Education: ప్రవహించే నీటిలో
దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధ పడుతున్నాం దానికి పరిష్కారం దొరకడం లేదు అనుకుంటున్నప్పుడు ఇలా చేసి చూడండి. పడుకోబోయే ముందు మంచం కింద తలవైపు పూర్తిగా పీచంతా తీసేసిన కొబ్బరికాయ దానితో పాటు గరిక పెట్టుకోవాలి.ఆతర్వాత నిద్ర లేచాక, వాటిని ప్రవహించే నీటిలో వేయాలి. నీరు అందుబాటులో లేకపోతే , గణపతి ( Ganapati ) గుడిబయట అయినా ఆ కొబ్బరి కాయ కొట్టాలి. ఇలా 11 రోజుల పాటు చేయాలి.
Education: గ్లొబ్ ని పెట్టాలి
పిల్లలకు చదువు అనేది చాలా అవసరం. పిల్లలు చదువులొ( Education ) వెనకబడినా, చదువు మీద ద్యాస లెక పొయినా ఇంట్లొ కానీ లేదా పిల్లల గది లో ఉండే ఈశాన్య కొణంలొ కానీభూమి కి ప్రతిక అయిన గ్లొబ్ ని పెట్టాలి. దీని వలన పిల్లలకు చదువు బాగా వస్తుంది. ఇలా చెయటం వల్ల వృద్ధి చెంది.. విదెేశియాత్రకు కూడా చేస్తారు. ప్రతి రొోజు పగటి సమయం లో రెండుసార్లు గ్లొబ్ ని తిప్పుతూ ఉండేవిధం గా చేయాలి.
ఆకస్మికంగా ఆదాయం తగ్గిపోతుంటుంది
ఒక్కొక్కసారి కారణం తెలియదు కానీ ఆకస్మికంగా ఆదాయం తగ్గిపోతుంటుంది. అలాంటప్పుడు ఇష్టదైవానికి చెందిన దేవాలయంలో ఇత్తడి ప్రమిదలో, ఆవునెయ్యి ఆముదం, కొబ్బరి నూనె, వేపనూనె, ఇప్పనూనె, సమపాళ్ళలో పోసి, 5 వత్తులు వేసి, 5 ముఖాలుగా వెలిగే విధంగా 44 రోజుల పాటు దీపం పెట్టడం వలన సమస్య తగ్గుతుంది.
కర్పురమును తెలుపు వస్త్రములొ
తూర్పు సింహద్వారం గా ఉన్న ఇంట్లొ వాస్తుదొోషాలు ఉండి అందులో నివసించెేవారు పడే సమస్యల నుండి విముక్తులు గా కావడానికి యజమాని చేతిలో గుప్పెడు బియ్యమును, గుప్పెడు గొదుమలను కొంచెం కర్పురమును తెలుపు వస్త్రములొ వేసి మూటగా కట్టి ఆదివారం ఉదయం పూత సింహద్వారం పైన వ్రేలాడేలా కట్టడం వలన మంచి ఫలితం ఉంటుంది.