Categories: న్యూస్

Karthika Deepam:వంటలక్క పిండి వంటలు… డాక్టర్ బాబు ట్యూషన్ వర్క్ ట్ అయ్యేనా..??

Share

Karthika Deepam: కార్తీకదీపం గత ఎపిసోడ్‌లో సౌందర్య రత్నసీతని కలిసి మోనిత కదలికలపై ఒక కన్ను వేసి ఉంచమని చెబుతుంది.అలాగే మరో పక్క దీప షాప్‌కి వెళ్లి సరుకులు మోసుకురావడం చూసి కార్తీక్ చాలా బాధ పడుతూ ఉంటాడు.అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక ఈరోజు ప్రసారం అయ్యే ఎపిసోడ్ లో కార్తీక్‌ దీప కష్టాన్ని చూసి బాధపడడం చుసిన దీప,కార్తీక్ దగ్గర కూర్చుని ప్రేమగా ‘మనం ఎన్ని పోగొట్టుకున్నా ఒకరికి ఒకరం ఉన్నాం కదా డాక్టర్ బాబు. ఎంత కష్టపడితే ఏముంది? చెప్పండి అని అంటుంది.

Big Breaking: విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం..రెండు లారీలు దగ్ధం

స్కూల్ భోజనం తిని వాంతులు చేసుకున్న హిమ.. పరిస్థితి ఏంటి?

కార్తీక్ మాత్రం మనసులో రుద్రాణి అప్పు గురించే ఆలోచిస్తూ రోడ్డు మీద ఒంటరిగా నడిచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతలో సౌర్య, హిమ స్కూల్ బ్యాగ్స్ పట్టుకుని నడిచి వస్తూ ఉంటారు.‘సౌర్యకి మధ్యాహ్నం అన్నం తిన్నప్పటి నుంచి నాకు కడుపులో ఎలానో ఉంది’ అంటూ ఇబ్బందిపడుతూనే, బ్యాగ్ సౌర్యకు ఇచ్చేసి పక్కకు వెళ్లి వాంతి చేసుకుంటుంది. ఇది చుసిన కార్తీక్ పరుగున వెళ్లి హిమని పట్టుకుంటాడు. వాటర్ తాగించి, ‘ఏం కాలేదు.. ఫర్లేదు..’ అంటూ అక్కడ నుంచి పిల్లల్ని తీసుకుని వెళ్తుంటాడు.ఈలోపు

RRR మూవీ వాయిదా పడుతుందా?
దారి కాచిన రుద్రాణి….కార్తీక్, పిల్లల్ని ఏమి చేయనుంది?

మరోపక్క రుద్రాణి తన మనుషులతో కలిసి రోడ్డుకు అడ్డంగా కారు ఆపి నిలబడుతుంది. హిమ దగ్గరకు వెళ్లి ‘ఏం అయ్యింది సారు.. పాప ఏంటి వాంతి చేసుకుంది బాలేదా? హాస్పెటల్‌కి వెళ్దామా’ అంటుంది కంగారుగా వెంటనే హిమ ‘నాకు బాగానే ఉందిలే ఏం వద్దు ఆంటీ’ అంటుంది. హిమ మాటలు విన్న రుద్రాణి ‘దీప తెలివైన అమ్మాయే, పిల్లల్ని చాలా గొప్పగా, పద్ధతిగా పెంచింది..’ అంటుంది రుద్రాణి. నీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది.. పిల్లల్ని పోషించాలి? నా అప్పు తీర్చాలి?ఎలా సారు..? ఏం చేస్తారు ఇంకా నెల రోజుల గడువులోంచి రోజులు గడుస్తూనే ఉన్నాయి..’ అంటుంది రుద్రాణి. ‘సంతకం పెట్టింది నేనే కదా..ఎలా తీరుస్తాననేది మీకు అనవసరం..అనిసి పిల్లల్ని తీసుకుని కార్తీక్ ముందుకు నడుస్తాడు. మళ్ళీ రుద్రాణి ‘సారు…. పిల్లలు జాగ్రత్త’ అంటుంది.
Cabbage: క్యాబేజీ ని వీళ్లు తినకూడదా..!? తింటే ఈ తిప్పలు తప్పవా..!?

బాబు పేరు విని షాక్ లో దీప,కార్తీక్ :

మరోపక్క బాబుకి జ్వరం రావడంతో శ్రీవల్లి కంగారు పడడం చూసి, కార్తీక్ చెక్ చేసి.. ‘భయపడాల్సిందేం లేదు.. టీకా వేయించినప్పుడు జ్వరం రావడం కామన్’ అంటూ శ్రీవల్లికి ధైర్యం చెబుతాడు.బాబుకి పేరేం పెట్టబోతున్నారు? అని దీప అడిగితే ‘ఆనంద్ అనుకుంటున్నాం అక్కా’ అంటుంది శ్రీవల్లి.ఆ పేరు విన్నా వెంటనే కార్తీక్‌, దీపలకు మోనిత బాబే గుర్తొస్తాడు. ప్రత్యేకించి అదే పేరు ఎందుకు? అంటుంది దీప అనుమానంగా ‘ఏమో అక్కా కోటేష్ దత్తత తీసుకున్నప్పటి నుంచి అదే పేరు పెడదాం అంటున్నాడు’ అని అంటుంది శ్రీవల్లి.

వంటలక్క పిండి వంటలు, వర్క్ అవుట్ అయ్యేనా !?

సీన్ కట్ చెస్తే పిండి వంటలు చేసి అమ్మాలనుకుంటున్నా’ కార్తీక్ బాబు అని చెబుతుంది. కార్తీక్ సరేనంటాడు. ‘నేను కూడా ఇక నుంచి ఓ టీచర్‌గా ట్యూషన్ చెప్పాలనుకుంటున్నాను’ అంటాడు కార్తీక్ ‘అవన్నీ మీకెందుకు కార్తీక్ బాబు’ అంటుంది దీప.ఈలోపు రుద్రాణి వచ్చి పిల్లలూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు అంటూ స్వీట్స్, ఫ్రూట్స్ తెచ్చాను’ అంటూ బ్యాగ్ పిల్లలకు ఇస్తుంటే, వాటిని తీసుకోరు పిల్లలు. ‘తినండమ్మా మీ మీద ప్రేమతోనే తెచ్చాను. అయినా గొడవలకి, పిల్లలకి సంబంధం లేదు కదా అంటూ వాటిని అక్కడే పెట్టి వెళ్లిపోతుంది. మరోవైపు సౌందర్య.. కార్తీక్‌, దీపల గురించి ఆలోచించడం చుసిన ఆనందరావు ‘ఇక్కడేం చేస్తున్నావ్ సౌందర్య’ అంటూ పలకరిస్తాడు. ‘నేనోక అడుగు ముందుకు వేసి ఆ మోనిత గురించి తెలుసుకోమని ఆ రత్నసీతని కలిశాను’ అంటూ చెబుతుంది.మరి దీప పిండివంటలు, కార్తీక్ ట్యూషన్ వర్క్ అవుట్ అయ్యేనా లేదా అనేది తరవాత ఎపిసోడ్ లో చూద్దాం.


Share

Recent Posts

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

2 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

3 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

5 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో నాగచైతన్యకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..??

అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…

7 hours ago

మరోసారి తిరస్కరించిన అల్లు అర్జున్..!!

సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…

7 hours ago