NewsOrbit
న్యూస్

Karthika Deepam : బోల్తా కోట్టిన మౌనిత ప్లాన్ …!

Karthika Deepam :తెలుగు నాట బుల్లి తెర ప్రేక్షకులను ఎంతో అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్ నేటితో 1199 వ ఎపిసోడ్ లోకి ఎంటరయింది. నిన్నటి ఎపిసోడ్ లో ఆదిత్యను పిలిచి మోనిత నిజం చెప్పడంతో ఆవేశంగా వెళ్లిన ఆదిత్యకు కార్తీక్ దారిలోనే కనిపిస్తాడు. దీంతో ఆదిత్య కార్తీక్ ను నిలదీస్తాడు. కానీ కార్తీక్ తను ఎటువంటి తప్పు చేయలేదని ఆదిత్యతో బాధపడేసరికి ఆదిత్య కాస్త చల్లబడతాడు.

Post office :ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ తో లక్షలు మీ సొంతం …!</a

ఆదిత్యను రిక్వెస్ట్ చేసిన కార్తీక్..

మీ వదినకు మోనితను నువ్వు కలిసిన విషయం చెప్పకు అని రిక్వెస్ట్ చేస్తాడు. దీనికి ఆదిత్య సరే అని ఒప్పుకుంటాడు. మరో వైపు మోనిత మాత్రం చాలా ఖుషీగా ఉంటుంది. ఆదిత్య కోపంతో వెళ్లాడు కాబట్టి ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుందని భావిస్తుంది. కానీ ప్రియమణి మాత్రం పాపం కదమ్మా అని అంటుంది. దానికి ఇగో హర్ట్ అయిన మోనిత ఏంటే నోరు లేస్తుంది. అని ప్రియమణిని గద్దిస్తుంది. నీ దగ్గర నేర్చుకోవాల్సిన స్థితిలో నేను లేనని అంటుంది. దీనికి ప్రియమణి తనలో తనను తిట్టుకుని వెళ్లిపోతుంది.

Municipal Election Results: నెల్లూరులో వైసీపీ స్వీప్.. ! కొండపల్లిలో బిగ్ ట్విస్ట్..! అది ఏమిటంటే..?
దీపతో మాట్లాడొచ్చని ఆశ మమ్మీ..

ఇక కార్తీక్ చీరలు కొనుక్కొని ఇంటికి వస్తాడు. సౌందర్య ముందు చీరలు తెచ్చి పెట్టడంతో ఈ చీరలు ఎందుకని సౌందర్య అడుగుతుంది. దానికి కార్తీక్ ఈ విధంగానైనా దీపతో మాట్లాడొచ్చని ఆశ మమ్మీ అని అంటాడు. దానికి సౌందర్య దీప సీరియస్ అయితే మొదటికే మోసం వస్తుందని చెప్పడంతో కార్తీక్ వెనక్కు తగ్గుతాడు.

దీప ఏ మూడ్ లో ఉందో చూసేందుకు మొదట సౌందర్య వెళ్తుంది. ఇక ఆదిత్య అదోలా ఉండడం చూసి ఏమయిందని శ్రావ్య అడుగుతుంది. కానీ అసలు విషయం చెబితే తాను కూడా బాధపడుతుందని చెప్పకుండా ఆగిపోతాడు. ఇక వంటగదిలో ఉన్న దీప వద్దకు సౌందర్య మాట్లాడతానని వెళ్తుంది. కానీ దీప సౌందర్యతో నవ్వుకుంటూనే సెటైర్స్ వేస్తుంది. మీరు మారిపోయారు అత్తయ్యా అని అంటుంది. ఈ మాట సౌందర్యను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N