Karthika Deepam:గత ఎపిసోడ్ మనం చూశాం కదా. రుద్రాణి వంటలక్కను ఎలా టార్గెట్ చేస్తుందో. రుద్రాణి మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అయింది. వంటలక్క చెంప దెబ్బ మర్చిపోలేని రుద్రాణి, దీపని పరోక్షంగా దెబ్బ తీస్తుంది. రుద్రాణికి భయపడిన సూపర్ వైజర్ దీపకు హేండిస్తాడు. దాంతో నిన్నటి ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇక ఈరోజుటి ఎపిసోడ్ మొత్తం మోనిత చుట్టూనే తిరుగుతుంది. కనపడని బిడ్డని, కార్తీక్ ని గురించి తలచుకుంటూ ఉంటుంది. ఓ వైపు దీపను తిట్టుకుంటూ ఉంటుంది. ఓ వైపు కార్తీక్ తండ్రి దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి ప్రయత్నిస్తుంది.
Karthika Deepam: అవమానంతో రగిలిపోతున్న రుద్రాణి, వంటలక్కను ఇండైరెక్ట్ గా దెబ్బ కొడుతుంది.!
కోటేష్ బాబుని అప్పగిస్తాడా?
తన భార్య సంతోషాన్ని చూడాలనే కోరికతో కోటేష్ మోనిత బాబుని దొంగిలించడం మనకు తెలిసినదే కదా.. ఈ విషయంలో కార్తీక్, దీపలకు కూడా కోటేష్ పైన అనుమానం వస్తుంది. కానీ అనుమానాన్ని ఈ ఎపిసోడ్ లో కొనసాగించలేడు. పోయిన జాబ్ విషయం తలుచుకొని దీప మనసు చాలా బాధ పడుతుంది. దీప మౌనాన్ని కార్తీక్ ప్రశ్నిస్తాడు. కార్తీక్ ఎక్కడ తిడతాడో అని దీప తన మనసులో విషయాన్ని చెప్పదు. కట్ చేస్తే ఓ వైపు కోటేష్ దొంగిలించిన బిడ్డను ఎత్తుకొని, తన సొంత బిడ్డలానే బిల్డప్ ఇస్తాడు.. విషయం తెలియని తన భార్య తెగ మురిసిపోతుంది.
Turmeric: నిద్రపోయే ముందు నాభి పై పసుపు రాసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..!?
వంటలక్క మరో జాబ్ వెతుక్కుంటుందా?
ఆ స్కూల్ లో ఇక జాబ్ కష్టమే అని తెలుసుకున్న దీప వేరే మార్గాలు ఆలోచిస్తుంది. ఇదిలా ఉండగా, వేరొకరితో ఆ రుద్రాణి విషయాన్ని తెలుసుకుంటుంది. ఆమె యెంత భయంకరమైనదో తెలుసుకొని కొంచెం టెన్షన్ పడుతుంది. జరిగిన విషయానికి అపరాధ భావం ఫీల్ అవుతుంది. కార్తీక్ ధైర్యం చెబుతాడు. దీపకు సపోర్ట్ చేస్తాడు. మంచి పనే చేసావ్ అంటూ కితాబిస్తాడు. దాంతో దీప కొంచెం కూల్ అవుతుంది. ఎపిసోడ్ కంటిన్యూ..
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…
అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…
సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…