న్యూస్

Karthika Deepam: క్యా సీన్ హై… పెళ్లి కూతురుతో నిరూపమ్ కి రాఖీ కట్టించి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సౌందర్య..!

Share

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో. మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇక ఈరోజు ప్రసారయ్యే కార్తీకదీపం సీరియల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో ముందుగా తెలుసుకుందామా.. ఈరోజు ఎపోసోడ్ లో హిమను జ్వాల ఆర్టిస్ట్ దగ్గరికి తీసుకుని వెళుతుంది. హిమ మాత్రం చాలా కంగారు పడుతూ మనసులోనే ఆందోళన చెందుతూ ఉంటుంది. ఇక లోపలకి వెళ్ళాక గీతతో హలో మేడం అంటుంది.

karthika deepam today 29 april episode
karthika deepam today 29 april episode

Karthika Deepam: హిమ బొమ్మ గియించే పనిలో సౌర్య

హాయ్ జ్వాల ఏంటి నువ్వు ఇలా అనగానే అప్పుడు జ్వాల నేను కొన్ని పోలికలు చెబుతాను. ఆ పోలికల ప్రకారంగా ఒక బొమ్మ గీసి పెట్టమని అంటుంది.హ సరే చెప్పు జ్వాల అని అటుంది గీత. ఇక పక్కనే ఉన్న హిమ బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆమె బొమ్మ గిస్తే నేనే హిమ అని తెలిసిపోతుంది కదా అని ఆలోచనలో పడుతుంది. ఇక జ్వాల హిమ పోలికలు చెప్పి వెళ్ళొస్తాం అని చెప్పి వెళ్ళిపోతుంది.

karthika deepam today 29 april episode
karthika deepam today 29 april episode

Karthika Deepam: నిరూపమ్ ను బెదిరించిన స్వప్న

సీన్ కట్ చేస్తే ప్రేమ్ నిరూపమ్ కి ఫోన్ చేసి మమ్మీ నీకు పెళ్లి సంబంధం చూసింది అంట కదా..కంగ్రాట్స్ రా అని చెబుతాడు. కానీ నిరూపమ్ మాత్రం ఆపరా బాబు అంటూ చిరాకు పడుతూ ఉంటాడు. ఇక నిరూపమ్ పెళ్లి సంబంధం గురించి వాళ్ళ అమ్మపై కోపం పడతాడు. నాకు ఇప్పుడే పెళ్లి ఏంటి మమ్మీ అంటాడు.దాంతో సప్న నువ్వు పెళ్లి సంబంధం ఒప్పుకోకపోతే ఇంట్లో నుంచి బయటికి వెళ్లి పోతాను అంటూ బెదిరిస్తుంది.ఇక చేసేది. లేక నిరూపమ్. సైలెంట్ అయిపోతాడు.చివరికి స్వప్న నిరూపమ్ ను ఒప్పించి తీసుకుని వెళుతుండగా ఈలోపు ఎదురుగా సౌందర్య హాల్లో కూర్చుని ఉంటుంది.

karthika deepam today 29 april episode
karthika deepam today 29 april episode

పెళ్లికూతురితో నిరూపమ్ కు రాఖీ కట్టించిన సౌందర్య

ఇక స్వప్న సౌందర్యను చూసి ఏంటి పిలవని పేరంటానికి ఇలా వచ్చారు అని సౌందర్య దంపతులను అంటుంది. ఇక సౌందర్య తనదైన స్టైల్లో స్వప్నకు వెటకారంగా సమాధానం చెబుతుంది.ఇక సౌందర్య పెళ్లి కూతురుతో వస్తుంది. అది చూసి స్వప్న షాక్ అవుతుంది. ఇప్పుడు పెళ్లి కూతురు అయిన చైత్ర వచ్చి నా మనవడికి రాఖీ కడుటుంది అని అంటుంది. దాంతో స్వప్న కోపం వ్యక్తం చేస్తుంది.చైత్ర వచ్చి నిరూపమ్ కు ఇక స్వీట్ తినిపించి రాఖీ కట్టడంతో నిరూపమ్ ఎంతో ఆనందపడతాడు. స్వప్న దాన్ని జీర్ణించుకోలేకపోతోంది.ఇక సౌందర్య కోపంతో ఎవర్నో ఒకరిని తీసుకు వచ్చి నా మనవడికి పెళ్లి చేస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను నువ్వు ఎవరిని తీసుకుని వచ్చినగాని ఇదే రిపీట్ అయిద్ది అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.ఇక స్వప్న నువ్వు ఎన్ని చెప్పినా హిమ నా ఇంటి కోడలు కాదు కాదు అని అంటుంది. అది చూద్దాం అంటూ ఇద్దరు అనుకుంటారు.

karthika deepam today 29 april episode
karthika deepam today 29 april episode

రవ్వ ఇడ్లీనే తమ తమ్ముడు అని తెలుసుకున్న అక్కలు

మరోవైపు హిమ ఆ ఆర్టిస్ట్ గీచే బొమ్మ గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది.ఆ ఆర్టిస్ట్ నా బొమ్మ గిస్తే సౌర్య నన్ను ఇంకా దూరం పెడుతుంది అని తనలో తానే మదనపడిపోతుంది.ఇక తరువాయి భాగంలో హిమ జ్వాల లు రవ్వ ఇడ్లి ఇంటికి వెళతారు. ఆ ఇంట్లో ఆనంద్, మోనితలు కలిసి ఉన్న ఫోటోను వాళ్లిద్దరూ చూస్తారు. ఇక రవ్వ ఇడ్లీ నే మా తమ్ముడు ఆనంద్ అని గ్రహించు కుంటారు ఇద్దరు.


Share

Related posts

జనసేనానితో ఆలీ భేటీ

somaraju sharma

అనుష్క నిశ్శబ్ధం ఫ్లాప్ ఎఫెక్ట్ తో ఆ సినిమా రిలీజ్ విషయంలో టెన్షన్ పడుతున్న మేకర్స్ ..?

GRK

CM YS Jagan: అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశం..ప్రస్తుత పరిస్థితిలో ఇది తప్పేలా లేదు.

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar