Karthika Deepam Dec 20: రుద్రాణి లిటికేషన్ కు కార్తీక్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి!

Share

Karthika Deepam Dec 20:గత ఎపిసోడ్‌ మనం చూసాం.. కార్తీక్‌ని రుద్రాణి పిలిపించడం.. కార్తీక్ వెళ్లడం, అక్కడ డాక్యుమెంట్స్ మీద కార్తీక్ సంతకం పెట్టడం మనకు తెలిసిందే. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ కి ఎండ్ టైటిల్ కార్ట్ పడింది. ఇక అంతా సవ్యంగా జరిగిపోయింది అని అనుకొనే కార్తీక్ కి ఇపుడు అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. దాంతో ఖంగు తింటాడు. ఇంతకీ ఏం జరిగింది అంటే? అక్కడ కార్తీక్ సంతకం పెట్టిన వెంటనే ఆ పక్కనే వున్న రుద్రానికి సంబంధించిన మనిషి ఒకరు రుద్రాణితో ఆడిన మాటలు విని కార్తీక్ బిత్తర పోతాడు..


Karthika Deepam Dec 18: రుద్రాణి ఇంటికి కార్తీక్ వెళ్లడమేంటి! ఏం జరుగుతోంది?
రుద్రానికి, తన పనివాడికి మధ్య జరిగిన సంభాషణ:

కార్తీక్ ఆ డాక్యుమెంట్స్ పైన సంతకం పెట్టిన వెంటనే.. ఆ పక్కనే వున్న రుద్రాణి బాడీ గార్డ్ రుద్రాణితో “అక్కా, వీడు సంతకం పెట్టాడు బాగానే వుంది. కానీ డబ్బులు ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? అని అనుమానంగా అంటాడు. దానికి రుద్రాణి పొగరుగా వాడి చెంప మీద ఒకటి పీకుతూ.. “అరే.. నేను నీకు అంత తెలివి తక్కువదానిలా కనబడుతున్నానా! వీడు గాని డబ్బులు ఇవ్వకపోతే వాడికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా.. నాకు ఎలాగూ పిల్లలు లేరు.. అందులో ఒకదానిని ఎత్తుకొచ్చేస్తా!” అని అంటూ.. అగ్రిమెంట్‌ పేపర్లు చూపెడుతుంది. విషయం అర్ధమైన కార్తీక్ దిమ్మ తిరిగిపోతుంది.

Vigilance Officer Ride: అన్నవరం ఆలయంలో విజిలెన్స్ తనిఖీలు..!!
ఈ విషయం కార్తీక్ దీపకు చెబుతాడా?

కట్ చేస్తే కార్తీక్ దీనంగా ఇంటికి చేరుతాడు.. చాలా ఆలోచించిన తరువాత, కార్తీక్ దీపకు ఆ విషయం గురించి చెప్పకూడదని నిర్ణయించుకుంటాడు. జస్ట్ కోటేష్ డబ్బులు గురించే మాట్లాడతాడు. దాంతో దీప అంత డబ్బు మనం ఇవ్వగలమా అని కార్తీక్ ని ప్రశ్నిస్తుంది. కట్ చేస్తే.. మోనిత సౌందర్య ఇచ్చిన వార్నింగ్‌కి బుసలు కొడుతూ ఉంటుంది. వాళ్ళను ఏమీ చేయలేనా? అని నిరుత్సాహ పడుతుంది. కట్ చేస్తే పిల్లలు కనిపించడం లేదని ‘హిమా, సౌర్య’ అంటూ కార్తీక్ ఇళ్లంతా తిరుగుతాడు. కట్…


Share

Related posts

Sushmita Sen: ఆక్సిజన్ సిలిండర్స్ పంపిస్తానాన్న సుస్మితాసేన్.. నెటిజన్ ట్రోల్స్ కు స్ట్రాంగ్ కౌంటర్..

bharani jella

బ్రేకింగ్: తెలంగాణ హోంమంత్రి మహమూద్ ఆలీకి కరోనా పాజిటివ్

Muraliak

మెగా హీరోలతో ఛాన్స్ కొట్టేసిన బాలీవుడ్ ముద్దుగుమ్మ…??

sekhar