NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Kcr : ఎన్నో ఏళ్ల నుండి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఎదురుచూస్తున్న ఫైలుపై సంతకం పెట్టిన కేసిఆర్..!!

kcr followed by taking jagan decision

Kcr : ఆంధ్ర రాష్ట్రంలో ఆర్టీసీని.. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో విలీనం చేయడంతో పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలని కోరటం, ఆందోళనలు చేయడం అందరికీ తెలిసిందే. 2019 ఏడాది ప్రారంభంలో సరిగ్గా సంక్రాంతి పండుగ సమయంలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె అంటూ రోడ్ ఎక్కటం, ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోవడంతో తెలంగాణ ఆర్టీసీకి చాలా నష్టాలు రావడం జరిగాయి.దాదాపు 52 రోజులపాటు సమ్మె చేస్తూ ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలని అంటూ 26 డిమాండ్లను తెర పైకి తీసుకు రావడం జరిగింది. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల లో విధులు బహిష్కరించి ర్యాలీలు, ఆందోళనలు చేయడం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో కెసిఆర్ సర్కారు ఎవరైతే విధులను బహిష్కరించారో వారిపై చర్యలు తీసుకోవడం జరిగింది. చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే కేసీఆర్ అప్పుడు మొండిగా వ్యవహరించారు.

Kcr good news to rtc employees
Kcr good news to rtc employees

ఎక్కడా కూడా ఆర్టీసీ యూనియన్ ల తో మాట్లాడటానికి ముందుకు రాలేదు. రాను రాను సమ్మె ఉధృతం కావడంతో ప్రభుత్వం దిగి వచ్చి ఆర్టీసీ కార్మికులతో మంతనాలు జరపడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల తో భేటీ అయి వారి ఇబ్బందులను వినటం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఉద్యోగ భద్రత కల్పించాలని కెసిఆర్ ని ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు కోరడం జరిగింది. అయితే ఈ విషయం గడిచి చాలా సంవత్సరాలు అవుతుండగా తాజాగా టిఎస్ఆర్టిసి లో పని చేసే వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ఖరారు చేయడం జరిగింది.

Kcr  కేసీఆర్ సంతకం

దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం ఇటీవల చేశారు. విధి నిర్వహణలో భాగంగా పలు సందర్భాలలో వేధింపులకు గురవుతున్నమని.. గతంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలను పరిష్కరించే రీతిలో.. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగస్తులకు వేధింపులు లేకుండా.. ఉద్యోగ భద్రత కల్పిస్తున్నట్లుగా మార్గదర్శకాలు జారీ చేస్తూ కేసీఆర్ సంతకం చేశారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju