NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

BREAKING: పెన్షన్ దారుల విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం…!

BREAKING: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏ రాష్ట్రం అందించని సంక్షేమ పథకాలను అందిస్తూ ఆయన గొప్పగా పరిపాలన చేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ తన నివాసంలో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హతను 21 రోజుల వ్యవధిలోనే నిర్ధారించారని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Diabetes: డయాబెటిస్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే.. తెలుసుకోకపోతే ప్రమాదమే..!! 

పింఛన్, ఆరోగ్యశ్రీ, రైస్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజల అర్హతను 21 రోజుల్లోనే నిర్ధారించారని జగన్ సూచించారు. అర్హత సాధించిన ప్రజలకు 90 రోజుల్లోనే ప్రభుత్వ పథకాలు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. పథకాల అర్హత ఉన్న ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని జగన్ ఉద్ఘాటించారు.

Breaking : కేరళలో కరోనా టెన్షన్ టెన్షన్… ఏకంగా రోజుకి అన్ని కేసులా..!

author avatar
amrutha

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju