NewsOrbit
న్యూస్

Karthika Deepam Today Episode: అక్కా చెల్లెళ్ళ బంధం అంటే ఇష్టం లేదు అన్నా సౌర్యను హిమ మార్చుకుంటుందా..?

Karthika Deepam Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్ సరికొత్త కధ, కథనంతో ముందుకు సాగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. మంచి కుటుంబ కదా నేపథ్యంలో ముందుకు కొనసాగుతుంది. గత ఎపిసోడ్ లో హిమకు సౌర్య తన తోబోట్టువు అనే విషయం తెలిసి ఎంతో సంతోషిస్తుంది. మరోపక్క సౌర్య ఇంకా తనపై పగతో రగిలిపోతుంది అని తెలిసి బాధ పడుతుంది. అమ్మా నాన్నల ఫోటోల దగ్గర నిలబడి ఎలాగయినా సౌర్య మనసు మార్చి తనకు దగ్గర అవ్వటానికి ట్రై చేస్తా మీకు ఇచ్చిన మాట నెరవేచ్చుకుంటాను అంటుంది. ఈ క్రమంలోనే కొన్ని పండ్లు తీసుకుని జ్వాల అలియాస్ సౌర్య ఇల్లు వెతుకుంటూ చీకట్లో వెళ్తుంది. హిమను చూసిన జ్వాల తనని ఇంట్లోకి తీసుకును వెళ్లి ఇంద్రమ్మ, చంద్రుడు దంపతులకు పరిచయం చేస్తుంది.మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Karthika Deepam APR 8 Today Episode: జ్వాలనే సౌర్య అనే నిజం తెలుసుకున్న హిమ ఏమి చేయనుంది..?

Karthika Deepam Today Episode: జ్వాల ఇంటికి వెళ్లిన హిమ అసలు. నిజం. చెబుతుందా.?

జ్వాలను చూసి హిమ చాలా సంతోషిస్తుంది. జ్వాల చేయి పట్టుకుని నాకు ని చేయి పట్టుకుంటే ఎంతో ధైర్యం గా ఉంటుంది అని జ్వలను పట్టుకుని కౌగిలించుకుంటుంది. అయితే హిమ ఎందుకు అలా ప్రవర్తిస్తుందో సౌర్యకు ఏమీ అర్ధం కాదు. సీన్ కట్ చేస్తే సప్న ఇంటికి వచ్చిన తన డాడీతో మీ మనవరాలు చేసిన పని వల్ల నా తమ్ముడు కార్తీక్, దీప చనిపోయారు అని ఆనందరావుతో అంటుంది.ఇక ఆనందరావు అమ్మా స్వప్న ఉన్నదానితో సంతోషపడాలి అని అంటాడు.కానీ స్వప్న మాత్రం చుడండి డాడీ ఉదాహరణకు నా జీవితం చూడు ఎంత బావుందో అని చెబుతుంది. దాంతో ఆనందరావు నువ్వు నా వయసు కు వచ్చేసరికి నీవు ఏకాకివి  అయిపోతావ్ సప్న అని హేచ్చరిస్తాడు

    Karthika Deepam APR 7 Today Episode: నిరూపమ్ జ్వాల మాయలో పడిపోయాడుగా..! పాపం హిమ పరిస్థితి ఏంటో.. ?
    అక్కా చెల్లెళ్ళ బంధం అంటే నాకు ఇష్టం లేదు అని తేల్చి చెప్పిన జ్వాల :

    ఇక ఇంద్రుడు,చంద్రమ్మ, జ్వాలతో కలిసి హిమ భోజనం చేయడానికి కూర్చుంటుంది. ఇక జ్వాలా నీకు ఏం కర్రీ అంటే ఇష్టం తింగరి అంటుంది.దాంతో హిమ నాకు దోసకాయ పచ్చడి అంటే ఇష్టమని అంటుంది. ఆ మాటతో సౌర్యకు చిన్నప్పుడు జ్ఞాపకాలు. గుర్తుకు వచ్చి హిమకు కూడా దోసకాయ పచ్చడి అంటే ఇష్టం అని గుర్తుకు చేసుకుంటుంది. దాంతో జ్వాల ఎంతో కోపంగా నాకు నచ్చని వాళ్లకు ఆ పచ్చడి అంటే ఇష్టం అని చెబుతుంది. ఇక హిమకు అన్నం కలుపుకుని తినటం రాకపోతే ఏయ్ తింగరి అలా తినకూడదు అని జ్వాలనే స్వయంగా హిమకు గోరుముద్దలు పెడుతుంది.

    Karthika Deepam APR6 Today Episode: జ్వాలనే సౌర్య అని హిమకు తెలిసిపోయిందా..?
    హిమ సంతోషానికి కారణం సౌందర్యకు తెలుస్తుందా..?

    దాంతో హిమకంట కన్నీరు పెడుతుంది. అది చూసి ఇంద్రుడు దంపతులు వీళ్ళు అక్కచెల్లెళ్లులా అనిపిస్తున్నారు కదా అని అనుకుంటారు. దాంతో జ్వాల చాలా కోపంగా నాకు ఆ బంధం అంటే ఇష్టం లేదు అంటుంది.ఆ క్రమంలో హిమ కు పోరపడగా దగ్గరుండి జ్వాల నీళ్లు కూడా తాగిస్తుంది.ఆ తర్వాత ఇంటికి వెళ్లిన హిమ,సౌర్య ఫోటోని చూసుకుంటూ తెగ మురిసిపోతూ ఉంటుంది. ఆనందంలో గంతులు వేస్తూ నాన్నమ్మను హాగ్ చేసుకుంటుంది.హిమ సంతోషానికి కారణం ఏంటి అని సౌందర్య ఆలోచనలో పడుతుంది.

    author avatar
    Deepak Rajula Content and Digital Head
    Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju