NewsOrbit
న్యూస్ సినిమా

Karthika Deepam : విషమించిన సౌర్య పరిస్థితి.. రుద్రాణి ఇచ్చిన డబ్బులను కార్తీక్ తీసుకుంటాడా..?

karthika deepam

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ భలే ఆసక్తికరంగా ముందుకు సాగుతూ వెళుతుంది.గత ఎపిసోడ్‌లో రౌడీ స్కిప్పింగ్ చేస్తూ చేస్తూ కళ్లు తిరిగిపడిపోవడంతో అందరు కూడా సోకశంద్రంలో ఉండిపోతారు. మళ్ళీ గుండెకు ఎమన్నా సమస్య వచ్చిందా అని ఆందోళన చెందుతారు. ఇంకా కార్తీక్ సౌందర్య, ఆనందరావులని డబ్బు అడుగుదామని ఆశ్రమానికి వెళ్తాడు కానీ అక్కడ సౌందర్య వాళ్ళు ఉండరు.ఇక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగుస్తుంది.మరోపక్క రుద్రాణి డబ్బు కట్టే గడువు దగ్గర పడుతోంది కదా..కార్తీక్ సార్ ను మర్యాదగా తీసుకుని రండిరా’ అంటూ రుద్రాణి పిల్లిగడ్డం, పెద్ద గడ్డం రౌడీలని పంపిస్తుంది. వాళ్లు కార్తీక్‌ని వెతుకుతూ ఉండగా, కార్తీక్ ఆశ్రమం నుంచి తిరిగి హోటల్‌కి వెళ్తాడు.సరిగ్గా వాళ్ల వైపుకే కార్తీక్ సైకిల్ మీద రావడంతో.. ఇద్దరూ కలిసి కార్తీక్‌ని ఆపుతారు. అయితే కార్తీక్ వాళ్లకి ‘నా కూతురికి బాలేదు నేను వెళ్లాలి.

Karthika Deepam : రౌడీలను చితకబాదిన కార్తీక్ :

karthika deepam

నేను మీ అక్కని మళ్లీ కలుస్తాను’ అంటూ సమాధానం చెబుతాడు.‘అబద్దాలు చెప్పొచ్చు కనీ పిల్లలకి బాలేదు అని అబద్దాలు చెప్పకూడదు ‘మరీ ఇంత పెద్ద అబద్దమా.. అసలు ఆ పిల్లలు నీ పిల్లలేనా?’ అంటాడు పిల్లిగడ్డం. దాంతో కార్తీక్‌కి కోపం తన్నుకొస్తుంది. ‘రేయ్’ అంటూ పిల్లి గడ్డం కాలర్ పట్టుకుని ఎగరేసి విసిరిపడేస్తాడు. తరువాత కార్తీక్ మరింత వేగంగా సైకిల్ తొక్కుతూ వెళ్తాడు. కార్తీక్ వెళ్లే రూట్‌లోనే పరుగుతీస్తారు. ఇక మరోవైపు సౌర్య ప్రాణాపాయస్థితిలో అల్లాడిపోతుంటే హిమ ‘అమ్మా నాన్నమ్మ వాళ్లకైనా ఫోన్ చెయ్యమ్మా.. ప్లీజ్ అమ్మా.. నాకు ఏడుపొస్తుంది’ అంటూ బతిమలాడుతుంది.

Karthika Deepam : పాపం ఆందోళనలో దీప:

karthika deepam

దీప మాత్రం.. ‘డాక్టర్ బాబు ఎక్కడున్నారు? ఎప్పుడొస్తారు అంటూ ఏడుస్తూనే ఉంటుంది.ఇక కార్తీక్.. హోటల్ దగ్గర ఆగి అక్కడ ఓనర్ లేకపోయేసరికి అప్పారావు నైనా డబ్బులు అడుగుదాం అనుకుంటాడు. కానీ అప్పారావు కూడా ఉండదు.దాంతో తిరిగి బయలుదేరదాం అనుకునే టైమ్‌కి ఈ ఇద్దరూ రౌడీలు అక్కడికి వచ్చేస్తారు. కార్తీక్‌ని పోనివ్వరు.అప్పుడు కూడా కార్తీక్.. వాళ్లని కొడతాడు. అయినా సరే అక్క నిన్ను తీసుకుని రమ్మంది నువ్వు రావాల్సిందే అంటారు. ‘ఎలాగా పాపకు బాలేదు అంటున్నావ్ కదా.. మా అక్కనే డబ్బు అడుగు ఇస్తుంది’ అంటారు. సౌర్య ‘అమ్మా నాకు ఆనంద్‌ని చూడాలని ఉంది.తాతయ్యను చూడాలని ఉంది అంటుంది.ఎందుకు అత్తమ్మా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావ్.. నీకు ఏం కాదు’ అంటుంది.. ఇంతలో అప్పారావు వచ్చి..అక్కా ఓనర్ అంతా చెప్పారు.మీరు ఇద్దరు భార్య భర్తలని.. బావ నాకోసం హోటల్‌కి వచ్చాడట. నేను అక్కడ లేను అయినా ఇప్పుడు డబ్బులు ఇచ్చే వాళ్లు కూడా లేరు అంటాడు.

రుద్రాణి ఇచ్చిన డబ్బులను కార్తీక్ తీసుకుంటాడా.??

karthika deepam

ఇక రుద్రాణి దగ్గరకు వెళ్తాడు కార్తీక్. వెనుకే రౌడీలు వస్తారు. ‘అక్కా తీసుకొచ్చాం’ అంటాడు పిల్లి గడ్డం. వాళ్ళు తిసుకుని రాలేదు నేను వచ్చాను అంటాడు.నా కూతురికి బాలేదని చెప్పినా మీ వాళ్లు వినడం లేదు.. అసలు మీ సమస్య ఏంటీ..? డబ్బులు ఇస్తాను అని చెప్పాను కదా..’ అంటాడు కార్తీక్. ‘పాపకి బాలేదా ఏం అయ్యింది?’ అంటుంది రుద్రాణి కంగారుగా..ఏమి లేదు అంటాడు. అంతలో రౌడీ. వీడు అబద్దం చెబుతున్నాడు అంటే లేదు సారు నేను నమ్ముతున్నాను పాపకు బాలేదు అని.. పిల్లలంటే నాకు ప్రాణం సారు.. నీ బాధ నాకు అర్థమవుతోంది’అంటూ 5 లక్షలు ఇచ్చి.. తీసుకో సారు బిడ్డకు బాగు చేయించు’ అంటుంది రుద్రాణి.మరి ఆ డబ్బులు కార్తీక్ తీసుకుంటాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.!

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri