NewsOrbit
న్యూస్

Karthika deepam Dec 21: దీప-కార్తీక్ పిల్లలు దొరుకుతారా?

Karthika deepam Dec 21:గత ఎపిసోడ్ ని ఓ సారి నెమరు వేసుకుందాం.. రుద్రాణి ఇంటి దగ్గర జరిగిన విషయాన్ని కార్తీక్ దీపకు డీటెయిల్ గా చెప్పడు. కానీ అక్కడ జరిగే సంఘంటన మాత్రం కార్తీక్ కనుల ముందు మెదులుతూ ఉంటుంది. ఇంకా ఆ షాక్ లో నుండి కార్తీక్ తేరుకునే లోగా తన ఇద్దరు పిల్లలు కనిపించకుండా పోతారు. దాంతో కార్తీక్ టెన్షన్ నషాళానికి అంటుకుంటుంది. రుద్రాణి మీద అనుమానం వస్తుంది.. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ కి ఎండ్ టైటిల్ కార్డు పడుతుంది. ఇక ఈరోజుటి భాగం మనం చూసుకుంటే..

Karthika Deepam Dec 20: రుద్రాణి లిటికేషన్ కు కార్తీక్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి!

పిల్లలు దొరుకుతారా?

కార్తీక్, దీప ఇద్దరూ కలిసి పిల్లల కోసం ఇల్లు మొత్తం గాలిస్తారు. ఓ వైపు కార్తీక్ కు రుద్రాణి అన్న మాటలు గుర్తుకు వస్తాయి. ఇంతలోగా ఆ పిల్లలు ఓ మూలన బాధపడుతూ మౌనంగా కూర్చుని వుంటారు. దాంతో కార్తీక్, దీప హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. ఇద్దరూ కంగారుగా వారిద్దరు దగ్గరికి వెళ్లి.. ‘ఏమైందమ్మా?’ అని అడగడంతో పిల్లలు ఇద్దరూ కలిసి ‘కొంతమంది స్కూల్ ఫ్రెండ్స్ మమ్మల్ని హేళన చేసారు. మనకి ఏమీ లేదంట. మా బేగులో ఏమీ వుండదంట!’ అని అంటూ.. మళ్ళీ ‘మాతో ఎవరూ మాట్లాడటం లేదు!’ అని చెప్తారు. ప్రస్తుత పిల్లల దుస్థితికి కారణమైన కార్తీక్ దీపలు బాధపడతారు. వారిని ఓదార్చుతారు.

Karthika Deepam Dec 18: రుద్రాణి ఇంటికి కార్తీక్ వెళ్లడమేంటి! ఏం జరుగుతోంది?
డబ్బులుకోసం సేటు దగ్గరకు వెళ్లిన దీప పరిస్థితి ఏమిటి?

డబ్బులకోసం వేరేదారి లేక సమీపంలో వున్న సేటు దగ్గరికి వెళ్తుంది దీప. ఆ సేటుకి దీప తన వివరాలు చెప్పగానే, తనకి డబ్బు ఇవ్వడం కుదరదని సేటు చెప్పడం జరుగుతుంది. విషయం అర్ధమైన దీప సేటుతో రుద్రానికి ఓ సారి ఫోన్ చేసి ఇవ్వమని అడుగుతుంది. వెంటనే సేటు రుద్రానికి ఫోన్ చేసి దీపకు ఇస్తాడు. రుద్రాణితో దీప “నేను బాధపడటమే మీకు కావాలి కదా, మీ కోరిక నెరవేరింది. వేరే గత్యంతరం లేకే సేటు దగ్గరికి నా పుస్తుల తాడుని తాకట్టు పెట్టడానికి వచ్చాను!” అనగానే రుద్రాణి సేటుకి ఫోన్ ఇవ్వమని, సేటుకి డబ్బు ఇవ్వమని చెప్తుంది… కట్-

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N