NewsOrbit
న్యూస్

Karthika Deepam Dec 18: రుద్రాణి ఇంటికి కార్తీక్ వెళ్లడమేంటి! ఏం జరుగుతోంది?

Karthika Deepam Dec 18: రుద్రాణి ఇంటికి కార్తీక్ వెళ్లడం ఏంటి? అని అనుకుంటున్నారా.. అదిగో అక్కడికే వస్తున్నా. ఇక గత ఎపిసోడ్ మనం చూసుకుంటే.. కోటేష్, బాబుతో సహా కార్తీక్ ఇంటికి వెళ్ళడం, అక్కడ దీప, కార్తీక్ బాబు విషయంలో అనుమానం వ్యక్తం చేయడం, కోటేష్ మేనేజ్ చేయడం.. మౌనిక బాబు, కార్తీక్ గురించి ఆలోచించడం.. కార్తీక్ తండ్రి దగ్గర మోనిత మార్కులు కొట్టేయాలని చూడటం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుత ఎపిసోడ్ మనం చూసుకుంటే… రుద్రాణి ఇంటికి కార్తీక్ వెళ్లడంతో కొంచెం ఉత్కంఠగా మారింది అని చెప్పాలి.

Flaxseed Gel Benefits: అవిసె గింజల మేలు తెలిస్తే మహిళలు వదిలిపెట్టరు..! వాటిని ఎలా ఉపయోగించుకోవాలంటే..?

రుద్రాణి ఇంటికి కార్తీక్ ఎందుకు వెళ్తాడు?

ఇంతకీ అసలు విషయం ఏంటంటే, రుద్రాణి కోపం వెనుక అసలు కారణం ఉంది. ఆ కారణమే కార్తీక్ రుద్రాణి ఇంటికి వెళ్లడానికి కారణం అయింది. దీప కోటేష్ దంపతులను తన ఇంట్లోకి ఆహ్వానించిన విషయం తెలుసుకున్న రుద్రాణి మరింత కోపంతో రగిలిపోతుంది. వెంటనే దీపకు కబురు పంపుతుంది తన ఇంటికి రమ్మని! దీప వెళితే ప్రమాదం అని తెలుసుకున్న కార్తీక్ తానే స్వయంగా రుద్రాణి ఇంటికి వెళ్తాడు. అక్కడ రుద్రాణి చెప్పిన డాక్యుమెంట్లు పైన కార్తీక్ సంతకం చేస్తాడు.

AP Three Capitals: మూడు రాజదానుల అనుకూల రాయలసీమ మేథావుల బహిరంగ సభలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మహిళలు..
ఆ డాక్యుమెంట్స్ ఏమిటి?

ఆ డాక్యుమెంట్స్ ఏమిటంటే.. కోటేష్ రుద్రాణికి కట్టాల్సిన అప్పు పత్రాలు. సదరు అప్పుని కార్తీక్ కట్టాల్సిందిగా రుద్రాణి ఆదేశిస్తుంది. ఎందుకంటే! కోటేష్ దంపతులను తమ ఇంట్లోకి కార్తీక్, దీప ఆహ్వానిస్తారు కనుక. ఇక రుద్రాణి నుండి దీపకు ఇది రెండవ షాక్. గత ఎపిసోడ్ లో ఉద్యోగం కోల్పోతుంది. ఇప్పుడు లేని పోని అప్పులు కట్టాల్సిన పరిస్థితి.. ఇకపోతే, ఇక్కడ జరిగిన విషయం దీపకు చెబుతాడా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. దాంతో ఎపిసోడ్ కి ఎండ్ టైటిల్ కార్డు పడుతుంది.. కట్-

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju