Karthika Deepam: ఈరోజుటి ఎపిసోడ్ కొంచెం జన రంజకంగా మారింది. ఎలా అంటే.. గత ఎపిసోడ్ లో వంటలక్క చేతిలో రుద్రాణి అవమాన పడుతుంది. ఆ అవమాన భారంతో రుద్రాణి రగిలి పోతుంది. దానికి ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మోనిత బాబు కిడ్నాప్ అవ్వడం.. ఆ కిడ్నాపైన బాబుని తీసుకొని కోటేష్ కార్తీక్ ఇంటికి వెళ్ళడం.. అక్కడ వారికి కోటేష్ పైన అనుమానం రావడం.. మనకు తెలిసినదే. ఇక ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే, రుద్రాణి వంటలక్కకు డైరెక్ట్ గా కాకుండా ఇన్ డైరెక్ట్ గా దెబ్బకొట్టాలని ప్లాన్ వేస్తుంది.
Skin Type: ఈ పేపర్ తో మీ స్కిన్ టైప్ ఏంటో సులువుగా తెలుసుకోవచ్చు..!!
రుద్రాణి ప్లాన్ ఫలిస్తుందా?
రుద్రాణి తన ఆలోచనలు కొనసాగిస్తుంది. పరిస్థితి అంతగా బాలేని దీప, గతంలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఒక స్కూల్లో సూపర్వైజర్ ని కలిసి జాబ్ కోసం రిఫర్ చేయమని అడుగుతుంది. సూపర్వైజర్, తప్పకుండా రిఫర్ చేస్తా అని, జాబ్ ఇప్పిస్తానని మాటిస్తాడు. ఆ మాట మీద దీప హోప్ పెట్టుకుంటుంది. ఈ ఎపిసోడ్ లో ఆ సూపర్వైజర్ పని చేస్తున్న స్కూల్ కి వెళ్లి జాబ్ కోసం అడుగుతుంది దీప. ముందు మాటిచ్చిన సూపర్వైజర్ ఇపుడు ముఖం చాటేస్తాడు.
AP High Court: సినిమా టికెట్ల ధర వ్యవహారంపై కీలక ఆదేశాలు ఇచ్చిన ఏపి హైకోర్టు..
వంటలక్కకు జాబ్ ఎందుకు రాలేదు?
దీప, కారణం ఏమిటి అని ఆ సూపర్వైజర్ ని అడగగా.. “నువ్వు రుద్రాణితో గొడవ పెట్టుకున్నావ్. మీ మధ్య ఏం జరిగిందో మీకు, ఆ భగవంతునికి మాత్రమే తెలుసు. రుద్రాణి భయంకరమైన మనిషి.. నేను ఇప్పుడు మీకు జాబ్ ఇప్పించానంటే, తర్వాత నేను.. నా జాబ్ కోల్పోవలసి ఉంటుంది.!” అని చెబుతుంది. విషయం అర్థమైన దీప అక్కడ నుంచి దిగాలుగా వెళ్ళిపోతుంది. రుద్రాణి కౌంటర్‌ను వంటలక్క అస్సలు ఊహించలేదు! మళ్ళీ కలుద్దాం…
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?