద్దులే నేను వెళ్తాను అంటాడు కార్తీక్. ‘అది కాదు కార్తీక్ బాబు మిస్ అవ్వడానికి ముందు డెలివరీకి వచ్చిన వాళ్ల లిస్ట్ రెడీ చేసి పెట్టమని చెప్పాను దాంతో మనకు ఏదైనా ఆధారం దొరకుతుంది కదా.. నేను అవసరమే కదా’ అంటూ కార్తీక్‌తో పాటు వెళ్తుంది.ఇక కార్తీక్, మోనితలు దగ్గరలో ఉన్న ఆసుపత్రుల్లో ఆ రోజు డెలివరీకి వచ్చిన వాళ్ల లిస్ట్‌లు తీసుకుంటూ ఉంటారు. ఆ ఫైల్స్ కార్తీక్ చేతికి అందిస్తూ ‘ఈ లిస్ట్‌లో ఎవరెవరు డెలివరీకి వచ్చారు అనేది నువ్వు కూడా చూడు అంటుంది.అయితే మోనిత ముందుగానే ఆ లిస్ట్ లో నుంచి శ్రీవల్లి కోటేష్‌ల పేర్లు తీసేస్తుంది.ఇంకా నీకు వాళ్ళు దొరికే అవకాశం లేదని మనసులో నవ్వుకుంటుంది..

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju