NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

 kasibugga SI Shirisha : ఆ మహిళా ఎస్సై చేసిన పని.. పోలీసులకు ఆదర్శం..!!

kasibugga SI Shirisha : శ్రీకాకుళం జిల్లా,  కాశీ బుగ్గ  సబ్ ఇన్స్పెక్టర్ కుమారి  శిరీష  గొప్ప  మానవతావాది అని నిరూపించుకున్నారు.. రోడ్డు పక్కన పొలాలలో పడి ఉన్న అనాధ శవాన్ని తన భుజాలపై మోస్తూ దహన సంస్కారాలు చేయడానికి ఒక ట్రస్ట్ కి అప్పగ్గించి ఆమె మానవ మూర్తి అని చాటు కున్నారు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

 

Kasibugga SI Shirisha : kasibugga SI Shirisha viral video
Kasibugga SI Shirisha kasibugga SI Shirisha viral video

పలాస కాశీ బుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవి కొత్తూరు గ్రామా పోలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృత దేహాన్ని ఉండటాన్ని గమనించిన  స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం తెలుసుకున్న మహిళా ఎస్ ఐ శిరీష ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులు ఆ మృత దేహాన్ని మోసేందుకు నిరాకరించారు. దీంతో ఎస్ ఐ శిరీష స్వయంగా మృత దేహాన్ని మోసుకుని లలిత చారిటబుల్ ట్రస్ట్ కు అంత్యక్రియలు చేసేందుకు అప్పగించారు. ఈమె ఘటన స్థలం నుంచి రెండు కిలోమీటర్లు మృత దేహాన్ని మోసుకుని వెళ్తున్న వీడియో ను ఏపీ పోలీస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసారు.. నెటిజన్లు ఈ మహిళా  ఎస్ ఐ శిరీష ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. ఆమె తీరు, ఏపీ లోనే కాకుండా దేశ వ్యాప్తం గా పోలీసులుకు స్ఫూర్తి నిచ్చింది.

author avatar
bharani jella

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju