NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

దత్త పుత్రిక పెళ్ళికి అత్యున్నత బహుమతి ఇచ్చిన కేసీఆర్..! ఏమిటో తెలుసా..!?

 

కేసీఆర్ దత్త పుత్రిక అందరికి సుపరిచితమే..! ఎన్నో వేధింపులను భరించిన ఈమె కథ ఎంతో విషాదనీయం..! కొన్ని రోజుల క్రితం ప్రత్యుషకు చరణ్ రెడ్డి తో నిశ్చితార్థమైన సంగతి అందరికీ తెలిసిందే.. ఈరోజు ఉదయం 10 గంటలకు ఆమె వివాహం షాద్ నగర్ సమీపంలోని కేశంపేట గ్రామం పాడి పాటిగడ్డ గ్రామం వద్ద మేరీ మాత ఆలయం లో జరగింది..! అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెకు పెళ్లి కానుకగా ఏం ఇచ్చారో తెలుసా..

 

ప్రత్యుషను ఒక ప్రభుత్వ శాఖ ఆమెను సొంత బిడ్డలా చదివించి, ఉద్యోగం ఇప్పించి, పెళ్లి చేస్తుండడం నిజంగా విశేషం..ఈ పెళ్లి లో మరో విశేషం ఏమిటంటే రెండు మత సంప్రదాయాలలో జరగింది. పెళ్లికి ముందు లాంఛనాలన్నీ హైందవ సంప్రదాయం ప్రకారం జరిగాయి. పెళ్లి మాత్రం క్రిస్టియన్ మత సంప్రదాయంలో జరగిందని మహిళా శిశు సంక్షేమ అధికారులు తెలిపారు. ఐఏఎస్ అధికారి దివ్య దేవరాజ్ పర్యవేక్షణ లో జరిగే ఈ వివాహానికి పలువురు మంత్రులతో పాటు ఐఏఎస్ అధికారులు కూడా హాజరు అయ్యారు.

సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి సతీమణి ఆమెను పెళ్లి కూతురు చేసే ఆశీర్వదించడం అమ్మాయి అదృష్టమని చెప్పవచ్చు. స్వయంగా ముఖ్యమంత్రి సతీమణి ప్రత్యూషకు బొట్టుపెట్టి, పట్టుబట్టలు సమర్పించి, పెళ్లి కూతుర్ని చేసి ఆశీర్వదించారు. అయితే పెళ్లి కూతురికి పెళ్ళికానుక ఏమిటి అని ఆలోచిస్తున్నారా.. దయాగుణం గల కేసీఆర్ ఆమెకు ఏకంగా డైమండ్ నెక్లెస్ బహూకరించగా ఆయన సతీమణి శోభ ప్రత్యూష మెడలో అలంకరించారు..

author avatar
bharani jella

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?